ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమంలో రసాభాస

20:31 - October 2, 2018

కర్నూలు : జిల్లాలోని నందికొట్కూరులో జరిగిన ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమంలో రసాభాసయింది. నిరుద్యోగ భృతి కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య....2వేలు ఇస్తామన్న ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. దీనిపై అక్కడే ఉన్న టీడీపీ నేతలు...ఐజయ్యతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఐజయ్య సభ నుంచి వెళ్లిపోయారు.

 

Don't Miss