ప్రజలపై పన్నుల భారం మోపుతారా ?

రూ. లక్షా 30వేల కోట్ల రూపాయలతో రూపొందించిన భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్, శాసనమండలిలో కడియం శ్రీహరి ప్రవేశపెడతారు. నీటి పారుదల, సంక్షేమ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. ఇరిగేషన్ శాఖకు అత్యధికంగా 25వేల కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మరి తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ? ప్రజలపై పన్నుల భారం మోపుతారా ? భగరీథ, కాకతీయ ఇళ్ల నిర్మాణాలకు నిధులు ఎలా ? నిధుల కోసం ప్రజలపై పన్నులు వేస్తారా ? తదితర అంశాలపై టెన్ టివిలో 'వన్ టు వన్ శ్రీధర్ బాబు' కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడారు. బడ్జెట్ ఎలా ఉంటుంది ? తదితర వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss