హెల్త్

ఈ రోజుల్లో మనుషులకు సాధారణంగా ఉండే సమస్య జుట్టు ఉడిపోవడం దీనికి చాలా కారణాలు ఉన్నాయి. జట్టు వాతవారణ కాలుష్య వల్ల గానీ ఎప్పుడు షాంపులు వాడడం వల్ల గానీ, చుండ్రు వల్ల గానీ, నీరు వల్ల గానీ ఉడిపోతుంది. అయితే మనం స్నానం చేసే నీటిలో ఉప్పు శాతం అధికంగా ఉంటే జుట్టు చిట్లి వెంట్రుకాలు పొడిబారి ఉడిపోతాయి.

ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో చాలా మంది లావుగా ఉంటున్నారు. ఆధునిక ప్రపంచంలో చాలా ఉద్యోగాలు కూర్చుని చేసేవిగా ఉన్నాయి. ఎప్పుడు కూర్చోని పని చయడం వల్ల మానసికంగా మాత్రమే పని చేయగలము కానీ శరీరకంగా చేయలేము. అంతే కాక వెన్నుముక నొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది.

శీతాకాలం రాగానే పెదవులపై తడి అరి పగలడం ప్రారంభమౌతుంది. అలా కాకుండ ఉండలంటే ఏముంది వ్యాసిలెన్ లేక లిప్ కేర్ పెడితే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అవి అన్ని కృత్రిమ పద్ధతలు. సహజంగా పెదవులు తాజాగా ఉండాలంటే చెంచా చొప్పున తేనె, చక్కెర, బాదంనూనె పెదవులకు రాసుకోవాలి.

మనం తిన్నా ఆహారం అధికంగా ఉండే క్యాలరీలు కొవ్వు రూపంలో నిల్వ ఉంటాయి. ఇలా మేలగా పొట్ట పెరగడం ఆ తర్వాత మనిషి లవుగా మారుతారు. దీనికి కారణం కొంత మంది తిన్నా తర్వాత వెంటనే నిద్రలోకి వెళ్తారు. ఇలా చేయడం వల్ల తిన్నా ఆహారం జీర్ణం కాకుండా పొట్టరావడం అనేది జరుగుతుంది.

ఎక్కడో అఫ్రికాలో పుట్టి ప్రపంచాన్ని వణికించిన వ్యాధి హెచ్ఐవీ ఎయిడ్స్ ఈ వ్యాధికి మందును ఇంతవరకు కనుగొనలేదు. దీనికి నివరాణ ఒక్కటే మార్గం. ఎయిడ్స్ భారతదేశాన్ని వణికించింది. ప్రస్తుతం ఎయిడ్స్ వ్యాధి కేసులు తగ్గుతున్న అక్కడక్కడ బయట పడుతుండడం ఆందోళన కల్గిస్తున్న అంశం.

ఈ మధ్య 30 ఏళ్ల వారికే బట్ట తల రావడంతో జరగుతుంది. అయితే వెంట్రుకాలు ఉడిపోవడానికి కారణం హర్మోన్ల సమాతుకంగా లేకపోవడం, చుండ్రు వల్ల, కాలుష్యం. జుట్టు ఉడిపోవడాన్ని కొంత వరకు తగ్గించేందుకు కొబ్బరి నూనెతో అలివ్ నూనె కలిపి పెట్టుకోవడం వల్ల జుట్టుకు బలం చేకురుతుంది. దీంతో రాలిపోవడం తగ్గుతుంది.

Pages

Don't Miss