యాదాద్రిలో కృష్ణాష్టమి...

నల్గొండ : యాదాద్రిలో కృష్ణాష్టమి సందర్భంగా పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. 5వ తేదీన బాలాలయం ఎదుట ఉట్లోత్సవం జరుగనుంది. 

Don't Miss