హెల్త్

పంజాబ్‌ : పంజాబ్‌లోని లూథియానాలో పుట్టింటి.పట్టుదలతో మేటి అనిపించుకుంది.చిన్న వయసులోనే రుమటాయిడ్‌ ఆర్థ్రరయిటిస్‌ శరీరాన్ని కుంగదీస్తున్నా..సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఔరా అనిపించుకుంది.

వాషింగ్‌టన్: ఎనర్జీ డ్రింక్స్ పేరుతో మార్కెట్‌లో దొరుకుతున్న వాటితో ఎదుగుతున్న పిల్లలకు పెద్ద ముప్పే పొంచిఉందని ఇటీవల చేసిన పరిశోధనలో వెల్లడయ్యింది. ఈ డ్రింక్‌లలో ఉండే కాఫీన్‌తో పిల్లల్లో అధిక బరువు మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా అమ్మాయిలు గర్భం రావడం కోసం చాల ప్రయత్నాలు చేస్తారు. కాని ఆ గర్భం అనేది కొంతమందికి పెళ్లి అయిన తరువాత వెంటనే అందుతుంది కొంత మందికి మాత్రం కొన్ని సంవత్సరాలు ఎదురు చూసినా గర్భం అందదు. దీనికి ఎన్నో కారణాలుంటాయి.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగా ఉండాలనే కొన్ని చిట్కాలు..మీ కోసం...

బేబీ ఆయిల్ కేవలం చిన్న పిల్లలకే ఉపయోగించవచ్చా ? అంటే కాదు..పెద్దలు కూడా ఉపయోగించవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళల అందాన్ని మెరుగుపరిచేందుకు సహాయ పడుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఇళ్లు మంచి సువాసనతో..పరిమళభరితంగా ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటుంటారు. కానీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం..వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంటుంది. సువాసగా ఉండేందుకు మార్కెట్లో దొరికే వస్తువులను వాడుతుంటారు.

జీవితంలో ఆహారం అతి ముఖ్యమైంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం చిరుతుండి, రాత్రి భోజనం తప్పకుండా చేయాలి. ఈ ఆహారాన్ని సమయానికి తినాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ కొంతమంది అలా చేయకపోతుండడంతో్ అనారోగ్యాల బారిన పడుతుంటారు. వేళాపాలా లేకుండా ఆహారం తినడం అంత మంచిది కాదని పలువురు సూచిస్తుంటారు.

వంటల్లో కరివేపాకు కీలకం. ప్రతి కూరగాయి..ఇతర ఆహార పదార్థాల్లో దీనిని వాడుతుంటారు. కానీ చాలా మంది కరివేపాకును తీసి పారేస్తుంటారు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మరి ఒకసారి ఉపయోగాలు...తెలుసుకోండి...

ఆకుకూరల్ని రైతులు పడిస్తుంటారు. లేదా పెరట్లో పెంచుకుని వాటుకుంటుంటాం. మనం రోజు తినే..చూసే అకుకూరలు మనం పెంచకపోయినా..ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోయినా అన్ని మొక్కల్లో కలిసిపోయి పెరుగుతుంటాయి. వాటి సంగతి మనకు తెలియదు. అసలు అవి ఆకుకూరలని కూడా మనకు తెలియదు.

రోజు మనం తీసుకునే ఆహారంమీదనే మన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది. తేలికగా జీర్ణం అయ్యే ఆహారంతో శరీరం ఉత్సాహంగా తయారవుతుంది. అదే కష్టంగా జీర్ణం అయ్యే ఆహారంతో శరీరం అనారోగ్యాల బారిని పడటమే కాక..మనం తినే ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేసేందుకు మనం శరీరం కష్టపడితే అతి త్వరగా మన శరీరం అలసిపోతుంది.

Pages

Don't Miss