దంతెవాడలో రెండు బస్సులను కాల్చివేసిన మావోయిస్టులు

07:58 - November 4, 2018

ఛత్తీస్‌గఢ్‌ : దంతేవాడలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. అర్ధరాత్రి రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను కాల్చివేశారు.  భాగ్యనగరం అడవుల్లో ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులను దింపి రెండు బస్సులను కాల్చివేశారు. ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.

 

Don't Miss