Cinema

Monday, February 22, 2016 - 07:20

గతేడాది 'వేదాలమ్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న తమిళ హీరో అజిత్‌ తాజాగా హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. చోళ వంశం రాజు, పాపులర్‌ బృహదేశ్వర ఆలయాన్ని స్థాపించిన రాజ రాజ చోళ చరిత్ర నేపథ్యంలో రూపొందనున్న చిత్రంలో అజిత్‌ నటిస్తున్నట్లు చిత్ర రచయిత బాల కుమరన్‌ స్పష్టం చేశారు. విష్ణువర్థన్‌ దర్శకత్వంలో...

Monday, February 22, 2016 - 07:19

''సోగ్గాడే చిన్ని నాయన'తో కొత్త పాత్రల్లో నటించొచ్చని, కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయోచ్చనే నమ్మకం కలిగింది' అని అంటున్నారు నాగార్జున. ఆయన నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై యాభైకోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ, 'ఈ కుటుంబ కథా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు...

Sunday, February 21, 2016 - 13:28

చిత్తూరు : సినీ నటుడు సునీల్‌, నిర్మాత దిల్‌ రాజు ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్రిష్ణాష్టమి చిత్రం యూనిట్‌తో కలిసి వీరు తిరుమల వచ్చారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. క్రిష్ణాష్టమి చిత్రం తన కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం అవుతుందని సునీల్‌ అన్నారు. మాస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని, ప్యామిలీతో వెళ్లి హాయిగా చూడవచ్చని సునీల్...

Friday, February 19, 2016 - 16:17

ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకుడి పని దర్శకుడు..నిర్మాత పని నిర్మాత చేయాలి...లొకేషన్లు, అక్కౌంట్స్, ఆర్టిస్టుల కోఆర్టినేషన్, ప్రొడక్షన్.. ఇలాంటి పనులు చేయాల్సిన నిర్మాత...కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వ శాఖల్లో అనవసర జోక్యం చేసుకుంటే...కాస్తో కూస్తే బెటర్ గా రావాల్సిన సినిమా అట్టర్ ఫ్లాప్ గా తయారవుతాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి...

...

Friday, February 19, 2016 - 15:00

తిరుమల : ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రతీచిత్రం షూటింగ్ ప్రారంభానికి ముందు శ్రీవారిని దర్శించుకుంటానని, ఈ నెల 22న జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పారు. చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్‌ను స్వామి వారి పాదాల...

Friday, February 19, 2016 - 07:43

ఏ రంగంలోకైనా కొత్తవారు వస్తూనే ఉంటారు. సినిమా రంగంలోకి కొత్త వారు ఎవరైనా వస్తే వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారనే దానిపై ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా చిత్రసీమకు పరిచయం కాబోతున్న వారు ఇప్పటికే నటుల కుటుంబాలకు చెందిన వారయితే మరింత క్రేజ్‌ ఉంటుంది. అలా పరిచయమై రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు కూడా కొందరు సినీ కుటుంబాలకు చెందిన వారు, మరికొందరు బాలనటులుగా చేసిన వారు...

Friday, February 19, 2016 - 07:38

టెలివిజన్‌ సిరీస్‌ 'క్వాంటికో'తో హాలీవుడ్‌లోకి అడుగిడిన బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తాజాగా హాలీవుడ్‌ చిత్రం 'బేవాచ్‌'లో నటించే లక్కీ ఛాన్స్‌ని అందిపుచ్చుకుంది. కథానాయికగా బాలీవుడ్‌లో తానేమిటో నిరూపించు కున్న ప్రియాంక 'బేవాచ్‌'లో మాత్రం ప్రతినాయికగా నటిస్తోంది. 'బేవాచ్‌'లో ప్రియాంకతో నటిస్తున్న సహనటుడు జాన్సన్‌ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో క్లిప్‌ ద్వారా అభిమానులతో...

