హెల్త్

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.పెద్దల మాట చద్దిమూట అనేది అనుభవజ్నుల మాట. అంటే పెద్దలు ఏం చెప్పినా భావితరాల కోసమేననే మాటను ప్రతీఒక్కరు గుర్తించుకోవాలి. వారి అనుభంలో నుండి మంచి తీసుకుని, చెడుని వదిలి ఆ సత్యాలను 'నానుడి' భావి తరాలకు అందించిన సూత్రాలు..ఆరోగ్య మూలికలు అన్నమాట.

వయస్సుతో పాటు నేనున్నానంటు వచ్చేస్తుందది. పెట్టింది ఒకచోట వెతికేది మరోచోట. అబ్బా! అన్నీ అందించలేక ఛస్తున్నాం అంటు విసుగులు..ఎన్నిసార్లు చెప్పాలి సమయానికి మందులు వేసుకోమని అంటు విరుపులు..ఏంటండీ! నన్ను గుర్తు పట్టలేదా? నేనూ..ఫలానా అంటు కొత్తగా పరిచయం చేసుకునే పాత పరిచయస్తులు, బంధువుల, స్నేహితులు.

ఢిల్లీ : కాలుష్య కాసారంగా భారతదేశం మారిపోతోందా? కాలుష్య ప్రభావంతో ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారా? అంటే అవుననే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలోని పలు పట్టణాలు కాలుష్య నగరాలుగా తయారవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రోజు తినే కూరగాయాలు,ఆకుకూరలు, పండ్లు వంటివాటిలో అత్యంత తక్కువ ధరకు దొరికేది ఏమన్నా వుంది అంటే అది ఖచ్చితంగా ఆకుకూరలే. బలవర్ధకమమైనవి కూడా ఆకుకూరలే. రక్తహీనత వున్నవారికి వైద్యులు చెప్పే సూచన కూడా ఆకుకూరలు తినమనే. అటువంటి ఆకుకూరలు సామాన్యులకు, పేదలకు అందుబాటులో వండేవి ఆకుకూరలు.

ఏలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యము. పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యంగా యాలకులు ప్రాచుర్యంలో వున్నాయి. యాలకులను సుగంధద్రవ్యాల రాణిగా కూడా పేరుంది. వీటిని బ్రిటీష్ వారు పెద్ద ఎత్తున వ్యవసాయ పంటగా పండించేవారట!

పువ్వులో రాణి గులాబీ,కూరల్లో రాజా వంకాయ, మరి పండ్లల్లో మహారాజు ఎవరయా అంటే ఇట్లే చెప్పేస్తారు. అదేనండీ! మామిడి పండు. అందుకే అది మన జాతీయ ఫలం అయ్యింది. ప్రపంచంలోని, ఉష్ణమండదేశాల్లో, విస్తారంగా పండించబడే అతి ముఖ్యమైన ఫల పంట మామిడి యొక్క పండు శరీరానికి ఎంతోమేలు చేసే పండు ఇది.

మనిషికి జిహ్వ చాపల్యం ఎక్కువే. అలాఅని కంటికి ఇంపుగా కనిపించినవల్లా తినేస్తుంటే కడపు డస్ట్ బిన్ లా తయారవుతుంది. తరువాత అల్సర్లు, అజీర్ణం వంటి పలు ఆరోగ్యం సమస్యపాలవుతాం.

గత కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు ప్రతీ ఏడాది పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి శాతం పెరిగిపోతోంది. దీంతో రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవటం..దాంతో పగలు నీరసం, పనిపై ఏకాగ్రత లేకపోవటం వంటి అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. మరి వేసవిలో రాత్రి సమయంలో ప్రశాంతంగా, హాయిగా నిద్రపోవాలంటే ఇంటిలో వాతావరణ చల్లగా వుండాలి.

వేసవికాలం వచ్చేసింది..వేడి వేడి ఎండలతో మనలోవుండే శక్తిని స్ట్రాతో లాగేసి నిస్సత్తువను కలిగించేస్తుంది. ఎర్రగా మండిపోతున్న ఎండలకు శరీరంలో వున్న తేమ అంతా హరించుకుపోతుంది. ఎంత నీరు తాగినా మళ్లీ మళ్లీ దాహం వేసి నాలుక పిడచకట్టుకుపోతుంది. దాహానికి తట్టుకోలేక శీతల పానీయాలను ఆశ్రయిస్తుంటారు.

Pages

Don't Miss