Cinema

Sunday, January 24, 2016 - 07:39

'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'తో పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. పవన్‌ మార్కు వినోదంతో సాగే ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన మూడు ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను భారీగానే పెంచాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు ఈ చిత్రం ఆడియోను మార్చి 12 న విడుదల చేసేందుకు...

Sunday, January 24, 2016 - 07:35

మలయాళ చిత్రం 'ప్రేమమ్‌'తో సౌత్‌లో బాగా ఫేమసైన హీరోయిన్‌ సాయి పల్లవి తాజాగా అగ్ర దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మణిరత్నం కోలీవుడ్‌ నటుడు కార్తీ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ కోసం ఇటీవల ఆడిషన్స్‌ నిర్వహించారు. స్క్రీన్‌టెస్ట్‌లో పల్లవి బాగా ఆకట్టుకోవడంతో మణిరత్నం ఆమెను వెంటనే ఫైనలైజ్‌ చేశారు....

Sunday, January 24, 2016 - 07:33

'కొన్ని సినిమాల్లోని పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ వాటి ప్రాముఖ్యత చాలా ఉంటుంది. అటువంటి పాత్రలు కొన్ని సార్లు సినిమాల్లో చాలా కీలకంగా కూడా ఉంటాయని' అంటోంది శృతిహాసన్‌. జాన్‌ అబ్రహం కథానాయకుడిగా బాలీవుడ్‌లో 'రాకీ హ్యాండ్సమ్‌' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. 2010లో విడుదలైన కొరియన్‌ చిత్రం 'ద మ్యాన్‌ ఫ్రమ్‌ నో వేర్‌' చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని స్వయంగా జాన్‌ అబ్రహం...

Sunday, January 24, 2016 - 07:31

కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు 'మరుదనాయగం'. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, హీరో అన్నీ తానే. పదిహేనేళ్ళ క్రితం ఈ సినిమాను ప్రారంభించారు కమల్‌. కాని అంత భారీ బడ్జెట్‌ పెట్టడానికి నిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతో ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టారాయన. ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా 'ఎప్పుడో ఒకప్పుడు నా డ్రీమ్‌ ప్రాజెక్టును తప్పకుండా తీస్తాను' అని అంటుండేవారు....

Sunday, January 24, 2016 - 07:28

శ్వేతా మీనన్‌, మహత్‌ రాఘవేంద్ర, చైతన్య ఉత్తేజ్‌, సోనియా అగర్వాల్‌ ప్రధాన పాత్ర ధారులుగా పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు నిర్మిస్తున్న చిత్రం 'షీ'. 'ఈజ్‌ వెయిటింగ్‌' అనేది ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత మాట్లాడుతూ, '...

Sunday, January 24, 2016 - 07:27

సినిమా ప్రారంభానికి ముందే అజిత్‌ సినిమాకి బోల్డెంత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. 'తలా 57'గా విష్ణువర్థన్‌ దర్శకత్వంలో రూపొందబోయే తాజా చిత్రంలో అజిత్‌ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నయనతార, తమన్నా, కృతిసనన్‌ నటించడమే ఈ క్రేజ్‌ రావడానికి కారణం. అంతేకాదు ఇదే చిత్రంలో ప్రతినాయకుడిగా మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటిస్తున్నారనే వార్త కూడా ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌...

Sunday, January 24, 2016 - 07:24

'లింగా' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం 'కబాలి'. పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కలైపులి.యస్‌.థాను అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'నేను చాలా మంది పెద్ద హీరోలతో పనిచేసినప్పటికీ రజనీకాంత్‌గారితో సినిమా చేయడమనేది నా లైఫ్‌టైమ్‌...

Saturday, January 23, 2016 - 20:30

కృష్ణా : విజయవాడలో డిక్టేటర్‌ మూవీ టీం సందడిచేసింది. అన్నపూర్ణ థియేటర్‌లో సినిమా విజయోత్సవ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ హాజరయ్యారు. బాలయ్యను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. రామవరప్పాడు రింగ్‌ నుంచి భారీ ర్యాలీ చేశారు.

 

Saturday, January 23, 2016 - 09:42

హైదరాబాద్ : బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా రూపొందుతున్న స్పీడున్నోడు చిత్రం ఆడియో విడుదల వేడుక శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీజే వసంత్‌ సంగీతమందించారు. సోనారికా కథానాయిక. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు కథానాయికలు తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, రెజీనా, సాక్షి చౌదరి,...

Friday, January 22, 2016 - 21:47

విశాఖ : డిక్టేటర్ సక్సెస్ టూర్ లో భాగంగా విశాఖలో చిత్ర బృందం పర్యటించింది. జగదాంబ సెంటర్ లో డిక్టేటర్ ప్రదర్శన జరుగుతున్న ధియేటర్ లో బాలకృష్ణ సందడి చేశారు. అభిమానుల కోసం సినిమాల్లో నటిస్తూనే ఉంటానని.. త్వరలో మరో సినిమాపై ప్రకటన చేస్తానని తెలిపారు బాలయ్య. అభిమానుల ఉత్సాహాన్ని చూసిన బాలయ్య డాన్స్ చేసి ఉత్సాహాన్ని పెంచారు.

