క్రైమ్

మూర్ఖత్వానికి మతం లేదు. మానవత్వంతో పనే లేదు. బంధుప్రీతి మూర్ఖత్వానికి అస్సలు ఉండదు. స్వార్థం అనే పిశాసి రెక్కలపై ఊరేగుతూ.. వీర విహంగం చేస్తూ విధ్వంసాన్ని సృష్టించనున్న ఒక తపన తప్ప స్వార్థం తో శాంతిని పొందలేం, మూర్ఖత్వంతో మనుషుల ప్రాణాలను కాపాడలేం.

న్యాయం, ధర్మం, మానవత్వం లాంటి పదాలు పుస్తకాల్లో చదవడానికే బాగుంటాయ్.ఎవరో చెప్తుంటే వినడానికే బాగుంటాయ్.... ఆచరణలోకి వస్తే మాత్రం అంత్యా మిథ్యే. ప్రేమా, అనుబంధం, ఆప్యాయతా లాంటివి మచ్చుకైనా కనపడవు, వినపడవు.ఒక అపురూపమైన ప్రేమికుడు రాసుకున్న కవిత ఇది. శీర్షిక నీవు ప్రేమించలేదు.

భర్త కువైట్ వెళ్లాడు...మంచి భవిష్యత్ కోసం ప్రయత్నం..మొగుడు డబ్బు పంపిస్తుంటే ఆలీ అడ్డదారులు..

ఓ కన్నతల్లిలో ఆవేదన..ఓ ఇల్లాలిలో ఉబికివస్తున్న రోదన..ఓ చిన్నారి నాన్న కోసం పడుతున్న తపన..ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీటి జలపాతాలే..

కోల్ కతాలో మరో కీచకపర్వం..నిర్భయ తరహాలో దారుణం..కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్..కత్తులతో కోసి హింసించారు..

రోజులు మారుతున్నాయి..వారాలు దొర్లిపోతున్నాయి..కానీ పసిబిడ్డ ఆచూకీ మాత్రం తెలియడం లేదు...ఎక్కడున్నాడో..ఏమయ్యాడో..

ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ వంశీ మరణం విషయంలో డిటెక్టివ్ బృందానికి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. పోస్టుమార్టం నివేదికలో కూడా హత్య చేసినట్లు నివేదికలో ఉంది. కామ పిశాచి అయిన వంశీని హత్య చేసింది ఎవరు ? తనకు దక్కని వంశీ ఎవరికీ దక్కకూడదని భార్యే హత్య చేసిందా ?

ప్రపంచంలో ఉన్న అన్నీ జీవుల్లోకెల్లా మనిషి దే ఉత్తమ స్థానం. మరి అలాంటి మనిషి అత్యాశకు పోయి తన ప్రాణాల మీదకు తీసుకొచ్చుకుంటున్నాడు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నాడు. నేడు సమాజంలో మనిషిని మనిషే మోసం చేసుకుంటున్న ఈ రోజుల్లో కట్టుకథలు అల్లడం తేలికైన పని. ప్రతొక్కరికీ ఈ రోజుల్లో అవసరం కూడా.

విశాఖ పోకిరిని కాపాడుతున్నది ఎవరు ? ఎవరి నీడలో హాయిగా ఉన్నాడు ? బాధితుల కన్నీళ్లు తుడవాల్సినవారేం చేస్తున్నారు ? కేసును క్లోజ్ చేసేందుకు ఒత్తిళ్లు ఎందుకు వస్తున్నాయి ?

అన్నదమ్ముల కథ.. ఊహించని మలుపు.. ఉద్యోగం ఒకరికావాలంటే ఒకరికికావాలని కొట్లాడుకున్నారు. ఆలాఫ్ సడన్ గా శాంతి చనిపోయింది. శాంతిమీద విష ప్రయోగం జరిగిందని డిటెక్టివ్స్ కి తెలిసింది. అసలు కథ ఏంటీ..?  పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

Pages

Don't Miss