13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

16:35 - December 7, 2018

తెలంగాణా రాష్ట్రంలోని  13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4గంటల వరకు క్యూలైనులో ఉన్న అందరు ఓటర్లుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.  పోలింగ్ సమయం ముగిసే సమయానికి 13 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాలు ఈ విధంగా ఉన్నాయి
సిర్పూర్  నియోజక వర్గంలో 65 శాతం 
చెన్నూరు 67
బెల్లంపల్లి 72
కొత్తగూడెం  51
అశ్వారావుపేట 47
భద్రాచలం 50
మంచిర్యాల 61
ఆసిఫాబాద్  65
,మంధని  56
భూపాలపల్లి 68
ములుగు 68
పినపాక 45
ఇల్లెందు 48  శాతం పోలింగ్ నమోదైంది 

Don't Miss