ఓటర్ల జాబితా పిటిషన్‌పై విచారణ వాయిదా

15:07 - October 8, 2018

హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో అవకతవలపై హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఎన్నికల సంఘం  ఇవాళ కోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీనిపై బుధవారం కోర్టులో వాదనలు ఉంటాయి. మరో వైపు ఎన్నికల షెడ్యూల్‌ను సవాల్‌ చేస్తూ కోర్ట్‌లో నిరూప్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

 

Don't Miss