ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

21:50 - December 5, 2018

గుంటూరు : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలోని ఫారెస్ట్ రేంజ్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఫారెస్ట్ రేంజ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలో 24 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 10 నుంచి 31 వరకు ధరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss