ప్రపంచం శక్తిమంత మహిళా వ్యాపారుల జాబితాలో భారత మహిళ

13:58 - September 29, 2018

ఢిల్లీ : ప్రపంచంలోని అత్యంత శక్తిమంత మహిళా వ్యాపారుల జాబితాలో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌, ఎండీ అలైస్‌ వైద్యన్‌ చోటు దక్కించుకున్నారు. మనదేశం నుంచి జాబితాలో స్థానం పొందింది ఈమె ఒక్కరే. ప్రస్తుత సంవత్సరానికి గాను అమెరికా వెలుపల 50 మంది శక్తిమంత మహిళా వ్యాపారులతో ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ ఈ జాబితా రూపొందించింది. ఇందులో అలైస్‌ వైద్యన్‌కు 47వ ర్యాంకు లభించింది. 

 

Don't Miss