Friday, February 19, 2016 - 07:35

విభిన్న ప్రేమ కథా చిత్రాల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ తాజాగా 'అహం' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంతో హీరో రాజశేఖర్‌ విలన్‌గా మారబోతున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్నేహితులతో పి.సత్యనారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. 'అంకుశం', 'మగాడు', 'ఆగ్రహం', 'ఆహుతి', 'ఎవడైతే నాకేంటి' వంటి ఎన్నో విజయవంతమైన...

Friday, February 19, 2016 - 07:34

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించనున్న చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. రామ్‌చరణ్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'రామ్‌చరణ్‌, అల్లు అరవింద్‌ కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ పై నిర్మితమైన 'మగధీర' సినిమా రికార్డులు సృష్టించింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీరి కాంబినేషన్‌లో...

Thursday, February 18, 2016 - 18:29

కళ‌కి మాటొస్తే...దొర‌కునా ఇటువంటి సేవా'..అంటూ ఆయ‌న పాదాల‌పై ప‌డి మూగ‌గా రోధిస్తుంది. నాట్యానికి న‌డ‌కొస్తే...'వే వేల గోపెమ్మ‌లా.. మువ్వా గోపాలుడే..'అంటూ ఆయ‌న చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేస్తుంది!..సంగీతానికి శ్వాస‌నిస్తే... ఆయ‌న ఉచ్వాస నిఛ్వాస‌ల్లో వేణుగాన‌మై ప్ర‌భాశిస్తుంది!..సాహిత్యానికి ఓరూపం ల‌భిస్తే.. ఆయ‌న‌తో క‌ల‌సి స్నేహం చేయాల‌ని ఉవ్విళ్లూరుతుంది!..ఆయ‌నే. క‌ళాత‌ప‌స్వి...

Thursday, February 18, 2016 - 17:06

బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సరైనోడు టీజర్ విడుదలైంది. యాక్షన్ నేపథ్యంతో విడుదలైన ఈ టీజర్ అభిమానులను అలరిస్తోంది. 'ఎర్రతోలు కదా..స్టైల్ గా ఉంటాడని అనుకుంటున్నావోమో..కానీ మాస్..ఉర మాస్..' అంటూ అల్లు అర్జున్ పలికే డైలాగ్ ఈ టీజర్ లో ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన...

Thursday, February 18, 2016 - 13:10

మాలీవుడ్‌లో విడుదలైన 'ప్రేమమ్‌' చిత్రంతో దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మారిన అనుపమా పరమేశ్వరన్‌ తాజాగా ధనుష్‌తో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. దురై సెంథిల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'కొడి' చిత్రంలో ధనుష్‌ సరసన హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ముందుగా ఈ చిత్రంలో ధనుష్‌ సరసన షామిలీని ఎంపిక చేశారు. పలు తమిళ ప్రాజెక్టుల్లో నటిస్తూ షామిలీ బిజీగా ఉండడం తో డేట్స్‌ సమస్య కారణంగా...

Thursday, February 18, 2016 - 13:09

హాలీవుడ్‌లో ఆస్కార్‌ ఫీవర్‌ రోజు రోజుకి మరింత ఊపందుకుంటోంది. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం కోసం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆస్కార్‌ నామినేషన్ల జాబితాని విశ్లేషించి ఏ సినిమా ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది, ఏఏ నటీనటులు ఉత్తమ నటీనటులుగా నిలుస్తారనే విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ఈ విశ్లేషణల్లో ఎక్కువ ఆస్కార్‌ అవార్డుల్ని కొల్లగొట్టే చిత్రంగా 'ద రెవెనెంట్‌' చిత్రం నిలిచింది....

Thursday, February 18, 2016 - 13:08

బాలీవుడ్‌లో నటీనటులు కేవలం నటనకే పరిమితం కాకుండా తమకున్న ప్రతిభతో వివిధ విభాగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కథానాయికల విషయానికొస్తే ప్రియాంక చోప్రా, అనుష్కశర్మ వంటి తదితర నాయికలు ఇప్పటికే నిర్మాణంలోకి అడుగిడి తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మరికొంత మంది వివిధ వ్యాపారాల్ని ప్రారంభించి మరింత మంచి గుర్తింపు కోసం శతవిధాలా కృషి చేస్తున్నారు. వీరి...

Thursday, February 18, 2016 - 13:08

'ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి రోజులు కొనసాగుతున్నాయని అనిపిస్తోంది. ఈ కాలం ప్రేక్షకులు వాణిజ్య పరమైన చిత్రాలతోపాటు కళాత్మక చిత్రాలను కూడా చూసేందుకు ఇష్టపడుతున్నార'ని బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ పేర్కొన్నారు. 70,80 దశకాల్లో అగ్రకథానాయికగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన షబానా తాజాగా 'చాక్‌ అండ్‌ డస్టర్‌', 'నీరజ' చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. ఈ...

Thursday, February 18, 2016 - 13:07

శివరాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన హర్రర్‌ థ్రిల్లర్‌ 'శివలింగ' ఇటీవల విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో సంచలన విజయం సాధించింది. పి.వాసు దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని తమిళంలో రజనీకాంత్‌, తెలుగులో నాగార్జున రీమేక్‌ చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారని సమాచారం. పి.వాసు దర్శకత్వంలో రూపొందిన 'ఆప్తమిత్ర', 'ఆప్తరక్షక', 'దృశ్య' వంటి తదితర చిత్రాలు అఖండ విజయాన్ని సాధించడమే కాకుండా...

Wednesday, February 17, 2016 - 17:46

వైజాగ్ : కృష్ణగాడి ప్రేమగాథ చిత్ర యూనిట్‌ వైజాగ్‌లో సందడి చేసింది. విశాఖలోని సంగం శరత్‌ థియేటర్లో అభిమానుల మధ్య హీరో నాని చిత్ర విశేషాలను పంచుకున్నారు. చిత్రం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నానితో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు. 

 

Wednesday, February 17, 2016 - 17:34

విశాఖ : గరం మూవీ విజయయాత్ర విశాఖలో జరిగింది. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా , అదాశర్మ హీరోయిన్ గా  నటించిన గరం సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోందని సాయికుమార్, ఆది తెలిపారు. విమాక్స్ ధియేటర్లో  ప్రేక్షకుల మధ్య సందడి చేసింది గరం సినిమా టీమ్. ఆదిని అందరూ ఆదరించాలని సాయికుమార్‌ కోరారు.

 

Wednesday, February 17, 2016 - 16:09

టాలీవుడ్ లో హీరో..హీరోయిన్లు పలు సినిమాల్లో పాటలు పాడుతున్న సంగతి తెలిసిందే. తామేమీ తక్కువ తినడం లేదంటూ కమెడియన్లు కూడా పాటలు పాడేస్తున్నారు. ఇటీవలే 'లచ్చిందేవి ఓ లెక్కుంది' సినిమా కోసం జయప్రకాష్ రెడ్డి పాట పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కమెడియన్ ఆలీ కూడా చేరిపోయాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆలీ పాడడమే కాదు.. పాటను కూడా రాశాడు. అంతేకాదు చిందేశాడంట. అక్కినేని ఫిలిం...

Wednesday, February 17, 2016 - 15:23

ఏంటీ అమీర్ ఖాన్..హృతిక్ రోషన్ ఏడ్చారా ? ఏమయింది ? అని ఏదోదే ఊహించుకోకండి. వీరంతా ఓ సినిమాను చూసి కన్నీళ్లు కార్చారంట. మరి అంతగా ఏడిపించిన సినిమా ఏంటీ ? అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇది చదవండి.
బాలీవుడ్ లో ఇటీవలే 'నీరజ' చిత్రం రూపొందింది. కొన్ని సంవత్సరాల క్రితం పాన్ ఎమ్ 73 విమానాన్ని పాక్ ఉగ్రవాదులు కరాచీలో హైజాక్ చేసిన ఘటన ఆధారంగా రామ్ మాధవాని ఈ చిత్రాన్ని...

