Cinema

Thursday, December 28, 2017 - 11:48

హైదరాబాద్ : షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి-నటి హారిక కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. తప్పు నువ్వు చేశావంటే..నువ్వు చేశావని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. హారిక చేసిన వాట్సాప్ మెసేజ్‌లను డైరెక్టర్‌ యోగి లీక్ చేశాడు. తనపై యోగి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియోతో హారిక కౌంటర్‌ ఇచ్చింది. 
యోగి, నటి హారిక మధ్య ముదురుతోన్న వివాదం  ...

Thursday, December 28, 2017 - 11:28

ఆది ప్రేమకావాలి మూవీతో తెలుగు తెరకు పరిచయమైయ్యాడు. ఈ సినిమా మంచి టాక్ కూడా తెచ్చుకుంది. కానీ తర్వాత ఆది తీసిని ఏ సినిమా కూడా బాక్సఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. ఆయనకు తెలుగు అవకాశలు తగ్గిపోయాయి. దీంతో ఆది కన్నడలో ఎంట్రీ ఇవ్వలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తమిళంలో ఆదితో సినిమా చేస్తానని జ్ఞానవేల్ రాజా మాటిచ్చారట. జ్ఞానవేల్ స్టూడియో గ్రీన్ సంస్థ పేరు గురించి ఆది ఆ సంస్థ నుంచి...

Thursday, December 28, 2017 - 11:17

మొదట్లో శింభు, తర్వాత ప్రభుదేవా యనతార ప్రేమయణం నడిపారు. ఇప్పుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేయాణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ వీరి మధ్య సంబంధం గురించి ఎప్పుడు కూడా బయటకు చెప్పలేదు. కానీ వీరు ప్రేమికులని మీడియా ఎప్పుడు ముంద్ర వేసింది. తాజాగా విఘ్నేశ్ వివన్ ట్విట్టర్ ఫొటోలు షేర్ చేశారు. ఆ ఫొటోలు వీరు లవ్ ఉన్నారని స్పష్టం చేస్తున్నాయి. నయనతార, విఘ్నేశ్ ఇద్దరు కలిసి క్రిస్మస్...

Thursday, December 28, 2017 - 10:54

నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం' ఈ మూవీ ఏప్రిల్ 18, 2018లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. సంగీత దర్శకుడిగా హిప్ హాప్ తమిజా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన అనుమప పరమేశ్వరన్ నటిస్తున్నారు. 

Thursday, December 28, 2017 - 10:52

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కంబినేషన్ లో వస్తున్న చిత్రం అజ్ఞాతవాసి ఈ చిత్రంలో అనుఇమ్మాన్యుయల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్ర పాటలు ఈ నెల 19న విడుదలైయ్యాయి. ఆ సయంలో ఐదు పాటలు మాత్రమే రిలీజ్ చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి ఆరో పాటపై ఉంది ఎందుకంటే ఆ పాట పాడేది పవన్ కల్యాణ్ కాబట్టి, పవన్ అత్తారింటిక దారేది మూవీలో కాటమరాయుడ పాటతో అభిమానులను అలరించారు. ఇప్పుడు అదే పంథాను...

Wednesday, December 27, 2017 - 13:04

హైదరాబాద్ : షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ యోగి, నటి హారిక వివాదంలో మరో ట్విస్ట్‌ వెలుగుచూసింది. గచ్చిబౌలి పోలిస్‌స్టేషన్‌లో షార్ట్‌ ఫిలిమ్‌ డైరెక్టర్‌ యోగిపై అభియోగాలు మోపి కేసు పెట్టిన హారిక డబుల్‌ గేం ఆడినట్లు యోగి చెబుతున్నారు. 'తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనంటూ యోగికి హారిక వాట్సప్‌ మెసేజ్‌ చేసింది. సంతోషంగా లేనప్పుడు విలువలతో ఎందుకు ఉండాలంటూ హారిక చేసిన...

