క్రైమ్

హైదరాబాద్ : అమెరికాలో తెలంగాణ వాసి హత్య కలకలం రేపుతోంది. ఓ బాలుడు జరిపిన కాల్పుల్లో మెదక్ జిల్లాకు చెందిన సునీల్ హతమయ్యాుడ.

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో మహిళా వర్కర్లపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖమంత్రి మేనకా గాంధీ కేంద్ర సమాచార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్‌కు ఓ లేఖ రాశారు.

న్యూఢిల్లీ: మాలా లఖని (53) అనే ఫ్యాషన్ డిజైనర్ ఆమె సహాయకురాలు (50) ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న గృహంలో హత్యగావింపబడ్డారు.

హైదరాబాద్: మద్యం సేవించి ఇంటికివచ్చిన వ్యక్తి.. ఆమ్లెట్ వేయమంటే భార్య వేయలేదని అలిగి అత్మహత్య చేసుకొన్న ఘటన కుకట్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. రేవడ మహేష్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు.

హైదరాబాద్:అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడటంతో రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్‌ను  పోలీసులు అరెస్టు చేశారు.

లక్నో: తాగి హింసిస్తున్నాడని పుట్టింటికి వెళ్లిన ఓ తల్లికి కడుపుకోత మిగిలింది. కసాయి తండ్రే ముక్కుపచ్చలారని ముగ్గురు ఆడపిల్లలను సుత్తితో తలపై మోది హత్యచేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో  సంచలనం సృష్టించింది.

  పూణే: హోమ్‌వర్క్ చేయనందుకు టీచర్ చెంపదెబ్బ కొట్టడంతో పాపం ఆ విద్యార్థి పక్షవాతానికి గురైన సంఘటన మహారాష్ట్ర   పూణేలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో చోటుచేసుకొంది. ఆ పాఠశాల ఆర్ట్ టీచర్‌పై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.

అమెరికా: నార్త్ కొరియాకు చెందిన లాజరస్ అనే హ్యాకింగ్ గ్రూపు ఆసియా, ఆఫ్రికా దేశాలనుంచి లక్షల డాలర్ల సొమ్మును బ్యాంకు ఏటీఎమ్‌ల నుంచి దోపిడీ చేసిందని సైబర్ భధ్రతా సంస్థ సిమాంటిక్ ఒక నివేదికలో పేర్కొంది.

బెంగళూరు: ఒక లంచం కేసులో గత మూడురోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని అజ్ఞాతంలో ఉన్న మైనింగ్ కింగ్, బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసుల ముందు శనివారం సాయంత్రం లొంగిపోయారు. 

కియోన్‌జార్ (ఒడిషా): తన శీలాన్నే శంకించాడన్న కోపంతో ఓ వివాహిత మహిళ తన ప్రియుడి ఫురుషాంగాన్ని తెగ నరికేసింది. ఈ సంఘటన ఒడిషాలోని కియోంజర్ జిల్లాలోని బదౌగాన్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.

Pages

Don't Miss