Cinema

Tuesday, October 6, 2015 - 07:16

ఈ ఏడాది 'భజరంగీ భారుజాన్‌' చిత్రంతో బాక్సాఫీస్‌ హిట్‌ కొట్టిన 'సల్మాన్‌ఖాన్‌' ప్రస్తుతం సూరజ్‌ భట్టాచార్య దర్శకత్వంలో రూపొందుతోన్న 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్‌ సరసన సోనమ్‌ కపూర్‌ జంటగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే 'సల్మాన్‌' తదుపరి చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమిళంలో ఘనవిజయాన్ని...

Monday, October 5, 2015 - 20:53

ఆర్తి అగర్వాల్ 'ఆత్మ'నా..వచ్చేస్తుందా..ఏంటీ విషయం అని ఆశ్చర్యపోతున్నారా. అసలు విషయం తెలుసుకోవాలంటే ఇది చదవండి..అతి చిన్న వయసులోనే 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన 'ఆర్తి అగర్వాల్' తక్కువ వ్యవధిలోనే మంచి హోదాని పొందింది. వరుస హిట్లతో స్టార్ హీరోల సరసన నటించింది. రాను రాను అవకాశాలు తగ్గడం..అదే సమయంలో వరుస పరాజయాలు ఆమె కెరీర్ ని డౌన్ చేశాయి. ఇటీవలే బరువు...

Monday, October 5, 2015 - 20:50

సామాజిక అంశానికి కమర్షియల్ ఎలివెంట్స్ జోడించి అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించగలే దర్శకుల్లో 'శంకర్' ఒకరు. జెంటిల్ మేన్, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, ఒకే ఒక్కడు ఆ కోవలకే చెందినవే. తన సినిమాలతో అంతర్జాతీయ స్థాయి గురింపు తెచ్చాడు. తాజాగా శంకర్ 'రోబో' సీక్వెల్ గా 'రోబో - 2' ను రూపొందించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలకంగా ఉండే విలన్ కోసం 'శంకర్' చాలా కసరత్తు...

Monday, October 5, 2015 - 20:43

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటించిన 'శ్రీమంతుడు' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తరువాతి చిత్రం 'బ్రహ్మోత్సవం' ఇంకా సెట్స్ పైన ఉండగానే సోషల్ మాధ్యమాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. తమిళ డైరెక్టర్ 'మురుగదాస్' తో సినిమా చేస్తున్నట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే 'మురుగదాస్' ఓ స్టోరీ లైన్ వినిపించగా 'మహేష్' దానిని డెవలప్ చేయాలని సూచించాడట. 'బ్రహ్మోత్సవం' తర్వాత ఈ...

Monday, October 5, 2015 - 20:29

ముంబై: బాలీవుడ్ హాట్ హీరోయిన్ 'కంగనా రనౌత్' కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై 'ఉమెన్ ఇన్ ది వరల్డ్' పేరుతో సమావేశాలు జరుగనున్నాయి. ఈ చర్చలు ఈనెల 8, 9వ తేదీలలో లండన్ లో జరుగనున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనాలని 'కంగనా'కు ఆ సమిట్ నుంచి ఆహ్వానం అందింది. ఈ సమావేశాల్లో పాల్గొనే మొదటి బాలీవుడ్ హీరోయిన్ 'కంగానే'కే ఆ...

Monday, October 5, 2015 - 08:59

హైదరాబాద్ :నటుడు, దర్శకుడు ఆదిత్యా ఓం తెలిపారు. అక్టోబర్‌ 5 తన పుట్టినరోజుని పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకుల కోసం ఏదైనా కార్యక్రమం చేపట్టాలని భావించి నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి ఇచ్చిన సలహా మేరకు భద్రాచలం దగ్గరలోని చెరుపల్లి అనే మారు మూల గ్రామాన్ని దత్తత తీసుకొని స్థానికంగా చక్కని కార్యక్రమాల్ని చేపడుతున్న ఆనందం ఫౌండేషన్‌, అమ్మ నాన్న ఫౌండేషన్‌ల సహకారంతో...

Monday, October 5, 2015 - 08:54

హైదరాబాద్ : బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, ఇర్ఫాన్ ఖాన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పీకూ'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ పొందిందో తెలిసిందే. ఐతే ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని దీపిక గురించి ప్రశ్నించినప్పుడు పీకూ సినిమా నిజజీవితంలో దీపిక అంత అందంగా ఉందంటూ...

