అత్యంత కనిష్టానికి తగ్గిన రూపాయ్

18:40 - October 9, 2018

ముంబయి: రూపాయి విలువ మరింత దిగజారింది. ఈ ఏడాది ఇప్పటివరకు డాలర్‌తో పోల్చితే 16 శాతం మేరకు తగ్గిపోయింది. ఈ రోజు ఒక్కసారిగా..33 పైసలు తగ్గి.. డాలర్ విలువలో 74.39 వద్ద నిలిచింది. ఇది ఇప్పటి వరకు జరిగిన తగ్గుదలలో అత్యధికంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

Don't Miss