నెల్లూరు నర్శింహారావు వాచకం విశేషాలు..

13:29 - December 25, 2016

పాఠశాల విద్యార్ధులకు వారం రోజుల్లో తెలుగు భాషను నేర్పించవచ్చను రుజువు చేశారు రచయిత నెల్లూరు నర్శింహారావు. లయ ఆధారంగా ఒక తెలుగు వాచకాన్ని రూపొందించారు నెల్లూరు నర్శింహారావు..తెలుగు గేయ నేపథ్యంలో రాసిన నెల్లూరు నర్శింహారావు వాచకంపై సమీక్షణం మీకోసం ఈ వీడియో సిద్ధంగా వుంది. 

Don't Miss