భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించింది శూద్రులే !

21:42 - October 17, 2015

సొమ్మొకడిది సోకొకడిది అన్న సామెత మనం వింటూనే ఉన్నాం. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థలో ఒక కులం బ్రహ్మతలనుండి పుట్టిందని చెప్పుకుని శూద్రుల శ్రమను దోచుకుంది. భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించి ఆహార ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించిన కాపువర్గాన్ని శూద్రులుగా ముద్రవేసి చారిత్రక ద్రోహానికి ఒడిగట్టింది. భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించింది శూద్రులే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss