Cinema

Monday, September 14, 2015 - 16:22

మాధవి... తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే అలనాటి హీరోయిన్స్‌లో ఒకరు. 17 సంవత్సరాల సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాళీ, ఓరియా భాషల్లో దాదాపు 300 చిత్రాల్లో నటించి మెప్పించిన మాధవి పుట్టినరోజు ఇవాళా. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మాధవి సినీ జీవిత గమనంలోని విశేషాలు..
బాల్యమంతా హైదరాబాద్‌లోనే..
మాధవి తల్లిదండ్రులు.....

Monday, September 14, 2015 - 15:53

'ఓ పాటకు ఇంత శక్తి ఉంటుందా..? ఓ పాటపై ఇంతమంది వీక్షకులు అమితాసక్తి చూపించారా.. నమ్మలేకపోతున్నా.. ఈ పాటలో నటించడం వల్ల మంచి పేరొచ్చింది. అయితే ఆ క్రెడిట్‌ నాది కాదు.. ఆ క్రెడిట్‌ మొత్తం పాట మహిమదే' అని అంటోంది బాలీవుడ్‌ భామ సోనమ్‌కపూర్‌. బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'ఆషికీ'లో కుమార్‌ సాను ఆలపించిన 'ధీరే ధీరేసే మేరీ..' పాట అప్పట్లోనే ఓ సంచలనం సృష్టించింది. ఈపాటకు ఫిదా...

Monday, September 14, 2015 - 12:19

ఎంపిక చేసుకునే చిత్రాల్లో, పాత్రల్లో ఎప్పటికప్పుడు తనదైన వైవిధ్యాన్ని చూపుతూ విశేష ప్రేక్షకాదరణ పొందిన నటిగా బాలీవుడ్‌లో విద్యాబాలన్‌కు మంచి గుర్తింపు ఉంది. ఐటెమ్‌ స్పెషలిస్ట్‌గా పేరొందిన శృంగార తార సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందిన 'డర్టీ పిక్చర్‌'లో నటించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విద్యాబాలన్‌ తాజాగా మరో బయోపిక్‌లో నటిస్తున్నారు. సినీ పరిశ్రమలో...

Monday, September 14, 2015 - 10:56

రామ్‌, రాశీఖన్నా హీరో హీరోయిన్స్‌గా కృష్ణ చైతన్య సమర్పణలో శీ స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'శివమ్‌'. నూతన దర్శకుడు శీనివాసరెడ్డి దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది. బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను అల్లు అరవింద్‌ విడుదల...

Sunday, September 13, 2015 - 13:17

మిస్టర్ బీన్...వేల కోట్ల నవ్వుల ప్రపంచానికి రారాజు...ఆ అమాయకత్వం మనల్ని నవ్విస్తుంది...ఆ వెరైటీ చూపులు నవ్వుల పువ్వులు పూయిస్తాయి..ఒక్క మాటలో చెప్తే ...అతనే ఒక ఎటిఎన్..అవును ...ఎనీ టైం నవ్వులు..మిస్టర్ బీన్.. పిల్ల చేష్టలతో రకరకాల సమస్యలను ఫన్నీగా ఎదుర్కొనే పెద్ద వాడు. ఆ ప్రాబ్లం సోల్విన్గ్ క్రమం చూస్తే మనలోని అసహనం కాస్త నవ్వుగా మారి బయటకు పారిపోతుంది. అతను అమాయకుడా...అంటే...

Sunday, September 13, 2015 - 13:13

చెన్నై : ప్రముఖ ప్యాషన్ డిజైనర్ సిడ్నీ స్లేడన్ నిర్వహించిన బ్రేకవే ఫ్యాషన్‌ షో అదిరిపోయింది. నీరాస్ డిజైన్ స్టుడియో 10వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త డిజైన్లతో ప్యాషన్ షోని నిర్వహించారు. ఈ షోలో ప్రఖ్యాత మోడళ్లు ర్యాంప్‌పై తళుక్కుమనింపిచారు. ముఖ్యంగా మోడళ్ల క్యాట్ వాక్‌లు, మధ్యలో సినీతారల తళుక్కులు షోకు ప్రధానాకర్షణగా నిలిచాయి.14 మంది అంతర్జాతీయ మోడళ్లు...