Wednesday, February 17, 2016 - 12:00

ఈ వేసవి వేడిగా ఉండబోతోంది. చెబుతోంది వేసవి ఎండల గురించి కాదు, టాలీవుడ్‌ సంధిస్తోన్న చిత్రాల గురించి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగొందల కోట్ల బిజినెస్‌ ఈ వేసవి సినిమాలపై ఆధారపడి ఉంది. అన్ని కోట్లంటేనే రాబోయేవి చిన్నా చితకా సినిమాలు కానే కాదని అర్థమయ్యే ఉంటుంది. అవును ... వాళ్లూ వీళ్లూ కాదు... ఈసారి వేసవిలో టాలీవుడ్‌ 'సూపర్‌' 'పవర్‌'లు బాక్సాఫీస్‌ని టేకోవర్‌...

Wednesday, February 17, 2016 - 10:22

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఈ వయస్సులో డిగ్రీ పట్టా అందుకోవడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? దీని గురించి తెలుసుకోవాలంటే చదవండి...యశ్ రాజ్ ఫిల్మ్ 'ఫ్యాన్' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 'షారుఖ్' నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని ఒక పాటను 'హంస రాజ్' కాలేజీలో చిత్రీకరణలో పాల్గొనేందుకు షారుఖ్ ఢిల్లీకి వచ్చాడు. ఈ కాలేజీలోనే షారుఖ్...

Wednesday, February 17, 2016 - 10:12

బాక్సింగ్‌ కోచ్‌గా మాధవన్‌ నటించిన 'ఇరుధి సుట్రు' చిత్రం ఇటీవల తమిళనాట విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో రియల్‌లైఫ్‌ బాక్సర్‌ రితికాసింగ్‌ కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. బాక్సర్‌ కోచ్‌గా ప్రేక్షకుల్ని అలరించిన మాధవన్‌ తాజాగా తన సతీమణి పుష్కరగాయత్రి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా...

Wednesday, February 17, 2016 - 10:12

రామ్‌ శంకర్‌, నికేష పటేల్‌ జంటగా వాసుదేవ్‌ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్‌ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అరకు రోడ్‌లో..'. ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఆకాష్‌పూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆకాష్‌పూరి మాట్లాడుతూ, 'సినిమా టీజర్‌, పోస్టర్స్‌ కొత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. టీమ్‌ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌' అని...

Wednesday, February 17, 2016 - 10:11

'ఇంకా తండ్రి పేరు చెప్పుకుని రాణించాలంటే భయంగా ఉంది. అందుకే నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాన'ని అంటోంది బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌ తనయగా బాలీవుడ్‌కి పరిచయమై విభిన్న పాత్రలతో రాణిస్తున్న సోనమ్‌కి కొన్ని సందర్భాల్లో భయమేస్తుందట. ఆ భయం గురించి మాట్లాడుతూ 'ఇంకా ఎంత కాలం మా నాన్న పేరు చెప్పుకుని జీవించాలనే...

Wednesday, February 17, 2016 - 10:10

'అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్రతో కలిసి పాటలు పాడాలని ఉంద'ని తన మనసులోని మాటని చెప్పారు అలనాటి డ్రీమ్‌గర్ల్‌ హేమామాలిని. ఆమె స్వయంగా పాటలు పాడి రూపొందించిన 'డ్రీమ్‌గర్ల్‌' పాటల ఆల్బమ్‌ విడుదల కార్యక్రమం మంగళవారం ముంబాయిలో అత్యంత వైభవంగా జరిగింది. అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర కలిసి ఈ ఆల్బమ్‌ని ఆవిష్కరించారు. గాయకుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో ఈ ఆల్బమ్‌కి సంగీతం...

Tuesday, February 16, 2016 - 16:08

గత ఏడాది 'శ్రీమంతుడు' సినిమాతో విజయం చేజిక్కించుకున్న 'మహేష్' మరో భారీ హిట్ పై కన్నేశాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' చిత్రం షూటింగ్ జరుగుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను మహేష్ తన ఫేస్ బుక్ ద్వారా విడుదల చేశారు. ఈ...

Pages

Don't Miss