చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ కే అధికారం

21:03 - December 7, 2018

చత్తీస్ ఘడ్ లోని 90 శాసన సభ  నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ లో  కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందని సర్వేలు చెపుతున్నాయి. చత్తీస్ ఘడ్ లో మ్యాజిక్ ఫిగర్ 46. బీజేపీ ఇక్కడ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయిందని సర్వేలల్లో తేలింది 
చత్తీస్ ఘడ్ ఎన్నికలపై  వివిధ టీవీ ఛానళ్ళు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలు
న్యూస్ఎక్స్ : బీజేపీ -43, కాంగ్రెస్ -40, ఇతరులు -7
ఇండియా టుడే - బీజేపీ : 21-31, కాంగ్రెస్ : 55-65, ఇతరులు : 4-8.
టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్ :బీజేపీ -46, కాంగ్రెస్ -35, జేసీసీ+బీఎస్‌పీ -7, ఇతరులు -2.
రిపబ్లిక్ టీవీ - జన్ కీ బాత్ :బీజేపీ : 40-48, కాంగ్రెస్ : 37-43, జేసీసీ-బీఎస్‌పీ : 5-6, ఇతరులు : 0-1. 
రిపబ్లిక్ టీవీ - సీ ఓటర్ :బీజేపీ -39, కాంగ్రెస్ -46, ఇతరులు -5.

Don't Miss