వరంగల్ లో దారుణం

వరంగల్ అర్బన్ : హన్మకొండలో దారుణం జరిగింది. పబ్లిక్ హెల్త్ ఆఫీస్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పసికందు మృతదేహాన్ని వదిలివెళ్లారు. 

Don't Miss