Friday, January 22, 2016 - 07:45

చెన్నై వరద బాధితుల సహాయార్ధం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) 5 లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటించిన విషయం విదితమే. ఆ ప్రకటన మేరకు 5 లక్షల రూపాయల చెక్‌ను నడిగర్‌ సంఘం అధ్యక్షుడు విశాల్‌కు 'మా' కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ,'కళలకు, కళాకారులకు ప్రాంతీయ, భాషా భేదాలు ఉండవు. వరదల కారణంగా వేలాదిమంది కనీస వసతులు లేకుండా ఉన్న...

Friday, January 22, 2016 - 07:43

హర్యాణాకు చెందిన ప్రముఖ మల్లయుద్ధ వీరుడి జీవితం ఆధారంగా అబ్బాస్‌ అలీ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'సుల్తాన్‌' చిత్రం షూటింగ్‌ ఏకధాటిగా జరుగుతోంది. ఈ చిత్రం కోసం బాలీవుడ్‌ కండల వీరుడు తన శరీర ఆకృతిని మరింత బలిష్టంగా చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. హాలీవుడ్‌ చిత్రాలు 'క్రీడ్‌', 'రష్‌అవర్‌', 'పర్సన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌' వంటి చిత్రాలకు పని చేసిన స్టంట్‌ మాస్టర్‌...

Friday, January 22, 2016 - 07:41

మిగిలిన పండగలతో పోలిస్తే 'సంక్రాంతి'కి విడుదలయ్యే సినిమాల మధ్య ఉండే పోటీ అంతా ఇంతా కాదు. సంక్రాంతి బరిలో దిగి విజయం సాధించడానికి దర్శక, నిర్మాతలందరూ విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో భాగంగా ఈ సంక్రాంతికి ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్‌', నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్ని నాయనాన', ఎన్టీఆర్‌ నటించిన '...

Thursday, January 21, 2016 - 15:57

హైదరాబాద్: గతేడాది ప్రేమ్ రతన్ ధన్‌పాయో సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్‌కపూర్. ఈ సినిమా సక్సెస్‌తో మంచి స్పీడు మీదున్న ఈ సొగసరి భామ తాజాగా నీరజ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. నీరజ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోనమ్‌కపూర్ ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా రిలీజ్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. దేశ కోసం జీవితాన్ని...

Thursday, January 21, 2016 - 12:13

‘సోగ్గాడే చిన్నినాయన’గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టేశాడు. హీరోగానే కాక నిర్మాతగానూ నాగార్జునకు ఈ మూవీ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి... దీంతో ఈ యువదర్శకుడికి అఖిల్ రెండో సినిమా బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తున్నారట కింగ్ నాగార్జున. అయితే ఈ సినిమాకు నాగార్జునే నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం. అఖిల్ మొదటి సినిమా ఆశించినంత స్థాయిలో...

Thursday, January 21, 2016 - 12:04

హైదరాబాద్‌: ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాతో కలిసి ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా శిల్పాశెట్టి భారతీయ ఆహారంపై రచించిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ డైట్‌’ అనే పుస్తకాన్ని బాబాకు బహూకరించారు. ఆయనతో కలిసి యోగా సాధన చేయడం చాలా ఆనందంగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్న శిల్పాశెట్టి ఆ ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

Thursday, January 21, 2016 - 10:16

హైదరాబాద్‌: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం నిశాగాంధీ పురస్కారం అందజేసింది. కేరళ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో బుధవారం నిశాగాంధీ డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ. 1,50,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్‌ అకాడమీ ఏర్పాటు...

Thursday, January 21, 2016 - 10:07

హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటి సన్ని లియోన్ హుందాతనం చూసి ముచ్చటేసిందని నటుడు ఆమిర్‌ ఖాన్‌ కితాబిచ్చారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యాత ప్రత్యేకంగా ఆమె గతం గురించి పదే పదే ప్రశ్నిస్తూ.. ఆమెను కించపరచాలని చేసిన ప్రయత్నాన్ని సన్నీ ఎదుర్కొన్న తీరును ఆమిర్‌ అభినందించారు. తాను ఆమెతో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆమె గతంతో తనకెలాంటి...

Thursday, January 21, 2016 - 09:39

హైదరాబాద్‌ : హను రాఘవపూడి దర్శకత్వంలో నాన్ని హీరోగా వస్తున్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. 14 రీల్స్ ఎంటర్టైన్-మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. 

