Cinema

Friday, September 25, 2015 - 11:01

హైదరాబాద్ : రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. ఈగ సినిమా తరువాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సెంథిల్, బాహుబలి సినిమాతో స్టార్ సినిమాటోగ్రాఫర్ గా మారిపోయాడు. మామూలు స్టార్లే కాదు ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కూడా సెంథిల్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడట. అందుకే ప్రస్తుతం షారూఖ్ చేస్తున్న 'దిల్ వాలే' సినిమా కోసం...

Friday, September 25, 2015 - 09:14

 దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలంటారు. ఈ ఫార్ములను సరిగ్గా వంటబట్టించుకుంది బాలీవుడ్ బ్యూటీ దీపీకా పదుకునే. సక్సెస్‌లో ఉన్నప్పుడే అవకాశాలు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలా వచ్చిన ఛాన్సుల్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వదులుకోనని తెగేసి చెబుతోంది దీపికా. ఈ బామ ఇటీవల ఉన్న పళంగా బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసే కమర్షియల్‌ యాడ్స్‌ రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసింది. ఇదే...

Thursday, September 24, 2015 - 20:19

మెగా వృక్షం నుంచి జారిపడ్డ మరో లేటెస్ట్ లేత పండు అయిన సాయి ధరం తేజ్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనేర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్... సాయి ధరం తేజ్, రెజీనా కసండ్రా, అదా శర్మ హీరో హీరొయిన్ లుగా...నాగ బాబు, సుమన్, బ్రన్హానందం, కోట శ్రీనివాసులు రావు రమేష్ ఇతర ముఖ్యపాత్రల్లో మిక్కి జె మేయర్ సంగీత సారధ్యంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన క్రేజీ చిత్రం... సుబ్రహ్మణ్యం...

Thursday, September 24, 2015 - 14:50

ఎవరో చెప్పుకోండి చూద్దాం..అంటూ హీరో 'రామ్' ఓ ఫొటోను పోస్టు చేశాడు. ఎవరబ్బా కొద్దిసేపు ఆలోచిన ప్రేక్షకులు కరెక్టుగానే సమాధానం చెప్పారు. 'రామ్' ఇలా పోస్టు చేశాడో లేదో వెంటనే అది 'నువ్వేనంటూ' సమాధానం చెప్పేశారు. ఓ ఫొటోగ్రాఫర్ 'రామ్' ఫొటోను ఇలా డిజైన్ చేశాడు. అది బాగా నచ్చిన 'రామ్' సోషల్ సైట్ లో పోస్టు చేశాడు. ఇక ఇతను నటిస్తున్న 'శివమ్' అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు...

Thursday, September 24, 2015 - 13:45

ముంబై : మున్నాభాయ్‌కు ఆశాభంగం కలిగింది. క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్న సంజయ్‌దత్‌కు నిరాశే ఎదురైంది. ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్‌దత్‌ క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగరరావు తిరస్కరించారు. 

Thursday, September 24, 2015 - 12:57

ముంబాయి : బాలీవుడ్ నటులు జూహీ చావ్లా, అనీల్ కపూర్ లకు బీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు నటుడు జితేంద్ర, గాయకుడు అమిత్ కుమార్ గంగూలీలకు కూడా నోటీసులు అందచేశారు. ఇటీవల దేశంలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీఎంసీ అధికారులు పలు నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్ల తనిఖీలు చేసి అపరిశుభ్రంగా ఉన్న...

Thursday, September 24, 2015 - 12:57

హైదరాబాద్ : సినీ తారలు.. యాడ్స్‌లో నటించే ముందు.. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. భారీగా డబ్బులు వచ్చేస్తాయి కదా అని.. ఇష్టానుసారంగా యాడ్స్‌లో నటించేస్తే.. తర్వాత తీరిగ్గా విచారించాల్సి వస్తుంది. మొన్నటికి మొన్న అమితాబ్‌ తన తప్పిదానికి నాలుక కరుచుకుంటే.. తాజాగా కేరళ స్టార్‌ మమ్ముట్టి.. ఏకంగా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది.

సబ్బు యాడ్...

Thursday, September 24, 2015 - 12:29

సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటిస్తున్న 'కబాలీ'పై అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. డిఫరెంట్ గెటప్ లో ఉన్న 'రజనీ' చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా 'కబాలి' మోషన్ పోస్టర్ రిలీజైంది. డార్క్ షేడ్ లో ఉన్న 'కబాలి' రెండో లుక్ తోనే మోషన్ పోస్టర్ రెడీ చేశారు. ప్రస్తుతం చెన్నైలో 'కబాలి' షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్...

Thursday, September 24, 2015 - 11:46

హైదరాబాద్ : బాలీవుడ్‌ హీరోయిన్‌..బిగ్‌బీ కోడలు ఐశ్వర్యాబచ్చన్‌ ముంబై సిద్ధివినాయక టెంపుల్‌లో సందడి చేశారు. తన కూతురు ఆరాధ్యతో పాటు వచ్చిన ఐశ్వర్య.. వినాయకుడికి పూజలు నిర్వహించారు.