Tuesday, December 26, 2017 - 20:37

చెన్నై : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇక ఖాయమేనా..? ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ఫ్యాన్స్‌తో భేటీ దీనికి తుది కసరత్తేనా..? తలైవా పొలిటికల్‌ ఎంట్రీకి ముహూర్తం ఈ భేటీల్లోనే ఖరారు కానుందా? ఈ అన్ని ప్రశ్నలకూ సమాధానం ఈనెల 31 న దొరుకుతుందని రజనీ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.  
సినీ హీరోల్లో రజనీకాంత్‌ స్టైలే వేరు...
సినీ...

Sunday, December 24, 2017 - 12:19

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం భరత్ అనే నేను. ఈ మూవీలోని ఓ పాటలో మహేష్ బాబు పాట ఆధ్యంతం పంచకట్టుతోను ఉంటారని తెలుస్తోంది. శ్రీమంతుడు సినిమాలో లూంగీతో కనిపించిన మహేష్ ఇప్పుడు పంచకట్టు కనిపించబోతున్నారు. 

Sunday, December 24, 2017 - 12:02

ముస్లింగా పుట్టిన ప్రతి ఒక్కరు మక్కాకు వెళ్లాని భావిస్తారు. అలా సినీ కమెడియన్ అలీ ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాకు వెళ్లాడు. అయితే అలీ ఎప్పుడు కనిపించిన చాలా చెలకిగా కినిపిస్తారు కానీ ఆయన మక్కాలో ధరించిన వస్త్రధరణ ఒకటి ఇప్సుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటో లో ఆలీ సీరియస్ గా వారి సాంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించి ఉన్నారు. 

Sunday, December 24, 2017 - 06:45

హైదరాబాద్ : హారికను తాను వేధించలేదని షార్ట్‌ ఫిలిం డైరెక్టర్ యోగి చెప్పారు. కావాలనే హారిక తనపై ఆరోపణలు చేస్తుందన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు టెన్ టివి యోగితో మాట్లాడింది. 10 వేల రూపాయలు ఇవ్వలేదన్న కారణంతో తనను పోలీసులతో కొట్టించిందని చెప్పారు. ఓ ప్రొడ్యూసర్‌ కుమారునితో హారికకు సంబంధాలు ఉన్నాయని.. అవి బయటపడటానికి తానే కారణమని కేసులు...

Saturday, December 23, 2017 - 21:19
Saturday, December 23, 2017 - 14:56

హైదరాబాద్ : ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగి, హీరోయిన్‌ హారిక కేసును దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ విశ్వప్రసాద్‌ అన్నారు. యోగి ఇతర అమ్మాయిలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసిందన్నారు. యోగిపై 34(A), 34(D), 506, 509 కేసులు పెట్టామన్నారు. హారిక కంప్లైంట్‌ మేరకు కేసును పూర్తిగా విచారణ జరిపుతామని తెలిపారు. అలాగే అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తీరుపై సీపీకి తెలిపినట్లు...

Saturday, December 23, 2017 - 14:52

హైదరాబాద్ : షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగి కొంతకాలంగా తనపట్ల అభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని... షార్ట్‌ ఫిల్మ్‌ నటి హారిక ఆరోపించారు. తనకు షార్ట్‌ ఫిల్మ్‌లో అవకాశమిస్తానని నమ్మించి... అనేకసార్లు డబ్బులు తీసుకున్నాడన్నారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తనను బెదిరించాడని హారిక అంటోంది. మరోవైపు పోలీసుల సమక్షంలో తనను అసభ్యపదజాలంతో దూషించడంతోనే...

Saturday, December 23, 2017 - 12:41

దిల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై వేణుశ్రీరామ్ దర్శకత్వంలో నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ఎంసీఏ ఈ చిత్రం విడుదలైన తొలిరోజే 15 కోట్లు కలెక్షన్లు రాబటింది. సినిమా పై మిశ్రమ స్పందన వచ్చిన తెలుగురాష్ట్రాల్లో తొలి రోజే 11 కోట్లు వసూళు చేసింది. దీంతో దిల్ రాజ్ హిట్ సినిమాల్లో ఎంసీఏ నిలించింది. ఈ చిత్రం విడుదలైన తర్వాతి రోజే పైరసీ బయటకు వచ్చిన వసూళ్లలో...