Sunday, September 13, 2015 - 13:05

ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరు ? కొంచెం నిశితంగా గుర్తిస్తే 'దగ్గుబాటి రానా' అని ఠక్కున చెబుతారు ? మరి ఆయన భుజంపై వాలిపోయిన అమ్ముడు ఎవరో ? చెప్పగలరా ? త్రిష..కాజల్..ఇంకా వేరే..వేరే పేర్లు చెప్పారా ? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే వారెవరూ కాదు ? అసలు ఈ ఫొటో ఎవరు తీశారు ? దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి..
ఈ ఫొటోను 'రానా' ట్విట్టర్ లో షేర్ చేశాడు. తన పక్కనున్న...

Sunday, September 13, 2015 - 08:56

మనసు కవి ఆచార్య ఆత్రేయ వర్ధంతి సెప్టెంబర్ 13 . ఈ సందర్బంగా ఆయనపై ప్రత్యేక కథనం..వేదాంతం, తర్కం,మనసు నిలువెత్తు మనిషిగా సాక్షాత్కరిస్తే ..ఆయనే ఆత్రేయ. అందరూ రాసినట్టు గా ఆయన మాటల్ని కలంతో కాకుండా.. హృదయంతో రాస్తాడు. మనసు లోతుల్ని అన్వేషించి... బావోద్వేగాల్ని వెలికితీస్తాడు. అందుకే ఆయన రాసిన సంభాషణలు ... ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. సందర్భమేదైనా సరే .....

Sunday, September 13, 2015 - 07:49

టాలీవుడ్ ప్రేక్షకులకు 'ఈగ' విలన్ గా పరిచయమైన కన్నడ హీరో సుదీప్ అతడి భార్య ప్రియ రాధాకృష్ణనన్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లుగా కన్నడ మీడియా బయటపెట్టింది. 'సుదీప్' బెంగుళూరులోని ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కి తాను తన భార్య పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిశ్చయించుకున్నట్లుగా కోర్టు వారికి తెలియచేశాడంట. అయితే పరిహారం కింద దాదాపు 19 కోట్ల రూపాయలను ప్రియకు సుదీప్ ఇవ్వనున్నట్లు...

Sunday, September 13, 2015 - 07:39

చిత్రంలో కనిపిస్తున్నది ఎవరో గుర్తు పట్టారా ? లేదు కదూ..ఆయనో సూపర్ స్టార్..ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఎంతో మంది అభిమానులున్నారు. ఇప్పుడు గుర్తు వచ్చింది..కదూ..ఆయనే 'రజనీ కాంత్'...ఎందుకు గెటప్ లో ఉన్నారు ? ఏ చిత్రంలో నటిస్తున్నారు ? అనే ప్రశ్నలు వస్తున్నాయి కదా..ఇది తెలుసుకోవాలంటే చదవండి..
సూపర్ స్టార్ 'రజనీకాంత్' 'కబాలీ' గెటప్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. రోజుకో గెటప్ తో...

Saturday, September 12, 2015 - 08:25

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం 'సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . 'బాహుబలి' వంటి విజువల్ వండర్ లో 'దేవసేన' పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ 'అనుష్క' త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ టీజర్ విడుదలైంది. అనుష్క ఈ సాంగ్ ను తమిళ...

Saturday, September 12, 2015 - 07:54

ముంబై : మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు అదే సంగీతంతో వివాదాలకు కారణమయ్యాడు. ఇరాన్లో రూపొందించిన ఓ చిత్రానికి సంగీతం అందించిన రెహమాన్ ముస్లిం మతపెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. ఏఆర్ రెహమాన్ మత వ్యతిరేఖి అంటూ ముంబై కేంద్రంగా పని చేస్తున్న సున్ని ముస్లిం గ్రూపు రజా అకాడమీ ఫత్వా జారీ చేసింది. ఇరానీయన్ దర్శకుడు మాజీద్ మజిదీ దర్శకత్వంలో విడుదలైన మొహమ్మద్ ద...