Thursday, January 21, 2016 - 09:35

హైదరాబాద్ : సంజయ్‌దత్‌ నటించిన 'మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌', 'లగేరహో మున్నాభాయ్‌' సినిమాలు బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించి సంజయ్‌దత్‌ కెరీర్‌లోనే మైలురాళ్ళుగా నిలిచాయి. తాజాగా ఈ సిరీస్‌ను కొనసాగిస్తూ దర్శక, నిర్మాత రాజ్‌కుమార్‌ హిరానీ మూడో చిత్రంగా 'మున్నాభాయ్‌ చలే అమెరికా'ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేశాయి....

Thursday, January 21, 2016 - 09:32

హైదరాబాద్ : రంజిత్, అర్చన హీరోహీరోయిన్లుగా మాంత్రిక్స్‌ మీడియా పతాకంపై సాయి కిరణ్‌ ముక్కామల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కథనం'. 'ఏ ప్లే ఆఫ్‌ గాడ్‌' అనేది ఉపశీర్షిక. సాబు వర్గీస్‌ సంగీతమందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ బిగ్‌ సీడీని ఆవిష్కరించారు...

Thursday, January 21, 2016 - 09:28

హైదరాబాద్ : హృతిక్‌రోషన్‌ కథానాయకుడిగా విజరు కృష్ణ ఆచార్య దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించనున్న తాజా చిత్రం 'థగ్‌'. ఈచిత్రంలో హృతిక్‌కి జోడీగా కత్రినాకైఫ్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో హృతిక్‌, కత్రినా కాంబినేషన్‌లో 'బ్యాంగ్‌ బ్యాంగ్‌' యాక్షన్‌చిత్రం వచ్చిన విషయం విదితమే. తాజాగా ఈ కాంబినేషన్‌లో 'థగ్‌' రానుందని తెలుస్తోంది. యష్‌రాజ్‌...

Wednesday, January 20, 2016 - 13:20

విజయవంతమైన జోడీ అనిపించుకొన్న నాగార్జున – శ్రియ మరోసారి జోడీ కట్టి అలరించబోతున్నారట. నాగార్జున, కార్తీ కథానాయకులుగా నటిస్తున్న ‘వూపిరి’లో శ్రియ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలిసింది. నాగ్‌, శ్రియలపై ఇటీవలే కీలక సన్నివేశాల్ని చిత్రీకరించినట్టు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. ఫ్రెంచ్‌లో...

Wednesday, January 20, 2016 - 09:17

ప్రిన్స్ మహేష్ బాబు ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబోతున్నాడా?! అంటే అవుని చెప్తున్నాడు దర్శకుడు ముప్పలనేని శివ... అయితే తన తండ్రి, సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్న సినిమాకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టుల్లో తానూ ఒకడవుతున్నాడు. నిజానికి ఈ ఐడియా గురించి మహేష్ బాబే ఈ మూవీ ప్రొడ్యూసర్లకు చెప్పాడని, వాళ్ళు కూడా ఓకే అన్నారని ఈ చిత్రం డైరెక్టర్ ముప్పలనేని శివ తెలిపారు. అయితే ఇందులో...

Wednesday, January 20, 2016 - 09:05

హైదరాబాద్ : రాజకీయం సంగతలా ఉంచితే, తన దేశభక్తిని కూడా శంకిస్తున్నారని బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో పాకిస్థాన్ గజల్ గాయకుడు గులాం అలీ సంగీత ప్రదర్శనల ఏర్పాటు పై మీడియా షారూఖ్ స్పందనను కోరగా, అందుకు ఆయన నిరాకరించాడు. తానేం మాట్లాడిన రాజకీయం చేస్తున్నారని అన్నాడు. అందుకే ఈ విషయంలో తానెలాంటి కామెంట్...

Wednesday, January 20, 2016 - 08:48

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై పెదనాన్న కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చేశారు. 36వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది అయిపోతుందని ఆయన చెప్పారు. ప్రభాస్ ఈ మేరకు సంక్రాంతి పండుగ రోజున తనకు మాట ఇచ్చాడని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తగిన అమ్మాయి కోసం వెతుకు తున్నామని, అమ్మాయి దొరికిన వెంటనే ప్రభాస్ పెళ్లి అయిపోతుందని కృష్ణం రాజు అన్నారు....

Wednesday, January 20, 2016 - 07:45

తెలుగు, తమిళంతోపాటు హిందీ సినిమాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్న అసిన్.. మైక్రోమ్యాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మను నేడు వివాహమాడింది. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ప్రత్యేక చర్చిలో క్రిస్టియన్ పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. 50మంది బంధువులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. సాయంత్రం రాహుల్ శర్మ ఫామ్‌హౌస్‌ ‘వెస్ట్‌ఎండ్ గ్రీన్స్’లో హిందూ సంప్రదాయంలో మరోసారి వీరు పెళ్లి చేసుకోనున్నారు....

Pages

Don't Miss