ఆంధ్రాబ్యాంక్‌‌లో రూ.58.89 లక్షలతో క్యాషియర్ పరారీ

13:59 - October 7, 2018

సూర్యాపేట : జిల్లాలో ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలో పెట్టే నగదులో అవకతవకలు జరిగాయి. సొంత సంస్థకే క్యాషియర్ కన్నం పెట్టాడు. ఆంధ్రాబ్యాంక్‌ను బురిడీ కొట్టించాడు. ఆంధ్రాబ్యాంకు హుజూర్‌నగర్ బ్రాంచ్‌లో గంగాధర రామకృష్ణ 3 సంవత్సరాలుగా హెడ్ క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో రామకృష్ణ చేలివాటం ప్రదర్శించారు. రూ.58.89 లక్షలతో రామకృష్ణ పరాయ్యారు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Don't Miss