వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ

13:27 - May 8, 2016

కర్నూలు :కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వైసీపీలో చేరారు.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ మారారు.. జగన్‌ ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు.. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.. 

Don't Miss