Cinema

Monday, September 21, 2015 - 17:10

ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో 'అనుష్క' ప్రధాన పాత్రధారిణిగా పివిపి పతాకంపై ప్రొడక్షన్‌ నెం.10గా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'సైజ్‌ జీరో' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ఇప్పటికే చిత్ర లోగో..టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన టీజర్ సాంగ్ తెలుగులో ఉంది. వెయిట్‌ లాస్‌ కాన్సెప్ట్ తో...

Monday, September 21, 2015 - 13:13

మెగస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రాంచరణ్ తేజ' నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు. చిత్రానికి సంబంధించిన మొదటి పోస్టర్ ను విడుదల చేసినట్లు హీరో 'రాంచరణ్' తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో మెగాస్టార్ 'చిరంజీవి' ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే 'పవన్ కల్యాణ్' వాయిస్ ఓవర్ ఇచ్చారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి...

Monday, September 21, 2015 - 10:58

ప్రస్తుతం టాలీవుడ్ లో 'బ్రూస్ లీ' చిత్రంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ చిత్రంపై భారీగా హైప్స్ పెరిగిపోతున్నాయి. సినిమాకు పవర్ స్టార్ 'పవన్ కల్యాణ్' వాయిస్ ఓవర్ ఇచ్చారని..మెగస్టార్ 'చిరంజీవి'..'నాగార్జున'లు ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. కానీ 'చిరంజీవి' మాత్రం ఓ పాత్రలో పక్కాగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన సీన్స్...

Monday, September 21, 2015 - 10:26

అక్కినేని 'నాగార్జున' తనయుడు 'అఖిల్' హీరోగా నటించిన చిత్రం 'అఖిల్' (ది పవర్ అఫ్ జువా) అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఆడియో విడుదలైంది. ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో భారీ అభిమానుల సందడి తో పాటు, సినీ అతిరధ మహారధుల సమక్షంలో ఆడియోను విడుదల చేశారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' ముఖ్యఅతిధిగా వచ్చారు. అలాగే నాగార్జున, అమల నితిన్ తో...

Sunday, September 20, 2015 - 12:31

ఇద్దరు సూపర్ స్టార్లు.. ఒకరు టాలీవుడ్ 'రాజకుమారుడు'. మరొకరు బాలీవుడ్ ' రారాజు'. బేషజాలు మర్చిపోయారు. తమది సినిమా కుటుంబమని.. ఆ సినీ వినీలాకాశంలో ఆత్మీయతలు తప్ప మరొకటి ఉండవని హద్దులు చెరిపేశారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ శనివారం 'బ్రహ్మోత్సవం' సెట్ లో ప్రత్యక్షమై ఆ చిత్ర యూనిట్ కు థ్రిల్ అందించారు. షారుఖ్ లాంటి స్టార్ తన సెట్ ని సందర్శించడంతో మహేష్ మనసు పులకించింది. ...

Sunday, September 20, 2015 - 08:59

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ కు తెలుగులో వరుసగా బంపర్ ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా హండ్రెడ్‌ డేస్‌ పూర్తి చేసుకున్న 'ప్రేమమ్‌'లో అనుపమ నటించింది. అక్కడ మంచి మార్కులు రావడంతో అలాగే తెలుగు 'ప్రేమమ్‌'లో కూడా ఈ అమ్మడే నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభించుకోకుండానే.. నితిన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఎస్‌.రాధాకృష్ణ...

Sunday, September 20, 2015 - 08:52

హీరో రానా ట్విట్టర్ లో ఓ వెరైటీ ఫొటో పోస్టు చేయడం.. దానికి 'ప్రేమ అన్ని షేపుల్లో, సైజుల్లోనూ ఉంటుంది' అంటూ సమంత కామెంట్ పెట్టిన విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'బెంగుళూరు డేస్‌' రీమేక్‌లో రానా, సమంత నటిస్తున్నారు. ఈ చిత్రం తాలూకు ప్రమోషన్ లో భాగంగానే ఈ ట్వీటాయణం నడిచింది. ఇక ఈచిత్రంలో పాత్రల విషయానికి వెళితే రానాకు...

Sunday, September 20, 2015 - 08:37

             నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షేర్‌'. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. సాయి నిహారిక, శరత్‌ చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం...

Sunday, September 20, 2015 - 08:35

         'ప్రేమ కథా చిత్రం', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' ఫేమ్‌ సుధీర్‌ బాబు హీరోగా, వామిఖ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రం కథాంశం అంతా ఒక్క రోజులో జరిగేది. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో, వినోద భరితంగా తెరకెక్కుతోంది. 70ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్ కుమార్‌ రెడ్డి, శశిథర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌...

Saturday, September 19, 2015 - 15:44

నదియా..'అత్తారింటికి దారేది', 'మిర్చి' సినిమాల్లో తన నటనతో అందర్నీ మెప్పించింది. 'అత్తారింటికి దారేది' చిత్రం తరువాత 'దృశ్యం'లో పవర్‌పుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించి అందర్నీ అలరించింది. ఆ తరువాత తెలుగులో ఆమె చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించలేదు. ఇదిలా ఉంటే మరోసారి 'త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌' ఆమెతో మ్యాజిక్‌ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. 'నితిన్' నటిస్తున్న తాజా మూవీ 'అ..ఆ...