Saturday, December 23, 2017 - 12:06

పెళ్లి చూపులు సినిమాతో క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో మాస్ పేక్షకుల్లోకి చోచ్చుకుపోయారు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ రేంజ్ ఒకేసారి టాప్ లోకి వెళ్లింది. ఈ సినిమా ఐఎండీబీ 2017 జాబితాలో ఏకంగా మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయ్ చేతిలో 5పైగా సినిమాలు ఉన్నాయి. అయితే ఆయన తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అడుగుపెడుతున్నట్టు...

Saturday, December 23, 2017 - 08:23

హైదరాబాద్ : తెలంగాణ పోలీసుల్లో కొంతమంది రాష్ట్ర..ఖాకీ..పరువు తీస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని సర్కార్ చెబుతున్నా..పలు ఘటనలు అది నిజం కాదని నిరూపిస్తున్నాయి. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ చేసిన ఫిర్యాదుపై డీసీపీ వీరంగం సృష్టించాడు. ఏకంగా ఫిల్మ్ డైరెక్టర్ ను పీఎస్ లోనే లాగి కొట్టి...తన్నాడు..ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

తనను ఫిల్మ్...

Saturday, December 23, 2017 - 06:36

హైదరాబాద్ : ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌లో పది భారతీయ సినిమాలు సత్తాచాటాయి. కోలీవుడ్‌ మూవీస్‌ విక్రమ్‌ వేధ' తొలిస్థానంలోనిలవగా రెండు, మూడు స్థానాల్లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌', 'అర్జున్‌రెడ్డి' చిత్రాలు నిలిచాయి. ఐఎండీబీ- 2017జాబితాలో 10 భారతీయ సినిమాలు టాప్‌ ప్లేస్‌లో నిలిచాయి. కోలీవుడ్‌ మూవీ 'విక్రమ్‌ వేధ' అరుదైన ఘనత సాధించింది. విజయ్‌ సేతుపతి, మాధవన్‌...

Saturday, December 23, 2017 - 06:34

ఢిల్లీ : ఫోర్బ్స్‌ సంపాదనాపరులు జాబితాలో మన క్రీడాకారులు సత్తాచాటారు. 2017లో టాప్‌ 100లో 21 మంది క్రీడాకారులే ఉన్నారు. విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోని ఆటగాళ్లలో టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. కాగా ఓవరాల్‌ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో బాలీవుడ్‌ స్టార్స్‌ సల్మాన్‌, షారూక్‌ నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం తగ్గినప్పటికీ టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ...

Friday, December 22, 2017 - 20:53

అఖిల్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అక్కినేని మూడో తరం నటవారసుడైన అఖిల్ నుహీరోగా నిలబెట్టాలని రంగంలోకి దిగి అన్నివిధాలుగా కేర్ తీసుకుని చేసినసినిమా హలో..మనం డైరెక్టర్ విక్రమ్. కె. కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై హ్యూజ్ హైప్ క్రియేట్ అయ్యింది. అలా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా ఎలా ఉ:ది..? అఖిల్ కి తొలి హిట్ దక్కిందా లేదా.. నాగార్జున నమ్మకం ఎంత...

Friday, December 22, 2017 - 13:14

బాలీవుడ్ కండాల వీరుడు సల్మాన్ ఖాన్, హీరోయిన్ శిల్పా శెట్టిపై ముంబై, ఢిల్లీలో కేసు నమోదయ్యాయి. ఓ టీవీ షోలో వారు ఎస్సీల గురించి అసభ్యకరంగా మాట్లాడారని వారిపై వాల్మీకి వర్గానికి చెందిన కార్యకర్తలు వీరి పై కేసు వేశారు. దీనిపై ఐఅండ్ బీ శాఖ, ముంబై పోలీస్ కమిషనర్లు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్సీ(ఎన్సీఎస్సీ) ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్ నటించిన ''టైగర్ జిందా...