Sunday, October 4, 2015 - 20:21

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్..ఎలా ఏ వుడ్ లోనైనా హీరోలపై పలువురు అభిమానులు హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు వ్యంగ్యంగా సోషల్ మాధ్యమాల్లో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ బాద్ షా 'షారుఖ్ ఖాన్' ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో హీరోలు..హీరోయిన్లు..మిత్రులు..ఎవరైనా ఉద్ధేశ్యపూర్వకంగా బాధ పడేలా..అసభ్యకరంగా పోస్టు చేస్తే అలాంటి వారు తన అభిమానులు కాదని...

Sunday, October 4, 2015 - 20:14

దసరా ధమాక అనగానే ఇదేదో చీరల ప్రోగ్రామో ...లేదంటే ఒకటి కొంటె ఒకటి ఫ్రీ ఇచ్చే సెల్ ఫోన్ షాపింగ్ కార్యక్రమామో కాదండి. అది కాదు ఇది కాదు అంటున్నావ్ అంటున్నారా..అంటే దసరా అంటే సరదాల పండుగ. ఈ ఫెస్టివల్ కి మరింత ఎంజాయ్ ని యాడ్ చెయ్యడానికి బోలెడన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. సో మన దసరా పండగ సినీ సరదాలు పంచడానికి రెడీ అయిపొయింది అన్నమాట. అసలు దసరా సరదాలు అందించడానికి రెడీ అవుతున్న...

Sunday, October 4, 2015 - 19:44

హైదరాబాద్ : ఏడాద నాగేశ్వరరావుకు కొడుకులుగా పుట్టడం గర్వకారణంగా ఉందని ఆయన కుమారులు పేర్కొన్నారు. ఏడాద నాగేశ్వరరావు చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు స్టార్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఏడాద నాగేశ్వరరావు కుమారులు మీడియాతో మాట్లాడారు. గత 20వ తేదీన అస్వస్థతకు గురయ్యారని, రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిందన్నారు. ఆదివారం సాయంత్రం తుది శ్వాస...

Sunday, October 4, 2015 - 18:42

అనుష్క శర్మ..అనగానే క్రికేటర్ 'కోహ్లీ' గుర్తుకొస్తాడు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉంది. పలు సందర్భాల్లో వీరు పబ్లిక్ గానే కనిపడ్డారు కూడా. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'లవ్ లాక్' పై కోహ్లీ పేరు రాయక 'డ్యూడ్' అని రాసిందంట. అసలు లవ్ లాక్ ఏంటీ ? డ్యూడ్ ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఇది చదవండి.
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో 'లవ్ లాక్'...

Sunday, October 4, 2015 - 18:22

హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు కన్నుమూశారు. సాయంత్ర ఐదు గంటలకు నగరంలోని స్టార్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి భౌతికకాయన్ని తరలించారు. రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి.రేపు రాయదుర్గం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఏడిద మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏడిద మృతిపట్ల...

Saturday, October 3, 2015 - 14:57

హైదరాబాద్ : దీపావళికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. కాని బాలీవుడ్‌లో అప్పుడే దివాళి వచ్చేసింది. ఒక్క బాలీవుడ్డే కాదు యావత్‌ సినీ ప్రేక్షకుల్లో ఇప్పుడే దివాళి మతాబులు వెలుగుతున్నాయి. 25 సంవత్సరాల క్రితం ప్రేమపావురమై ఎగిరి దేశాన్ని ఊపేసిన ప్రేమ్ మళ్లీ వస్తున్నాడు. ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయోతో ప్రేమికుడిగా మళ్లీ రొమాన్స్‌ పండించబోతున్నాడు ఖాన్‌...

Saturday, October 3, 2015 - 14:49

హైదరాబాద్ : ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మూవీ షూటింగ్ స్పీడందుకుంది. శాండిల్‌వుడ్ బ్యూటీ లక్ష్మీరాయ్‌తో ఐటెమ్‌సాంగ్‌ చిత్రీకరణ మొదలైంది.  లక్ష్మీరాయ్‌ ఇరగదీసే స్టెప్స్‌తో పవన్‌ని అలరించిందని టాక్. ఈ సాంగ్‌కు సంబంధించి కొన్ని స్టిల్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఖాకీ డ్రెస్‌, రెడ్ టవల్, చేతికి గుబాలించే మల్లెలతో పవన్ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం...

