వరంగల్ నిట్ లో ఉద్యోగాల నోటిఫికేషన్

Submitted on 12 June 2019
Faculty Recruitment in NIT warangal

వరంగల్ :  వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)  లో  135  టీచింగ్  స్టాఫ్ పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుచున్నారు. 
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ,అసిస్టెంట్ ప్రొఫెసర్,  గ్రేడ్ 1,2,3
విభాగాలు:  సివిల్, మెకానికల్,  ఎలక్ట్రికల్ , ఈసీఈ,  మెటలర్జికల్ అండ్ మెటీరియల్,  కెమికల్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ,  మ్యాధమెటిక్స్ , హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఫిజక్స్, కెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్  మేనేజ్ మెంట్ ట్రైనింగ్ అండ్  ప్లేస్ మెంట్.
అర్హత:   పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ డీతో పాటు పని అనుభవం ఉండాలి
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష / సెమినార్ ఇంటర్వ్యూ ద్వారా  ఎంపిక చేస్తారు
దరఖాస్తు ఫీజు : రూ.1,000 (ఎస్సీ, ఎస్టీ,పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు)
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ / ఆఫ్ లైన్ లో దరఖాస్తుచేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 5 2019
పూర్తి వివరాలకు : https://www.nitw.ac.in

Telangana
warangal
NIT
jobs
government jobs
professor jobs
Faculty

మరిన్ని వార్తలు