హెల్త్

ప్రపంచ వ్యాప్తంగా నేడు అనేక మంది ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారు. శరీరంలో చర్మం తర్వాతి రెండవ అతి పెద్ద అవయవం కాలేయమే! దాదాపు 1,500 గ్రాముల బరువుండే కాలేయం పని తీరు కూడా భారీగానే ఉంటుంది.

  • పకోడీ..సమోసాలు రుచికరంగా...కరకరలాడుతూ రావాలంటే...కొద్దిగా పాలు పోసి పిండి కలుపుకుని..ఆ తరువాత చిటికెడు ఉప్పు వేసి నూనెలో వేయించుకురని చూడండి.

ఫ్రిజ్...ప్రస్తుతం అందరి ఇంట్లో కామన్ అయిపోయింది. ఎండాకాలం వచ్చేసరికి దీనికి యమ డిమాండ్ ఉంటుంది. ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు..ఇతరత్రా పెడితే ఎక్కువ రోజులు వస్తాయని భావిస్తుంటారు. అదే ఎండాకాలం బయటపెట్టడం వల్ల కొద్ది రోజుల్లోనే పాడైపోతుంటాయని అనుకొంటూ ఫ్రిజలలో పలు వస్తువులను భద్రపరుస్తుంటారు.

ఎండాకాలం వచ్చేసింది..ఇప్పటి నుండే ఎండలు మండిపోతున్నాయి. దీనితో ఆరోగ్యంపై ఒకింత శ్రద్ధ కనబర్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. నీరు ఎక్కువగా దొరికే వాటిలో 'కీర' ఒకటి. ఇది ఆరోగ్యానికి మంచి ఔషధం అని చెప్పవచ్చు.

జీన్స్...యువతకు ఫ్యాషన్. మగవారే కాకుండా యువతులు కూడా జీన్స్ వేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఎంతో సౌకర్యంగా ఉంటుందని భావిస్తూ జీన్స్ వేసుకుంటుంటారు. కానీ ఇంట్లో వారికి జీన్స్ ఉతకాలంటే పెద్ద గగనం అని అనుకుంటుంటారు. కొన్ని జీన్స్ ఉతకగానే కలర్స్ పోవడం..షేడ్ అయిపోవడం అవుతుంటాయి.

ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. దీనితో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సినవసరం ఏర్పడుతుంది. ప్రధానంగా చర్మం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోవడం..డీ హైడ్రైట్ అవడం జరుగుతుంటాయి.

వచ్చే వేసవి మండిపోనుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ఎండ ఎక్కువగా ఉందని పని చేయడం మానెస్తామా లేదు పని చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో బయటకు వెళ్లే ముందు కడుపు నిండ తినాలి. అది కూడా మసాల, ఫ్రై కర్రీస్ కాకుండా నీరు ఉండే పదార్థలు తీసుకోవాలి.

డాక్టర్లు, పోషకాహర నిపుణులు మనను ఎప్పుడు తాజాగా ఉండే కూరగాయాలు, పండ్లు తీసుకోమ్మని చెబుతారు. మనం కూడా తాజ కూరగాయలని కొనుకుంటాం కానీ వాటిపై రసాయనాలు, దుమ్ము ఉంటుంది. వాటి నుంచి మనం కాస్తనై బయటపడలంటే మనం కొనుకున్న కూరగాయాలు, పండ్లు తినేముందు ఉప్పు నీటితో కడగాలి.

Pages

Don't Miss