క్రైమ్

హైదరాబాద్‌ : పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. రెయిన్‌ బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జావీద్‌ అనే వ్యక్తిని అతి కిరాతంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు.

హైదరాబాద్ : సెప్టెంబర్ 19 ఎర్రగడ్డలో చోటు చేసుకున్న ఘటనను ఎవరూ మరిచిపోలేరు..కూతురు మాధవిపై తండ్రి మనోహారాచారి చేసిన దాడి తీవ్ర కలకలం రేపింది.

న్యూఢిల్లీ: నేటి యువత సహనాన్ని కోల్పోయి మృగంలా మారుతున్నారన్న దానికి ఉదాహరించే సంఘటన ఢిల్లీలో జరిగింది. ప్రతీ తల్లీ, తండ్రికి ఈ సంఘటన ఓ గుణపాఠం కావాలి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బిజీ అయిపోయి..

ముంబై : దేశ వాణిజ్య ప్రాంతంగా పేరొందిన ముంబైలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ మోడల్ తన తల్లిని చంపేశాడు. ఆలస్యంగా ఈ దారుణ ఘటన లోఖండ్వాలో చోటు చేసుకుంది. తల్లి..కుమారుడు డ్రగ్్సకు అలవాటు పడినట్లు..పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీ : ప్రజలకు దిశా నిర్ధేశం చేయాల్సిన నేతలు..ప్రజలకు మేమున్నాం అనే భరోసా కల్పించాల్సిన నేతలు..ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు వెళ్లి అధికార దర్పంతో నేరాలకు పాల్పడం..లేదా నేరాలను ప్రోత్సహించేలా వ్యవహరించటం ఎంతవరకూ సమంజసం?.  ప్రజల సంక్షమం కోసం పనిచేసేందుకు చట్టసభలకు వెళ్లిన నేతలపై నేరాల చిట్టా వారి

పూణే: ఇద్దరు మైనర్ బాలికలను ఇద్దరు వ్యక్తులు చాక్‌లెట్ ఆశచూపి మానభంగం చేయడంతో ఓ బాలిక కొమాలోకి వెళ్లి మరణించిన ఘటన పూణే లోని హింజేవాడి ఏరియాలో చోటుచేసుకుంది.

ఆఫ్టర్ ఎ గ్యాప్... బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ 150వ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పదేళ్ళ విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోందనగానే అభిమాన ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి.

నేరం ఘోరం... జరుగుతున్నప్పుడు అది ఆపడానికి..  ఎవరూ ప్రయత్నించరా..? చుట్టుపక్కల ఎవరున్నాకూడా స్పందించకుండా ఎందుకంటారు..? స్పందిస్తే ఏమౌతుంది..? ఎందుకొచ్చిన చిక్కు అనుకుంటారు కొందరు... స్పందిస్తే మనని ఎక్కడ ఇరికిస్తారోనని కొందరి భయం.. మరి కొందరికి ఆ నేరంలో తాము కూడా బలౌతామని మరో భయం..

మూర్ఖత్వానికి మతం లేదు.. మానవత్వంతో పనేలేదు. బంధుప్రీతి మూర్ఖత్వానికి అస్సలుండదు. స్వార్థమనే పిశాచి రెక్కలపై ఊరేగుతూ.. వీర విహంగం చేస్తూ...విధ్వంసాన్ని సృష్టించాలన్న ఒక్క తపన తప్ప.. స్వార్థంతో శాంతిని పొందలేం, మూర్ఖత్వంతో మనషుల ప్రాణాలు కాపాడలేం.

Pages

Don't Miss