హెల్త్

మనం రోజు తీసుకునే ఆహరంలో రోగ నిరోధశక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉంటాయి. కానీ మనం తీసుకునే ఆహరం సమతుల్యంలో ఉండాలి. అంటే ఎప్పుడు ఒకే రకమైన తిండి తినకూడదు.

వెల్లుల్లిలో సల్ఫర్ పుష్క‌లంగా ఉంటుంది. స‌ల్ఫ‌ర్‌ రక్తనాళాల్లో గార (ప్లాక్) పేరుకుపోకుండా చూస్తుంది. ఆజోయేన్ రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. దీనివ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఇందులోని అలిసిన్ రోగ‌కార‌క సూక్ష్మకిముల‌పై పోరాడుతుంది.

హిందు సంప్రదాయం ప్రకారం రోజు తులసి చెట్టుకు పూజ చేస్తాం. కానీ తులసి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. తులసిలో అనేక రకాల ఔషధ గుణాలున్నాయి. రోజుకు ఒక తులసి ఆకు తినడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

కొంత మంది తము తినే ఆహరంలో కరివేపాకు( కాల్యమాకు) వస్తే తీసివేస్తారు. కానీ దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే అలా చేయారు. రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే... కొన్ని రోజులు కరివేపాకును ఆహారంలో కలిపి తీసుకుని చూడండి.

మనం తినే ఆహారంలో సమతుల్యం పాటించడం వల్ల మన శరీరానికి కావాలసిన శక్తిని పొందుతాము. మనకు సహజంగా దొరికే పండ్లను, దుంప్పలను, కూరగాయాలను ఆహారంగా తీసుకుంటే మన ఎటువంటి అనారోగ్యం దారి చేరాదు. అయితే ప్రస్తుతం చాలా మందికి కంటి సమస్యలు వస్తున్నాయి. చిన్న పిల్లలకు సైతం కళ్ల జోడు పెట్టుకుంటున్నారు.

మనకు సహజంగా లభించే పండు నిమ్మ దీంతో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావాలంటే నిమ్మరసం తాగితే చాలు. దుస్తుల పై ఉన్న మరకలను పొగొట్టడానికి మంచి సువాసను కూడా నిమ్మ ఉపయోగపడుతుంది. నిమ్మ వల్ల మనకు సీ విటమిన్ లభిస్తుంది. వంటింటి పత్రలకు ఉన్న జిడ్డుని నిమ్మతో వదిలించవచ్చు. 

Pages

Don't Miss