Saturday, September 19, 2015 - 12:28

హైదరాబాద్ : కార్టూన్ సీరియల్ గా ప్రపంచవ్యాప్తంగా చిన్నారులను అలరించిన జంగిల్ బుక్ .. ఇప్పుడు మూవీగా వస్తోంది. ఐరన్ మ్యాన్ మూవీ డైరెక్టర్ ఫేవ్ ర్యూ దర్శకత్వంలో... డిస్నీ రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు కోటి హిట్లు సాధించింది. నీల్ సేథీ మోగ్లీగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 16న విడుదల కానుంది.

...
Saturday, September 19, 2015 - 11:00

కంగనా రనౌత్..బాలీవుడ్ నటి..ప్రస్తుతం ఆమె ఓ నటుడి విషయంలో చాలా ఎక్సైట్ అవుతోందంట. ఆయనతో నటించడం అంటే గొప్ప విషయమని పేర్కొంటోంది. ఆయనే బాలీవుడ్ బిగ్ బి 'అమితాబ్ బచ్చన్' వీరిద్దరూ కలిసి సినిమాలో నటిస్తున్నారా ? అని ఆశ్చర్యపోకండి. 'అమితాబ్', 'కంగనా' లు కలిసి ఓ యాడ్ లో నటించనున్నారు. కంగన బిగ్ బీ తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. సినిమా అయినా టీవీ యాడ్ అయినా అమితాబ్ తో కలిసి...

Saturday, September 19, 2015 - 10:49

మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రాంచరణ్ తేజ' నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన రకరకాలైన వార్తలు బయటకొస్తున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ 'చిరంజీవి', టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున'లు కీలక పాత్రలు పోషిస్తున్నారని..వపర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' వాయిస్ ఓవర్ ఇచ్చాడని..ఇలా ఎన్నో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా 'చెర్రీ'..'చిరంజీవి'తో...

Saturday, September 19, 2015 - 08:32

నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో పొట్లూరి వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రానికి 'ఊపిరి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని శుక్రవారం విడుదల చేశారు. 
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 'తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'ఊపిరి'...

Saturday, September 19, 2015 - 08:29

పవన్ కళ్యాణ్ 'పంజా' సినిమాకు సీక్వెల్ రానుందా..? అంటే సినీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. పవన్‌కళ్యాణ్‌, తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ కాంబినేషన్‌లో గతంలో 'పంజా' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా అభిమానులను ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. పవన్‌లుక్‌, స్టయిల్‌ పరంగా 'పంజా'లో కొత్తగా కనపడినా కథలో మైనస్‌ పాయింట్స్‌ ఎక్కువగా ఉండటంతో సినిమా సరిగ్గా ఆడలేదు. ఈ...

Saturday, September 19, 2015 - 08:25

                 వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ నిర్మిస్తున్న చిత్రం 'అఖిల్‌'. ఈ చిత్రంలోని ఓ పాటను ఆస్ట్రియాలో, మరో పాటను స్పెయిన్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని అఖిల్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం నుంచి చిత్రీకరిస్తున్నారు. వీటి గురించి నితిన్‌ మాట్లాడుతూ ''ఆస్ట్రియా, స్పెయిన్‌లో రెండు పాటలను చిత్రీకరించాం. ఈ రోజు నుంచి అఖిల్‌ ఇంట్ర...

Saturday, September 19, 2015 - 08:23

         యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, 'ఆర్య' సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాతగా, భోగవల్లి బాపినీడు, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోప్రొడ్యూసర్స్‌గా ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది. ఈచిత్రానికి 'నాన్నకు ప్రేమతో' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని ఎన్టీఆర్‌ తన ట్విట్టర్‌ ద్వారా...

Saturday, September 19, 2015 - 08:19

                వరుణ్‌ తేజ్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'కంచె'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్‌ సీడీని రామ్‌ చరణ్‌, ఆడియో సిడిని సిరివెన్నెల సీతారామ శాస్త్రి విడుదల చేసి నిర్మాత అల్లు అరవింద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రం టైలర్‌ చూశాక వరుణ్‌లో ఇంటెన్సిటీ తెరపై ట్రైలర్‌లో కనిపించింది....

Saturday, September 19, 2015 - 07:44

ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ చిందేసాడు. తీన్మార్‌ స్టెప్పులతో అదరగొట్టేశాడు. ఒక్క సల్మాన్‌ ఏంటీ ఆయన సోదరులు సోహయిల్‌ ఖాన్‌, అర్భాజ్‌ ఖాన్‌, సోదరి అర్పితాఖాన్‌తో పాటు దాదాపు ఫ్యామిలీ అంతా డ్రమ్స్‌ వాయిద్యాలకు అనుగుణంగా రెచ్చిపోయి డాన్స్‌ చేశారు. వినాయక చవితి సంధర్భంగా సల్మాన్‌ తన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాడు. ఇక ఆ వినాయకుడి నిమజ్ఙనం...

