హెల్త్

ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటం సహజం. కానీ చాలా మంది మహిళలు ఆ సమయంలో ఎంతో కీలకమైన దంతాల విషయంలో మాత్రం కొంత అలసత్వం చూపుతుంటారు. దంత సమస్యలను తేలికగా తీసుకుంటుంటారు. అలాంటి స్థితి పుట్టబోయే బిడ్డ దంతాలపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు.

హైదరాబాద్ : తొక్కే కదా అని తీసి పారేయకండి. అరటి పండుకంటే తొక్కలోనే ఎక్కువ బలముంటుందని అంటున్నారు శాస్ర్తవేత్తలు. అరటిపండు తొక్కలో అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, అరిగే పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉన్నాయట.

Pages

Don't Miss