కోదండరాంకు టీఆర్ఎస్ నేత సత్యనారాయణ సవాల్

12:51 - November 3, 2018

కరీంనగర్ : కోదండరాంకు టీఆర్ఎస్ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సవాల్ విసిరారు. దమ్ముంటే కోదండరాం రామగుండంలో పోటీ చేయాలన్నారు. ఈమేరకు రామగుండంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. గెలిస్తే కోదండరాంపైనే గెలవాలన్నారు. 

 

Don't Miss