Thursday, September 17, 2015 - 17:18

టాలీవుడ్ మన్మథుడు 'అక్కినేని నాగార్జున' తనయుడు 'అఖిల్' తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'అఖిల్' సినిమాలోని ఓ పాట విడుదలైంది. వినాయక చవితి సందర్భంగా సరికొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలోని పాటను విడుదల చేసినట్లు 'అఖిల్' ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీన చిత్రం ఆడియో విడుదల కానుంది.
సెన్సేషనల్‌ డైరెక్టర్‌ 'వి.వి.వినాయక్‌' దర్శకత్వంలో శ్రేష్ఠ్...

Thursday, September 17, 2015 - 13:06

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న 'డిక్టేటర్' ఫస్ట్ లుక్ వచ్చేసింది. వినాయక చవితి సందర్భంగా పలు టాలీవుడ్ చిత్రాల ఫస్ట్ లుక్స్..చిత్రాలకు సంబంధించి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 'బాలయ్య' లుక్ అభిమానులను అలరించే విధంగా ఉంది. ధగధగలాడే సూటు, బూటు ధరించిన 'బాలయ్య' ఓ పెద్ద కుర్చీలో ఠీవిగా కూర్చొని..ఓ వైపుకు చూస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్ లో 'బాలకృష్ణ'...

Thursday, September 17, 2015 - 12:39

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 'సుకుమార్' దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమ'తో ఫస్ట్ లుక్ విడుదలైంది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విడుదల చేసినట్లు 'ఎన్టీఆర్' తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ఈ సినిమాలో 'ఎన్టీఆర్' స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. వెరైటీ కటింగ్..వెరైటీ గడ్డంతో స్టైలిష్ గా కనిపించాడు. ఈ సినిమాకు 'దేవిశ్రీ ప్రసాద్' సంగీతాన్ని అందించారు.

Thursday, September 17, 2015 - 11:29

విశ్వ విఖ్యాత నటుడు 'కమల్ హాసన్' నటించిన 'చీకటి రాజ్యం' సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఒకే ఒక్క రాత్రి జరిగే వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. సస్పెన్స్ తో పాటు థ్రిల్లర్‌లా ఈ మూవీ ఉండనున్నట్లు టాక్. తమిళంలో 'తూంగవనమ్‌' గా ఈ చిత్రం తెరకెక్కింది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.సెల్వని దర్శకత్వంలో ఎన్....

Thursday, September 17, 2015 - 11:04

మెగస్టార్ చిరంజీవి తనయుడు 'రాంచరణ్ తేజ' నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్ మేకింగ్ వీడియోను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. 'లే ఛలో..' అనే సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసినట్లు 'చెర్రీ' తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. 'శ్రీను వైట్ల' దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'చెర్రీ' సరసన 'రకుల్ ప్రీత్ సింగ్' నటిస్తున్నారు.
భారీ అంచనాలతో...

Wednesday, September 16, 2015 - 13:44

విక్టరీ వెంకటేష్..వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నారు. ప్రధానంగా ఆయన వివిధ భాషల్లో వచ్చిన సినిమాలను రీమెక్ చేయడంలో ఆసక్తి చూపుతుంటారు. ఆ మ‌ధ్య మ‌ల‌యాళ 'దృశ్యం' చిత్రం అలా చేసిందే. ఆయన కెరీర్ లో చాలా రీమేక్స్ వున్నాయి. తాజాగా అమితాబ్, దీపిక ప‌దుకోణే, ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్స్ లో వ‌చ్చి విజ‌యం సాధించిన 'పికు' హిందీ చిత్రాన్ని సురేష్ బాబు రీమేక్ హ‌క్కులు ద‌...

Wednesday, September 16, 2015 - 12:59

పరిచయం అక్కర లేని పేరు.. మ్యూజిక్‌తో మంత్రముగ్ధుల్ని చేస్తాడు. ఆస్కార్‌ ముందు దేశఖ్యాతిని ఎలుగెత్తాడు. అలాంటి మ్యూజిక్‌ లెజెండ్‌ ఇప్పుడు వివాదాలకు కారణమయ్యాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఢిల్లీ షోను రద్దు చేసుకున్నాడు రెహమాన్‌. మరోవైపు యూరోప్ పర్యటనలో బిజీగా ఉండటం వల్లే షో రద్దైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్.. ఎన్నో సినిమాలకు అద్భుత సంగీతాన్ని...

Wednesday, September 16, 2015 - 10:38

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ మోడల్, బిగ్ బాస్ 5 కంటెస్టంట్ 'పూజా మిశ్రా' మరో వివాదంతో తెరమీదకొచ్చింది. హోటల్ సిబ్బందిపై పూజా మిశ్రా దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల పూజా మిశ్రా న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ద్వారకాలో బస చేసింది. ఆమె ఉన్న రూములో కొన్ని సామన్లు పగిలాయని, వాటికి బిల్లు కట్టకుండా పూజా మిశ్రా వెళ్లేందుకు ప్రయత్నించిందనే...

Pages

Don't Miss