Saturday, October 3, 2015 - 13:13

హైదరాబాద్ : బాక్సాఫీస్‌పై పవర్‌ ఫుల్‌ పంచ్‌లు విసిరేందుకు సిద్ధమవుతోంది రామ్‌చరణ్‌ బ్రూస్లీ. అయితే.. ఇంతలోనే రింగులోకి ఎంటరైంది రామ్‌గోపాల్‌ వర్మ బ్రూస్లీ..! రెడీ టూ ఫైట్‌ అంటూ సవాల్‌ చేస్తోంది. మరి, ఇంతకీ ఏ బ్రూస్లీ పవర్‌ చూపుతుంది..? అసలు వర్మ బ్రూస్లీ సంగతేంటి..??
అందరికీ షాక్‌ ఇచ్చిన వర్మ
బాక్సాఫీస్‌ దగ్గర రచ్చ చేసేందుకు...

Friday, October 2, 2015 - 20:53

ఈ రోజు బాక్స్ ఆఫీస్ ముందు శివాలేత్తుతా అంటూ శివం సినిమాతో మనముందుకి వచ్చాడు ఎనేర్జిటిక్ స్టార్ రామ్.... రామ్ రాశికన్నా హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో శ్రీ స్రవంతి మూవీస్ బానర్ పై రవి కిషోర్ నిర్మించిన మాస్ ఎంటర్ టైనేర్ శివం....

కొండంత అండ కావలిసినంత దండ అవసరానికి మించిన ఎనర్జీ. ఓ మాంచి సినిమా కోసం రామ్ ఎన్నో...

Friday, October 2, 2015 - 20:02

హైదరాబాద్‌: కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా 'రుద్రమదేవిః'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 9 న విడుదల అవుతోంది. హిందీ వెర్షన్ సైతం అదే రోజు రిలీజ్ కు సిద్దమవుతోంది. రిలియన్స్ వారు హిందీలో ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ నేపధ్యంలోట్రైలర్ ని...

Friday, October 2, 2015 - 13:28

ముఖానికి అందం జట్టు. మహిళలకైతే జుట్టును అపురూపంగా చూసుకుంటుంటారు. జుట్టు రాలిపోతే కృంగిపోతారు. ఏదో ఏదో క్రీమ్స్ వాడుతుంటారు. పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మాజీ భార్య 'రేణు దేశాయ్' బొద్దుగా..పొడవైన జుత్తుతో ఓ గృహిణిగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఆమె స్టైలిష్ గా మారిపోయారు. ఎదో సినిమా కోసమో..స్టైల్ కోసం కాదు సుమా.. తాను మేకోవర్ అయిపోయానంటూ జుట్టును కత్తిరించి న్యూ స్టైల్లో ఉన్న...

Friday, October 2, 2015 - 12:39

భారతదేశంలో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ ఉన్నంత పాపులార్టీ మరే ఆటకు లేదు. ప్రస్తుతం మిగిలిన ఆటలకు ప్రాముఖ్యతనిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు 'కబడ్డీ' లీగ్ లు క్రీడాభిమానుల అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో 'ఫుట్ బాల్' కూడా చేరబోతోంది. గతేడాది కంటే ఈసారి ఇండియన్ సూపర్ లీగ్ పుల్ గా ప్రమోట్ చేస్తున్నారు ఐఎస్ఎల్ నిర్వాహకులు. ఇప్పటికే ఈ లీగ్ లోని ఫ్రాంచైజీలకు...

Friday, October 2, 2015 - 10:36

మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రాంచరణ్ తేజ్' నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్రం ట్రైలర్ వచ్చేసిందా ? ఇంకా ఆడియో విడుదలే కాలేదు. అప్పుడే ఎలా వచ్చేసింది అంటూ గందరగోళానికి గురి కాకండి. ఇది ఆయన నటించిన చిత్రం కాదు. సంచలనాలతోనే సినిమా చేసే 'వర్మ' రామ్ చరణ్ 'బ్రూస్ లీ' విడుదలకు సిద్దమైన ఈ సమయంలో తన 'బ్రూస్ లీ' సినిమా ట్రైలర్ ని విడుదల చేశాడు. దానికి ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ మూవీ...

