హెల్త్

భారతీయ వంటకాలలో   ప్రధాన పాత్ర పచ్చిమిర్చిదే. కూర, పచ్చడి, చారు, సూప్, స్నాక్స్, బజ్జీ ఇలా పచ్చిమిర్చి ఉపయోగాలు ఎన్నో. అసలు పచ్చిమిర్చి లేనిదే స్పైసీ రాదు. స్పైసీ కావాలంటే ఇది వుండాల్సిందే.

తినే తిండి విషయంలో శ్రద్ధ పెరిగింది. తాగే నీటి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాం. కానీ..మనం బతికేందుకు ప్రధాన వనరు అయిన 'గాలి' విషయంలో మాత్రం మన దారుణంగా నష్టపోతున్నాం. అదే ఆరోగ్యం విషయంలో . మనం నిజానికి, తిండికన్నా, నీటికన్నా గాలినే మనం ఎక్కువగా అవసరం.

రుచికరమైనది..సురక్షితమైనది..పోషకాల ఘనిగా వుండేది..అరచేతిలో ఇమిడిపోయేంత బుజ్జి ఆకారంలో వుండేది..చటుక్కున వండుకునేవీలుండేది..ముఖ్యంగా అన్ని కాలాల్లోనూ అతి తక్కువ ధరకే దొరికేది..అన్ని వయసుల వారు మెచ్చేది.. ఒకే ఒక్కటి..అదే అనండీ..గుడ్డు..మరి ముఖ్యంగా నాన్ వెజ్ తినని వారు కూడా తినగలిగేది గుడ్డు??

మెడ, వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారా? మెడ, వెన్నెముక సమస్యలకు హోమియోపతి చికిత్సలో విధానాలు... మాస్టర్స్ హోమియోపతి రా.రవికిరణ్ సలహాలు, సూచనలు..మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

మెడ, నడుమునొప్పి.. వయసుతో సంబంధంలేకుండా ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంది.. మెడ, నడుము నొప్పి రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి? వెన్నెముకలో ఏం జరుగుతుంది?

అధిక బరువు తగ్గేంచుకునేందుకు మన చాలా చిట్కాలు పాటిస్తుంటాం. బరువు తగ్గించుకునేందుకు ఎవరు ఏ చిట్కా చెబితే అది పాటిస్తుంటాం. ఏ ఫుడ్ తినమని ప్రిఫర్ చేస్తే అవే తింటుంటాం. ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో తేనెను కలిపి తీసుకుంటే..ఇంకొందరు అన్నం తినడం మానేసి కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటుంటారు.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు..వ్యాధులు వస్తే.. బాధలు ముసురుకుంటాయి. అంతే కాదు.. నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా బ్రతకవలసిన జీవీతం అనారోగ్యంతో క్షణక్షణమూ బాధపడవలసి వస్తుంది. ఇలా మనిషి ఆరోగ్యాన్ని కబళించే వ్యాధులలో థైరాయిడ్‌ ఒకటి. ఇవి రెండు రకాలు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. అలాగే వయసుతో తారతమ్యం లేకుండా పాలు అన్ని వయసులవారికి చాలా అవసరం. సాధారణంగా మనం ఎక్కువ ఆవు, గేదె పాలను వాడుతుంటాం. అంతగా కాకుంటే మేకపాలు, గొర్రెపాలు వాడుతుంటాం.

ఉదయం లేచినప్పటి నుండి వివిధ రకాల ఆహారాలను మనం తింటుంటాం. ద్రవపదార్ధాలతో పాటు ఘన పదార్ధాలను తింటుంటాం. అవి జీర్ణం కాకపోవచ్చు. కడుపులో మంటలు రావచ్చు. ఎందుకొస్తుందో తెలీదు. కొందరికి కడుపు ఖాళీ అయితే నొప్పి మొదలవుతుంది. మరి కొందరికి కడుపు నిండితే నొప్పి ప్రారంభమవుతుంది.

మనం రోజు తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడటంలోను..మన శరీరానికి శక్తినివ్వటంలోను ఎంతవరకూ ఉపయోగపడుతుందనే విషయంపై చాలామందికి పెద్దగా అవగాహన వుండదు. శ్రద్ధ కూడా వుండదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆసక్తి కూడా వుండదు. ఆరోగ్యం వుంటేనే ఆనందం వుంటుంది. శరీరం ఆరోగ్యంగా వుంటేనే ఏదైనా చేయగలం.

Pages

Don't Miss