మోడీని ఎన్నిసార్లు కాల్చినా పాపం లేదు : నారాయణ

13:51 - September 9, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. మోడీ పాలనలో బ్లాక్ మనీ వైట్ గా మారిందన్నారు. మోడీని ఎన్నిసార్లు కాల్చినా పాపం లేదని వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధరలపై విపక్షాలు మండిపడుతున్నాయి. 

 

Don't Miss