 

Thursday, September 24, 2015 - 10:32

మెగాస్టార్ కాక ముందు 'చిరంజీవి' 'సుప్రీమ్' హీరో. ఆయన మేనల్లుడు 'సాయిధరమ్ తేజ్' ఇదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై 'సాయి ధరమ్‌ తేజ్‌', 'రాశి ఖన్నా' జంటగా అనిల్‌రావి పూడి దర్శకత్వంలో 'దిల్‌' రాజు నిర్మిస్తున్న 'సుప్రీమ్‌' చిత్ర ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్...

Thursday, September 24, 2015 - 10:31

'బ్రూస్‌లీ ద ఫైటర్‌' చిత్రంలో చిరంజీవిగారు రోల్‌ ఏంటి ? ఏ సందర్భంలో ఆయన ఎంట్రీ ఉంటుంది ? ఇలా అనేక విషయాలపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అందరికీ సర్‌ప్రైజ్‌గా ఉండాలని రివీల్‌ చేయడం లేదని, అయితే ఆయన రావాల్సిన సందర్భంలోనే వస్తారని దర్శకుడు శ్రీనువైట్ల పేర్కొన్నారు. గురువారం జన్మదినం సందర్భంగా బుధవారం ప్రెస్ మీట్ లో 'శ్రీను వైట్ల' మాట్లాడారు. 'బ్రూస్ లీ' చిత్రంలో 'చిరంజీవి'...

Thursday, September 24, 2015 - 06:50

హైదరాబాద్ : ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు భారతదేశపు ఎంట్రీగా మరాఠీ సినిమా 'కోర్ట్‌'ను ఎంపిక చేసినట్టు భారత ఆస్కార్‌ స్ర్కీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ అమూల్‌ పాలేకర్‌ చెప్పారు. స్ర్కీనింగ్‌కి వచ్చిన సినిమాలన్నీ ఒకదానితో ఒకటి పోటీపడేలా ఉన్నాయని ఆయన హైదరాబాద్‌లో అన్నారు. వాటిలో నుంచి ఒక్క సినిమాను ఎంపిక చేయడం కష్టతరంగా మారిందని పాలేకర్‌ చెప్పారు. మా జ్యూరీ సభ్యులందరూ...

Wednesday, September 23, 2015 - 17:59

'ప్రేమికులు' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తరువాత ఎన్నో సినిమాల్లో 'కామ్నా జెఠ్మలాని' నటించి మెప్పించింది 'గోపిచంద్' తో 'రణం', అల్లరి నరేష్ తో 'బెండు అప్పారావు ఆర్ఎంపి' వంటి విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే చాలా మంది కథానాయికలు తాము గర్భవతి అన్న విషయాన్ని దాచి పెడుతుంటారు. కానీ 'కామ్నా' మాత్రం తను గర్భవతి అన్న విషయాన్ని మీడియా ముందు ఎంతో...

Wednesday, September 23, 2015 - 14:36

అమెరికా : టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిగా మంచి గుర్తింపు పొందిన నటీమణులలో 'లయ' ఒకరు. అమెరికాలో ఆమె ప్రమాదానికి గురైందని వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదంపై 'లయ' స్పందించింది. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని లయ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తనకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న తన తల్లిదండ్రులు..బంధువులు..శ్రేయోభిలాషులు చాలా కంగారు...

Wednesday, September 23, 2015 - 13:53

ఎనర్జిటిక్ స్టార్ 'రామ్' హీరోగా రూపొందిన చిత్రం 'శివమ్' అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రామ్' సరసన 'రాశీ ఖన్నా' హీరోయిన్ గా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హై ఓల్టేజ్ లవ్ స్టోరీతో రూపొందిందని 'స్రవంతి' రవికిశోర్ పేర్కొన్నారు. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ అన్నారు...

Wednesday, September 23, 2015 - 11:29

బాలీవుడ్‌లో అలియాభట్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా ఒక్కటవనున్నారనే వార్త కోడై కూస్తోంది. అలియా పెళ్ళి వార్త ఇంతగా హల్‌చల్‌ చేయడానికి ఒకే ఒక్క కారణం ఉంది. అదేంటంటే.. ఇటీవల జరిగిన సిద్ధార్థ్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో సిద్ధార్థ్‌ తల్లిదండ్రులతో అలియా డిన్నర్‌ చేయడమే కాకుండా సిద్ధార్థ్‌ ఫ్యామిలీకి స్వయంగా డిష్‌ ఐటెమ్స్‌ను వడ్డించింది. దీంతో ఈ జోడీ ప్రేమ బంధాన్ని పెళ్ళి బంధంగా మార్చుకునే...

Wednesday, September 23, 2015 - 11:12

              మిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కొత్త చిత్రం 'కబాలి'. ఈ చిత్రంలో రజనీ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తున్న విషయం తెలిసింది. మరొక కీలక పాత్ర కోసం ఎవరి పెడితే బాగుంటుందని యూనిట్‌ ఆలోచించింది. చివరకు ఐశ్వర్య...

