బాసర సరస్వతి ఆలయంలో అపచారం

12:03 - December 4, 2017

నిర్మల్ : బాసర సరస్వతి ఆలయంలో పూజారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అర్చకులు ఆలస్యంగా రావడంతో అమ్మవారి అభిషేకం అరగంట లేటయింది. అధికారులు, అర్చకుల నిర్లక్ష్యంపై  భక్తులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. 

Don't Miss