ప్రకాశం జిల్లా జెడ్పీ సమావేశం రసాభాస

13:36 - November 5, 2018

ప్రకాశం : జిల్లా జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. బిల్లుల మంజూరులో వివక్షపై చైర్మన్‌ను విపక్షాలు నిలదీశాయి. బడ్జెట్ నిధులు పక్కదారి పట్టిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాంబర్‌లోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. 

 

Don't Miss