స్టేషన్ ఘనపూర్ సీటుపై కడియం క్లారిటీ

21:34 - October 11, 2018

హైదరాబాద్ : స్టేషన్ ఘనపూర్ సీటుపై మంత్రి కడియం శ్రీహరి క్లారిటీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ సీటు తాను ఆశపడలేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రాజయ్యకే ఇవ్వాలని 6 నెలల కిందటే చెప్పానని గుర్తు చేశారు. రాజయ్య అందరిని కలుపుకోపోవాలని కడియం సూచించారు. 

 

Don't Miss