మధ్యప్రదేశ్ లో హంగ్ ఏర్పడే అవకాశం

20:17 - December 7, 2018

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 స్దానాలకు ఎన్నికలు నిర్వహించారు.  ఓట్ల లెక్కింపు డిసెంబర్  11 న జరుగుతుంది. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ  హోరా హోరీ తలపడినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ  అధికారం చేజిక్కించుకుంటుందని  కొన్ని సర్వేలు 

చెపుతున్నాయి. 
మధ్యప్రదేశ్ ఫలితాలపై జాతీయ ఛానల్స్ నిర్వహించిన సర్వేలు  
ఇండియా టుడే  సర్వే ..బీజేపీ 102-120...కాంగ్రెస్ 104-122..ఇతరులు 3 
రిపబ్లిక్ టీవీ సర్వే  ప్రకారం కాంగ్రెస్ 112,  బీజేపీ 108, ఇతరులు 10 
టైమ్స్ నౌ  బీజేపీ 126, కాంగ్రెస్ 89 ,బీఎస్పీ 6 ఇతరులు 9 
న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం  బీజేపీ 106, కాంగ్రెస్ 112,  ఇతరులు 12 

Don't Miss