ఎన్నికల సిబ్బందికి తప్పిన ముప్పు

18:34 - December 7, 2018

భద్రాద్రి కొత్తగూడెం: శుక్రవారం జరిగిని  తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో  పోలీసులు, పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా మావోయిస్టులు  పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. పైపు బాంబులతో విధ్యంసం సృష్టించే యత్నంలో ఉన్న మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యులను  చర్ల పోలీసులు అదుపలోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Don't Miss