క్రైమ్

బెంగళూరు: ఒక లంచం కేసులో గత మూడురోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని అజ్ఞాతంలో ఉన్న మైనింగ్ కింగ్, బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసుల ముందు శనివారం సాయంత్రం లొంగిపోయారు. 

కియోన్‌జార్ (ఒడిషా): తన శీలాన్నే శంకించాడన్న కోపంతో ఓ వివాహిత మహిళ తన ప్రియుడి ఫురుషాంగాన్ని తెగ నరికేసింది. ఈ సంఘటన ఒడిషాలోని కియోంజర్ జిల్లాలోని బదౌగాన్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.

కర్నూలు : ఏపీ రాష్ట్రంలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సన్మాన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సభ్య సమాజం తలదించుకొనేలా చేస్తున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.

ముంబయి: టపాకాయ్ వెలగలేదు అనుకొని నోటీతో కొరికేందుకు ప్రయత్నించిన 7 ఏళ్ళ బాలుడు ఒక్కసారిగా అది పేలడంతో మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం జరిగింది.

హైదరాబాద్ : కలం పట్టిన చేతులకు బేడీలు పడ్డాయి. తన కలంతో మంచి మంచి గీతాలు ఒలకబోసిన ఆ రచయిత ప్రస్తుతం ఊచలు లెక్క బెడుతున్నాడు. చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే చిత్రాలు గుర్తుండే ఉంటాయి కదా..ఆ చిత్రాల్లోని హిట్ పాటలు రాసిన ‘కులశేఖర్’ దొంగగా మారిపోయాడు.

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

ముజఫర్‌నగర్ (ఉత్తర్‌ప్రదేశ్): దొంగలు విజృంభించారు. తుపాకులతో వచ్చిన 25 మంది దుండగులు 18 గేదలను లారీలలో ఎక్కించుకొని పరారయ్యారు. వీటి విలువ రూ 20 లక్షల పైమాటే.

లూథియానా: ఖరీదైన బట్టలతో.. నోట్ల కట్టలతో ఓ జువెలెరీ షాపులోకి అడుగుపెట్టారు. మంచి గిరాకీ కదా అనుకున్నాడు పాపం ఆ షాపు యజమాని. దాదాపు రూ రెండు లక్షలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించారు ఆ ఖరీదైన దంపతులు.

దేశ అత్యున్నత నేర విచారణ వ్యవస్థ క్రైం బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) పనితీరుపై దేశం యావత్తు నివ్వెరపోయాలా చేసిన సంఘటన ఇది. ఇద్దరు సీబీఐ అధికారుల మధ్య జరిగిన ఆదిపత్యపోరు సీబీఐ పరువును రోడ్డున పడేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.  

న్యూఢిల్లీ: ఆయనో పెద్ద కంపెనీకి బాస్.. వందల కోట్ల ప్రజల సొమ్ముకు కాపలాదారుడు. ఎవరు ఎవరికి డబ్బులు చెల్లించాలన్నా ఈ కంపెనీ యాప్‌ను ఉపయోగించాల్సిందే!. అదే పేటీఎమ్. పేటీఎమ్ ఆఫీసులోకి ఒక్కసారిగా పోలీసులు ఎంటరయ్యారు.

Pages

Don't Miss