క్రైమ్

జులాయిలుగా..హంతకులుగా..దొంగలుగా..మారుతున్నారు. దీనికి కారణం ఒక్కటే ఒళ్లు వంచి కష్టపడకుండా సంపాదించాలన్న ఆలోచనే ఈ దుర్మార్గాలకు కారణం. కొంతమంది ఎంత కష్టపడినా కాలం కలిసిరాక ఇబ్బందులు పడుతుంటారు. కొందరు ఎలాంటి కష్టం చేయకపోయినా జల్సాగా సరదాగా బతికేస్తుంటారు.

కారణాలు ఎవైనా... జీవితాలు తారుమారయ్యేటప్పుడు.. ఏ సంఘటనైతే జరిగిందో.. అదే ప్రధాన కారణమనుకుంటాం. అలాగే సెల్ ఫోన్లు కూడా.., ఈ ఫోన్ల గొడవ వదిలేస్తే.. ఇప్పుడు ఈ ముగ్గురి జీవితాల్లో జరిగే విచిత్ర పరిణమాలు చూద్దాం.... పూర్తి వివరాలను వీడియోలో చూడండి. 

 

డబ్బు, ఆస్తి, అంతస్తు,.. ఇవేమీ శాశ్వతం కావు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. మరి శాశ్వతం ఏమిటీ...? స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.... అన్నారో మహాకవి. స్నేహానికి కన్న మిన్నా లోకాన లేదురా.. అన్నారు మరో కవి. ఇలా ఎవరికి వారు ఎంతో మంది స్నేహం యొక్క గొప్పదనం గురించి చెప్పారు.

శివమాస్టర్ హత్య గురించిన వివరాలను మన డిటెక్టివ్ టీం తెలుసుకుందా... ఎవరు చేశారీదారుణం.? ఇంతటీ కిరాతకమైన ఆలోచన చేసింది ఎవరు..? ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎటువంటి రిపోర్టు వచ్చింది. ఎటువంటి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

వృత్తిపరంగా రెండు , మూడు, నాలుగు, ఎన్నో గ్రూపులు ఉండోచ్చు. కానీ ఒకరి నుండి ఒకరు విడిపోయి.. ఎవరికి వారు సపరేట్ అయినవారు. కానీ వారి మధ్య ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఏర్పడితే ఫలితమేంటీ.? అలాంటి వాటికి తావిచ్చి... ఎదుటివారి జీవితాలు నాశనం చేసి.. వారి జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నారు. ఎవరు..?

తీగలాగితే డొంకంతా కదిలింది. ఒక మహిళ చేతిలో ఆరుగురు చనిపోయారు. ముగ్గురు ఆడవాళ్లు, ముగ్గురు మగవాళ్లు. వారిలో ముఖ్యులు ఒకరు ఆమె భర్త, మరొకరు పోలీసు ఆఫీసర్. ఇంతమందిని దారుణంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న బీహారీ మహిళ జగిని కోసం మన క్రైమ్ డిటెక్టివ్ టీం చాలా చోట్ల వెతుకుతున్నారు.

దారుణంగా హత్యలు చేస్తూ.. పోలీసుల కల్లుగప్పి తిరుగుతున్న జగిని అనే బీహారి మహిళ మానసిక పరిస్థితి ఏంటీ... ? ఆవిడ చేత ఇన్ని ఘోరాలు చేయించిన కథ ఏంటీ...? బీహార్ వెళ్లిన డిటెక్టివ్ టీంకు జగిని గురించి తెలిసిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటీ...? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నేరాలు చేసిన వాళ్లు ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. ఘోరాలకు కారకులైన వారు గుట్టుచప్పుడు కాకుండా బతికేస్తున్నారు. చట్టానికి చిక్కనంత వరకు అందరూ దొరలే. భోగభోగ్యాలను హాయిగా అనుభవిస్తుంటారు. సుశీల అనే వృద్ధురాలు హత్యకు గురైంది.

మనుషుల్లో మంచి చెడుల గురించి ముళ్లపుడి గారు ఒక మంచి డైలాగ్ రాశారు. 'మంచిచెడులనేవి.. రాళులు పోసి.... ఇది మంచి, ఇది చెడు అనేది ఉండదు. మనుషుల్లో కూడా వీడు మంచివాడు.. వీడు.. చెడ్డవాడు అనేది ఉండుదు. మంచిగాకనిపించేవాడు మనుషుల ప్రాణాలు తీసే నరరూపరాక్షసుడై ఉంటాడు...

మనుషుల్లో మంచి చెడుల గురించి ముళ్లపుడి గారు ఒక మంచి డైలాగ్ రాశారు. 'మంచిచెడులనేవి.. రాళులు పోసి.... ఇది మంచి, ఇది చెడు అనేది ఉండదు. మనుషుల్లో కూడా వీడు మంచివాడు.. వీడు.. చెడ్డవాడు అనేది ఉండుదు. మంచిగాకనిపించేవాడు మనుషుల ప్రాణాలు తీసే నరరూపరాక్షసుడై ఉంటాడు...

Pages

Don't Miss