Friday, December 22, 2017 - 12:40

ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద విజయాలు దక్కాయని చెప్పవచ్చు. ఐఎండీబీ ప్రతి ఏటా ఇండియన్ టాప్-10 సినిమాల లిస్ట్ తయారు చేస్తుంది. యూజర్ల ఆధారంగా ఈ ర్యాకింగ్ ఉంటుంది. ఇలా తయారు చేసిన టాప్-10 ఇండియన్ చిత్రాల్లో తెలుగు నుంచి 3 మూవీస్ చోటు సంపాదించుకున్నాయి. ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన బాహుబలి 2 ఐఎండీబీ లిస్ట్ లో టాప్ 2 లో ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్...

Friday, December 22, 2017 - 12:38

కాకినాడ : బీచ్ ఫెస్టివల్ చివరి రోజు ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ టీం ప్రదర్శన ఘనంగా సాగింది. రెహ్మాన్ తన బృందంతో కలిసి తెలుగు..తమిళం..హిందీ పాటలు పాడుతూ ప్రజలను ఉర్రూతలూగించారు. రాష్ట్రానికి చెందిన నేతలు..అధికారులు పాల్గొని రెహ్మాన్ సంగీతాన్ని ఆస్వాదించారు. 

Friday, December 22, 2017 - 12:22

పవన్ కల్యాణ్ ఈ మాట వింటేనే అతని అభిమానుల్లో వైబ్రెషన్ మొదలౌతుంది. అయితే పవన్ తన అభిమానులను అలరించిడానికి ఏదో ఒకటి చేస్తుంటాడు. అందులో ఒకటి సినిమాల పాట పాడడం. పవన్ ఖుషి సినిమా నుంచి సినిమాలో చిన్నపాటి బిట్ పాట పాడడం మొదలు పెట్టాడు. అత్తారింటికి దారేది సినిమాలో కటమరాయుడ పాటతో ఉర్రుతలుగించారు. ప్రస్తుతం ఆయన చేసిన చిత్రం అజ్ఞాతవాసి ఈ చిత్రంలో పవన్ తన గొంతును వినిపించారు. ఆడియో...

Friday, December 22, 2017 - 12:11

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిచింన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా యుతుకు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీలో విజయ్ అర్జున్ రెడ్డి గెటప్ లో గడ్డంతో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఈ స్టైల్ చాలా మంది యుతు ఫాలో అవుతున్నారు. కొంత మంది అర్జున్ రెడ్డి ఫొటోలను మార్ఫింగ్ చేసి వేరే వేరే హీరోలకు సెట్ చేస్తున్నారు. ఇలా కోలీవుడ్ స్టార్ హీరోలందరికి మార్ఫింగ్ చేశారు. 

Friday, December 22, 2017 - 11:32

కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం జై సింహా చిత్ర టీజర్ ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. టీజర్ కు అభిమానుల్లో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్ర ఆడియో ఈ నెల24న విజయవాడలో విడుదల చేయనున్నారు. బాలకృష్ణ జై సింహా వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Friday, December 22, 2017 - 10:44

నిన్న విడుదలైన ఎంసీఏ మూవీ నేడు ఫేస్ బుక్ లో దర్శనమిచ్చింది. అధికారులు, సినీ నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న పైరసీ ఆగడం లేదు. రెండు రోజుల క్రితం దిల్ రాజ్, అల్లు శిరీష్ వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులను కలిసిన లాభం లేకపోయింది. సినిమా విడుదలైన వెంటనే పైరసీ చేసే సత్తా ఉందని నిర్మాతలను బెదిరిస్తున్న వారు ఎంసీఏ చిత్రాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం 1గంటకు మున్నా...

Pages

Don't Miss