వైట్‌హౌస్, ఒబామా, హిల్లరీకి బాంబ్ పార్సిళ్లు

21:34 - October 24, 2018

వాషింగ్టన్ : అమెరికాలో బాంబ్ పార్సిళ్లు కలకలం రేపాయి. వైట్ హౌస్, ఒబామా, హిల్లరీకి దుండగులు బాంబ్ పార్సిళ్లు పంపించారు. పార్సిళ్లలో భారీగా పేలుడు పధార్థాలు ఉన్నాయి. సీక్రెట్ సర్వీస్ తనిఖీల్లో గుర్తించి సీజ్ చేశారు. మీడియా సంస్థలకూ బాంబు పార్సిళ్లు పంపారు. పార్సిళ్లపై ఎఫ్‌బిఐ దర్యాప్తు మొదలు పెట్టింది. 

 

Don't Miss