Friday, September 11, 2015 - 20:31

'చిత్రం' తో సెన్సేషనల్ డైరెక్టర్ గా నువ్వు నేను, జయం సినిమాల తర్వాత ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా అనతికాలం లోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన తేజ, ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో అంతే తక్కువ టైం లో కిందకు వచ్చేశారు. మరి ఇన్ని రోజుల తర్వాత తేజా హోరా హోరీగా కస్టపడి తీసిన హోరా హోరీ చిత్రం హిట్టా ఫట్టా ఇప్పుడు చూద్దాం.
కథ:
పట్ట పగలు నడి రోడ్డుమీద అందరు...

Friday, September 11, 2015 - 14:58

విజయవాడ : తాత, నాన్న, మనవళ్లే కాదు.. ఇండస్ట్రీకి కొత్తవాళ్లు కావాలని సినీ దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మను తేజ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు కొత్తవారిని పరిచయం చేసిన ఘనత తనదేనన్నారు. దాదాపు వెయ్యిమంది తాను పరిచయం చేసినవాళ్లు ఇండస్ట్రీలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 'హోరాహోరీ' చిత్రం...

Friday, September 11, 2015 - 08:08

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరో కొత్త జంటతో.. కొత్త టైటిల్ తో మన ముందుకు రాబోతున్నాడు. నితిన్‌, సమంత హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న తాజా చిత్రానికి 'అ ఆ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి' అనేది ఉప శీర్షిక. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి...

Friday, September 11, 2015 - 07:51

సూపర్ స్టార్ రజినీ కాంత్ మరో చారిత్రాత్మక చిత్రంలో నటించనున్నారా..? వెండి తెరపై సుల్తాన్ గా మెరవనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. మైసూర్‌ టైగర్‌గా యావత్‌ ప్రపంచంలో తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్న భారతీయ రారాజు టిప్పు సుల్తాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే భారీ బడ్జెట్‌ చిత్రంలో రజనీకాంత్‌ నటిస్తున్నట్టు సమాచారం. బెంగుళూరుకి చెందిన ప్రముఖ కన్నడ నిర్మాత అశోక్‌ కీనే ఈ...

Thursday, September 10, 2015 - 08:35

విజయ్, శ్రుతిహాసన్‌, హన్సిక హీరో హీరోయిన్లుగా, శ్రీదేవి మరో ముఖ్య పాత్రలో ఎస్‌.కె.టి స్టూడియోస్‌ పతాకంపై చింబుదేవన్‌ దర్శకత్వంలో సిబు థమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ తెలుగు, తమిళం,  హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న భారీ చిత్రం 'పులి'. ఈ చిత్రాన్ని ఎస్‌.వి.ఆర్‌ మీడియా ప్రై.లి.బ్యానర్‌పై సి.శోభ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో విజయ్ మాట్లాడుతూ, 'తెలుగులో '...

Thursday, September 10, 2015 - 08:30

తేజ దర్శకత్వంలో దీపక్‌, దక్ష జంటగా శ్రీ రంజిత్‌ మూవీస్‌ పతాకంపై దామోదర ప్రసాద్‌ నిర్మించిన 'హోరాహోరి' చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం తేజ మీడియాతో ఎమోషనల్ గా మాట్లాడారు. ''జయం' సినిమా తర్వాత నా మీద ప్రేమ కథలు తీస్తాడనే ముద్ర పడింది. నేను ఎలాంటి ప్రేమ కథలు తీసినా 'తేజ మళ్ళీ 'జయం' సినిమానే తీస్తున్నాడు' అని అంటున్నారు. అయితే ఈ సినిమాని కూడా మళ్ళీ 'జయం'...

Thursday, September 10, 2015 - 08:15

'మగధీర'తో టాలీవుడ్ లో బిగ్ హిట్ సాధించి.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ విజయాలు లేక సతమతమవుతున్న రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ 'బ్రూస్ లీ ద ఫైటర్ ' కోసం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. ఈ మూవీ పబ్లిసిటీ కోసం మెగాస్టార్ తో పాటు ఫవర్ స్టార్ ఇమేజీని కూడా వాడేస్తున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న 'బ్రూస్‌ లీ ద ఫైటర్‌' చిత్రానికి మరో...

