హెల్త్

కూరగాయాల్లో రాజా వంకాయ. పండ్లల్లో రాజా మామిడిపండు. మరి పువ్వుల్లో రాజా(ణీ) ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఆ పువ్వే. ఎన్నో రకాల రంగులు. ఆ పువ్వును చూడగానే మనసు పవరశిస్తుంది. ప్రేమికులకు ఆరాధ్యం ఆ పువ్వే.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పెద్దలు చెప్పిన మాటలన్నీ అనుభవాలనుండి వచ్చినవే. అందుకని ఎంత ఆస్తిపాస్తులున్నా..పేరు ప్రతిష్టలున్నా..ఆరోగ్యం లేకుంటే అవిన్నీ వృథా. అందుకే ప్రజలకు కావాల్సింది ముందుగా ఆరోగ్యం. పాలకులు ప్రజలకు ఇవ్వాల్సింది సంక్షేమపథకాలు కాదు ఆరోగ్యం. ఇప్పుడది చాలా ప్రాముఖ్యమైనది.

హైదరాబాద్ : లూపస్‌... ఇదో అంతు చిక్కని జబ్బు.. ఎందుకొచ్చింది.. ఎలా వచ్చిందో కూడా తెలుసుకోలేని మాయదారి రోగం. పూర్తిగా నివారణ లేని... ఈ ప్రాణాంతక లూపస్‌ డిసీజ్‌పై టెన్‌టీవీ కథనం..మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసే లూపస్‌ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.పెద్దల మాట చద్దిమూట అనేది అనుభవజ్నుల మాట. అంటే పెద్దలు ఏం చెప్పినా భావితరాల కోసమేననే మాటను ప్రతీఒక్కరు గుర్తించుకోవాలి. వారి అనుభంలో నుండి మంచి తీసుకుని, చెడుని వదిలి ఆ సత్యాలను 'నానుడి' భావి తరాలకు అందించిన సూత్రాలు..ఆరోగ్య మూలికలు అన్నమాట.

వయస్సుతో పాటు నేనున్నానంటు వచ్చేస్తుందది. పెట్టింది ఒకచోట వెతికేది మరోచోట. అబ్బా! అన్నీ అందించలేక ఛస్తున్నాం అంటు విసుగులు..ఎన్నిసార్లు చెప్పాలి సమయానికి మందులు వేసుకోమని అంటు విరుపులు..ఏంటండీ! నన్ను గుర్తు పట్టలేదా? నేనూ..ఫలానా అంటు కొత్తగా పరిచయం చేసుకునే పాత పరిచయస్తులు, బంధువుల, స్నేహితులు.

ఢిల్లీ : కాలుష్య కాసారంగా భారతదేశం మారిపోతోందా? కాలుష్య ప్రభావంతో ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారా? అంటే అవుననే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలోని పలు పట్టణాలు కాలుష్య నగరాలుగా తయారవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రోజు తినే కూరగాయాలు,ఆకుకూరలు, పండ్లు వంటివాటిలో అత్యంత తక్కువ ధరకు దొరికేది ఏమన్నా వుంది అంటే అది ఖచ్చితంగా ఆకుకూరలే. బలవర్ధకమమైనవి కూడా ఆకుకూరలే. రక్తహీనత వున్నవారికి వైద్యులు చెప్పే సూచన కూడా ఆకుకూరలు తినమనే. అటువంటి ఆకుకూరలు సామాన్యులకు, పేదలకు అందుబాటులో వండేవి ఆకుకూరలు.

ఏలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యము. పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యంగా యాలకులు ప్రాచుర్యంలో వున్నాయి. యాలకులను సుగంధద్రవ్యాల రాణిగా కూడా పేరుంది. వీటిని బ్రిటీష్ వారు పెద్ద ఎత్తున వ్యవసాయ పంటగా పండించేవారట!

పువ్వులో రాణి గులాబీ,కూరల్లో రాజా వంకాయ, మరి పండ్లల్లో మహారాజు ఎవరయా అంటే ఇట్లే చెప్పేస్తారు. అదేనండీ! మామిడి పండు. అందుకే అది మన జాతీయ ఫలం అయ్యింది. ప్రపంచంలోని, ఉష్ణమండదేశాల్లో, విస్తారంగా పండించబడే అతి ముఖ్యమైన ఫల పంట మామిడి యొక్క పండు శరీరానికి ఎంతోమేలు చేసే పండు ఇది.

మనిషికి జిహ్వ చాపల్యం ఎక్కువే. అలాఅని కంటికి ఇంపుగా కనిపించినవల్లా తినేస్తుంటే కడపు డస్ట్ బిన్ లా తయారవుతుంది. తరువాత అల్సర్లు, అజీర్ణం వంటి పలు ఆరోగ్యం సమస్యపాలవుతాం.

Pages

Don't Miss