సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులుతో ఫేస్ టు ఫేస్

ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఓడించగలవా? కాంగ్రెస్ రెండు అడుగులు వెనక్కి తగ్గితే సీపీఎం రోల్ ఏంటీ? పవన్ పై జగన్ కరెక్ట్ గానే మాట్లాడారా ? రాఫెల్ మరో బోఫోర్స్ కాబోతోందా? ఇదే అంశాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'దేశంలో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ పాలిత రాష్టాల్లోనూ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. కార్మికవర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. బీజేపీ పాలన పట్ల మేధావులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రాలు సంతృప్తిగా లేవు. మూడ్ ఆఫ్ ది నేషన్ యాంటీ బీజేపీ. కాంగ్రెస్ కు జవసత్వాలు పోయాయి. వారి దగ్గర ప్రత్యామ్నాయ విధానాలు లేవు. అపరిపక్వ పద్ధతులతో రాహుల్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఊగిసలాటలో ఉన్నాయి. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ దేశానికి పెద్ద సమస్యగా మారాయి' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..... 

 

Don't Miss