Wednesday, September 23, 2015 - 11:01

          'శ్రీమంతుడు' దర్శకుడు కొరటాల శివకు మహేష్‌బాబు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఆడిఎ6 మ్యాట్రిక్‌ కారును ఆయనకు బహుమతిగా అందజేశారు. 'శ్రీమంతుడు' చిత్రానికి దర్శకత్వం వహించిన కొరటాల శివ తనకెంతో పేరు తెచ్చారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎక్కువ ఫీచర్స్‌ ఉన్న ఈ కారు తనకు బహుమతిగా ఇవ్వడం పట్ల కొరటాల వర్ణించలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆడి హైదరాబాద్‌...

Tuesday, September 22, 2015 - 16:01

ప్రముఖ మలయాళ సినీ నటుడు 'మమ్ముట్టి'ని 'సోప్' కోర్టుకు ఈడ్చడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? అవును ఇది నిజం. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏ వుడ్ లోనైనా సరే ప్రముఖ సినీ తారలు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనీ ద్వారానే వారు ఎక్కువ సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా 'మమ్ముట్టి' ఓ యాడ్ లో నటించి కష్టాల్లో పడ్డారు. తెల్లని ముఖం కోసం 'ఇందులేఖ' వైట్ సోప్...

Tuesday, September 22, 2015 - 13:44

'స్వామి రారా'..'కార్తికేయ'..'సూర్య వర్సెస్ సూర్య'.. ఇలా వరుసగా వైవిధ్య భరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న 'నిఖిల్' నటిస్తున్న తాజా చిత్రం 'శంకరాభరణం'. దీనికి సంబంధించిన న్యూ లుక్స్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో 'నందిత' హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ రచయిత 'కోన వెంకట్' సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. 'గీతాంజలి'...

Tuesday, September 22, 2015 - 10:41

ఇటీవల పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు పలువురు క్రీడా, సినీ, రాజకీయ నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ వార్తల్లో నిలిచే 'రాం గోపాల్ వర్మ' 'దత్తత'లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. పలు గ్రామాల్లోని ప్రజల కన్నా..అమీర్ పేట వెనుకననున్న బస్తీల్లో దుర్భర జీవితం గడుపుతున్న ఎంతో మంది ఉన్నారని..సెలబ్రిటీలు వాటిని దత్తత తీసుకుంటారా అని...

Tuesday, September 22, 2015 - 10:22

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరుని తనయుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావ్‌ (కన్నారావ్‌) చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తొలి ప్రయత్నంగా '999' చిత్రానికి దర్శకత్వం వహించిన పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌పై 'షీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'షీ' అనే టైటిల్‌తో రూపొందున్న ఈ చిత్రకథ అద్భుతంగా...

Tuesday, September 22, 2015 - 10:14

ప్రముఖ దర్శకుడు 'మణిరత్నం' సినిమాలో నటించాలని ఎంతో మంది ఉత్సాహం చూపుతుంటారు. కానీ అలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. తాజాగా 'కార్తీ', 'దుల్కర్‌ సల్మాన్‌' హీరోలుగా రివేంజ్‌ డ్రామా నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళంలో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే ఓ కథానాయికగా 'కీర్తి సురేష్‌'ను మణిరత్నం ఎంపిక చేశారు. తాజాగా మరో కథానాయికగా 'నిత్య...

Tuesday, September 22, 2015 - 09:55

మెగస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్‌ చరణ్' కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్రూస్‌ లీ' అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'శ్రీను వైట్ల' దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పీ పతాకాలపై దానయ్య డి.వి.వి.నిర్మిస్తున్నారు. 'చెర్రీ' సరసన 'రకుల్‌ ప్రీత్‌సింగ్' నటించారు. ఈ చిత్రంలో 'చిరంజీవి' అతిథి పాత్రను పోషిస్తున్నారని టాక్....

Monday, September 21, 2015 - 20:32

అమీర్ ఖాన్ కథానాయకుడుగా నటిస్తున్న కొత్త చిత్రం 'దంగల్' షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై ఈ మూవీ నిర్మిస్తున్నారు. పీకే తరహాలో ఈ చిత్రంలోనూ ఆమిర్ విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

Monday, September 21, 2015 - 17:47

కమల్ హాసన్..విలక్షణ నటుడు ఈయన కమర్షియల్ యాడ్ లో నటిస్తున్నారా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం కరెక్టే. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఏ యాడ్స్ లో నటించలేదు. తాజాగా తొలిసారిగా ఓ ప్రకటనలో కనిపించనున్నారు. 'పోతిస్' అనే టెక్స్ టైల్ షోరూం యాడ్ లో 'కమల్' నటించనున్నారు. ఈ వారంలో యాడ్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. యాడ్ రెండు నిమిషాల పాటు ఉంటుందంట. ఇప్పటి వరకు టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్...

Monday, September 21, 2015 - 17:10

ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో 'అనుష్క' ప్రధాన పాత్రధారిణిగా పివిపి పతాకంపై ప్రొడక్షన్‌ నెం.10గా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'సైజ్‌ జీరో' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ఇప్పటికే చిత్ర లోగో..టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన టీజర్ సాంగ్ తెలుగులో ఉంది. వెయిట్‌ లాస్‌ కాన్సెప్ట్ తో...

Pages

Don't Miss