గోదావరిలో పుణ్యస్నానమాచరించిన జయప్రద

18:44 - July 20, 2015

రాజమండ్రి: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద గోదావరి పుష్కరాలకు విచ్చేశారు. రాజమండ్రిలోని వీఐపీ ఘాట్‌లో సోదరి, సోదరుడితో కలిసి ఆమె పుణ్యస్నానం ఆచరించారు. జన్మభూమి రాజమండ్రిలో పుష్కర స్నానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని జయప్రద అన్నారు.

 

Don't Miss