Friday, October 2, 2015 - 10:22

హైదరాబాద్ : బాలీవుడ్ బాద్ షా 'షారుఖ్ ఖాన్' హైదరాబాద్ కు వచ్చారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'దిల్ వాలే' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. రామోజీ ఫిలింసిటీ పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ లో పాల్గొనేందుకు గురువారం 'షారుఖ్' నగరానికి వచ్చారు. విరామ సమయంలో 'షారుఖ్' సరదాగా వాలిబాల్,...

Thursday, October 1, 2015 - 16:30

హైదరాబాద్ : 100 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లే స్పోర్ట్స్‌ బైక్, ప్రత్యర్ధుల భరతం పట్టేందుకు భారీ లెవల్లో బైక్‌ చేజింగ్‌, అమ్మాయిల మనసు దోచేందుకు మెరుపు వేగంతో బైక్‌ రేసింగ్‌. ఇవన్నీ సిల్వర్‌ స్క్రీన్‌పై హీరోగారు చేసే స్టంట్‌ షాట్స్. తమ ప్రతీ సినిమాలో ఇలా ఒకటైనా సీన్‌ ప్లాన్‌ చేసుకుంటారు. అయితే కాసులు కురిపించే ఈ సీన్లు ఇక ముందు...

Thursday, October 1, 2015 - 16:18

హైదరాబాద్ : సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత తెలుగు నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఒప్పుకోని శ్రీదేవి ఇప్పుడు కోన వెంకట్ చెప్పిన కథ కు ఓకే అని సినిమా చేయడానికి అంగీకరించిందట. హర్రర్ నేపధ్యంలో రూపొందబోయే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు  టాలీవుడ్ టాక్. కోన వెంకట్ తన భర్త బోనీకపూర్ కి ఉన్న పరిచయం రీత్యా శ్రీదేవి ఈ సినిమా ఒప్పుకొందనే వార్తలు...

Thursday, October 1, 2015 - 15:48

హైదరాబాద్ : మెగాస్టార్‌ 150వ సినిమా ఫైనలైపోయినట్లే. వెండితెరపై మళ్లీ సిక్సర్‌ కొట్టడానికి చిరంజీవి సిద్ధమైపోతున్నారు. ఇప్పటివరకు కథ కోసం ఎదురు చూసిన చిరు.. చివరకు తమిళంలో విజయ్‌ నటించిన కత్తి సినిమా కథనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమా రీమేక్‌ను వినాయక్‌ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. సామాజిక కథాంశంతో రూపొందిన కత్తిని తమిళంలో...

Thursday, October 1, 2015 - 15:20

హైదరాబాద్: పూరి జగన్నాథ్ సినిమా టైటిల్స్ ఇడియట్, పోకిరి, దేశముదురు ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. వరుణ్, పూరిల తాజా సినిమా లోఫర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న సంగతి విధితమే. కాగా ఈ సినిమా రష్ ను చూసిన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా నేపద్యానికి టైటిల్ బాగోలేదని మార్చమని సూచించిన విషయం విధితమే. అందుకనే పూరి టైటిల్ మారుస్తానని ఆ టైటిల్ ఏమిటనేది త్వరలో ప్రకటిస్తానని...

Wednesday, September 30, 2015 - 18:00

హైదరాబాద్: మోగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకి దర్శకత్వం వహించడానికి అందరికంటే తనకే ఎక్కువ హక్కుందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశాడు. చిరంజీవి 150వ సినిమా చేయడానికి అందిరికంటే నాకే ఎక్కువ హక్కుందని నా నమ్మకం. ఎందుకంటే అందరికన్నా నేనే ఆయనికి పెద్ద ఫ్యాని. తెర మీద చిరంజీవి ఎలా ఉండాలో ఆయన కన్నా....ఫ్యాన్స్ కే తెలుసు. ఈ కథ కుదరక పోతే మరో కథ చేస్తాను...

Wednesday, September 30, 2015 - 16:53

హైదరాబాద్ : 'పీసీ' అంటూ బాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే ప్రియాంకా చోప్రా హాలీవుడ్ సీరియల్ 'క్వాంటికో' కోసం స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎదురు చూస్తున్నాడు. 'పీసీ' షో భారత్ లో ఎప్పట్నుంచి ప్రసారమవుతుంది? అంటూ అభిమానులను సల్లూ భాయ్ ట్విట్టర్లో ప్రశ్నించాడు. 'పీసీ' అంటే అర్థం కాలేదేమోనని భావించి, 'పీసీ' అంటే ప్రియాంకా చోప్రా అని తెలిపాడు. కాగా, ప్రియాంకా చోప్రా...

Pages

Don't Miss