క్రైమ్

నేరం ఎలా చేయాలో స్టడీ చేశాడు..పోలీసుల దర్యాప్తు తీరును గమనించాడు..ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకున్నాడు..అనుభవానికి అక్షర రూపమిచ్చాడు..

భరత్ విచారణలో బయటపడని వాస్తవాలు..నిజాలు దాస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు..ప్రమాదం జరిగిందని చెబుతున్న భరత్..అతిగా మద్యం సేవించడం వల్లేనన్నాడు..లోతుగా విచారస్తున్న కాప్స్..ఇంజనీరింగ్ విద్యార్థిని దేవిరెడ్డి డెత్ మిస్టరీ కొనసాగుతోంది.

తండ్రి ఆర్మీ ఉద్యోగి..కొడుకు కానిస్టేబుల్..కానీ చట్టానికి వ్యతిరేకంగా ఈ కుటుంబం ప్రవర్తించింది..బాల్య వివాహానికి ఆఫీసర్స్ సిద్ధ పడ్డారు.

పట్టుకొనేందుకు వెళ్లారు..ప్రాణం తీసుకుంటానంటూ బెదిరించాడు..నగర శివారులో పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది..

దంపతుల మధ్య గొడవలు..ప్రేమ వ్యవహారం..ఆర్థిక సమస్యలు..మధ్యలోనే ముగిసిపోతున్న నూరేళ్ల జీవితం..

బెజవాడలో మొదలైన కాల్ మనీ దురాగాతాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాధితుల ఆర్తనాదాలు హోరెత్తుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో ఓ హోం గార్డు ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. కాల్ మనీ వేధింపులకు సాక్షాత్తూ పోలీసులే హఢలెత్తిపోతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటీ ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం..లండన్ లో జాబ్..ఇదే తనకు అత్యంత అసెట్ అని అనుకున్నాడు. లక్షలకు లక్షలు కట్నం తీసుకోవాలని ఆశ పడ్డాడు. తాను అనుకున్నది నిజం చేసుకోవడానికి ఓ లవ్ స్టోరీ క్రియేట్ చేశాడు. అద్దెకు అమ్మానాన్నలను తీసుకొచ్చి తతంగం అంతా నడిపించాడు. లక్షల కట్నం తీసుకుని పెళ్లి చేసేసుకున్నాడు.

నగరం భూత్ బంగ్లాలో దెయ్యం ఉందని ప్రచారం జరిగింది. అక్కడ హత్య జరగడం కలకలం సృష్టించింది. దీనిని చేధించాలని డిటెక్టివ్ బృందం రంగంలోకి దిగింది. మరి ఈ బంగాళలో నిజంగా దెయ్యం ఉందా ? ఎవరు హత్య చేశారు ? ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉంటాయా ? అనేది తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

హైదరాబాద్ : మనం ఇపుడు ఏ యుగంలో ఉన్నాం. మన చేసే ప్రతి పనిని ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు. మనిషి తన కంటికి కనిపించని శక్తుల కన్నా.. అదృశ్య శక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అటువంటి శక్తులకే ఎక్కువగా భయపడతాడు కూడా. ఆశక్తులకే దైవం, దెయ్యం అని పేర్లు పెట్టుకున్నారు.

ఓ డాక్టర్..మంచి మనస్సున వ్యక్తి.. తెలివి తేటలు కలవాడు. ఓ వైద్యురాలితో వివాహం జరిగింది. ఆనందమైన జీవితంలో ఓ అలజడి. ఆ వైద్యుడు కిడ్నాప్ కు గురయ్యాడు. వైద్యుడి కిడ్నాప్ వెనుక ఎవరున్నారు ? అసలు ఏం జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేయాలని భార్య ఒత్తిడి ఎందుకు చేసింది ?

Pages

Don't Miss