Wednesday, September 9, 2015 - 15:59

'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' హీరో హీరోయిన్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఆ చిత్రం హీరో హీరోయిన్ సాయిధరమ్ తేజ్, రెజీనాలు సినిమా విశేషాలు, తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, September 9, 2015 - 12:14

పవర్ స్టార్ 'పవన్ కల్యాణ్' నటించే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఎంతో మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఈచిత్రం తరువాత ఏ సినిమాలో నటిస్తాడు ? దానికి దర్శకుడు ఎవరు ఉంటారు ? అనే దానిపై అభిమానులు చర్చల మీద చర్చలు చేస్తుంటారు. తాజాగా పవన్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. ఈ సినిమా అనంతరం ఆయన 'దిల్' రాజు నిర్మాణంలో 'పవన్'...

Wednesday, September 9, 2015 - 12:13

'నితిన్' హీరోగా గౌతమ్ మీనన్ నిర్మతగా రూపొందిన చిత్రం 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా మళ్లీ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం సెన్సార్ కు అనుకున్న విధంగా స్లాట్ దొరకపోవడమే కారణమని తెలుస్తోంది...

Tuesday, September 8, 2015 - 17:26

ముంబై : 'బజరంగి భాయిజాన్' చిత్రం చూసే ఉంటారు కదా..చిత్రంలో 'మున్ని' పాత్రధారిగా 'హర్షాలి మల్హోత్ర' అందరీ మనస్సులోనూ స్థానం సంపాదించుకుంది. కేవలం హావాభావాలతో అందర్నీ ఆకట్టుకుంది. తన నటనకు గాను 15వ భారతీయ టెలివిజన్ అకాడమీ అవార్డును గెలుచుకుంది. ముంబైలో ఇటీవల జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో 'హర్షాలి' ఉత్తమ బాలనటి అవార్డును అందుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం...

Tuesday, September 8, 2015 - 17:07

మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రాంచరణ్ తేజ' ఈయన నటించిన చిత్రాలు కొన్ని విజయవంతం కాగా మరికొన్ని ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి. తండ్రి ఇమేజ్ ను ఏమాత్రం వాడుకోకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందాడు 'చెర్రీ'. శ్రీనువైట్ల దర్శకత్వంలో 'బ్రూస్ లీ' చిత్రంలో 'చెర్రీ' నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు సోషల్...

Tuesday, September 8, 2015 - 10:56

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' కు తీవ్ర గాయాలయ్యాయి..ఆసుపత్రిలో చేరాడని..విషయం తెలుసుకున్న బన్నీ కుటుంబం మొత్తం ఆసుపత్రికి చేరుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఇదంతా వట్టిదేనని అల్లు అరవింద్ పేర్కొన్నారు. దీనితో 'బన్నీ' అభిమానులు ఊరట చెందారు. వివరాల్లోకి వెళితే సికిందరాబాద్ యశోదా ఆసుపత్రిలో 'అల్లు అర్జున్' చేరాడనే వార్తలు కలకలం సృష్టించాయి.ఇతడిని...

Monday, September 7, 2015 - 11:22

సెప్టెంబర్ 7 విలక్షణ గాయనీమణి...అద్భుత నటీమణి పద్మభూషణ్ భానుమతి జయంతి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.. భానుమతిగారి గొంతులో అదో రకం అందం వుంటుంది. ఆమె పాట వింటూ వుంటే మనసు స్వర్గ సీమలో పావురంలా ఎటో వెళ్ళిపోతుంది. ఎంత మంది సింగర్స్ వచ్చినా ఆమెలా పాడేవారు ఇంత వరకు ఎవరూ లేరంటే అది అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ వెండితెర అద్భుతంలా అనిపించే చిత్రం...'మల్లీశ్వరి'. ఆ...

Sunday, September 6, 2015 - 19:16

బాలీవుడ్ లో వైవిధ్యమైన కథలు ఎంచుకంటూ ముందుకు వెళుతున్న 'సల్మాన్ ఖాన్' తాజాగా ఓ టాలీవుడ్ చిత్రంపై కన్ను పడిందంట. అదే 'ప్రిన్స్' మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు'. ఇప్పటికే పలు టాలీవుడ్ రీమెక్ చిత్రాల్లో సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే. 'శ్రీమంతుడు' తెలుగులో మంచి విజయం సాధించినసం గతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని 'ఈరోస్ ఇంటర్నేషనల్' సంస్థ నిర్మించింది. హిందీ రీమేక్ గురించి...

Pages

Don't Miss