హెల్త్

వ్యాయామం..ప్రతి మనిషికి ఇది అవసరం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాయామం పట్ల అసలు దృష్టి సారించడం లేదు. ఉదయం మొదలుకొని రాత్రి పడుకొనే వరకు ఉరుకుల..పరుగులతో సాగుతోంది..ఇంకా వ్యాయామం చేసే టైం ఎక్కడి అని పలువురు నిట్టూర్పు విడుస్తుంటారు. కానీ ఈ పది వాస్తవాలు చదవండి..

  1. బరువు తగ్గించుకోవడానికి మాత్రమే వ్యాయామం అని అనుకోవద్దు.
  2. ...

అల్లంలో ఎన్నో పోషకాలుంటాయి. ఈ పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంతేగాకుండా ఎన్నో రకాల చిరు జబ్బులను సైతం దూరం చేస్తుంది. మరి అల్లం తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దామా..

  • అల్లంలో పొటాషియం, మెగ్నీషీయం, మ్యాంగనీస్‌, ఫాస్పరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, సి, ఇ, బికాంప్లెక్స్‌ వంటి ఎన్నో ఖనిజాలు, పోషక విలువలు వుంటాయి.
  • ...

వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయలతో మార్కెట్ కళకళలాడుతుంటుంది. బంగారం వర్ణంలో మెరిసే మామిడి పండ్లు అంటే ఎవరికైనా మక్కువే. మామిడి తినడం వల్ల పలు ప్రయోజనాలు కలిగి ఉంటాయి. మరి మామిడిలో ఏముంటాయి ? మామిడి పండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయో చూడండి..

  • మామిడిలో వంద క్యాలరీల శక్తి ఉంటుంది. ఒక గ్రాము ప్రోటీన్లు, 0.5 గ్రాముల కొవ్వులు, 25...

సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవాలని పలువురు మహిళలు బ్యూటీషియన్లను ఆశ్రయిస్తుంటారు. పలు మాస్క్ లు వేసుకుని అందాన్ని ద్విగుణీకృతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. పండ్లు..కూరగాయాలతో మాస్క్ లు తయారు చేస్తుండడం తెలిసిందే. పచ్చి కొబ్బరితో కూడా మాస్క్ లు తయారు చేస్తుంటారు. ఈ మాస్క్ ను వేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా..తాజాగా కనిపిస్తుంది.
ఎండకాలంలో వేడిమి నుండి...

వేసవి కాలం వచ్చేసింది..ఇక ఉక్కపోత..చెమట..వడదెబ్బ..ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఎండల ప్రభావం వల్ల శారీరకంగా..మానసికంగా..కృంగి పోతుంటారు. మరి ఈ సమస్య నుండి బయటపడడం ఎలా ? కొన్ని చిట్కాలు..

  • వేసవిలో నీడలోనే గడిపితేనే మంచిది. ఉద్యోగులు..బయటకు వెళ్లే వారు సన్ స్ర్కీన్, టోపి, సన్ గ్లాసెస్, గొడుగులు వంటివి ఉపయోగించాలి.
  • ...

నీరు..అద్భుత వరం. నీరు లేకపోతే మనిషి మనుగడే లేదు. పరగడుపున నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వేడి నీటిని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం...

  • ఉదయాన్నే పర గడుపున వేడి నీరు తాగితే.. శరీరంలోని జీర్ణక్రియ వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది.
  • శరీరం బరువు తగ్గుతుంది....

మెంతులు..ఇది ఆహారంలోనే కాకుండా అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇది జట్టు సమస్యలను దూరం చేస్తుంది. చిన్న వయస్సులోనే జుట్టు రంగు మారడాన్ని నిరోధిస్తుంది. గుప్పెడు మెంతులను రోజంతా నానబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి జుట్టును తడపాలి. మూడు..నాలుగు గంటల పాటు జుట్టును ఆరనిచ్చిన తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. మెంతులు..మెంతి ఆకుల్లో నికోటినక్..లెసిథిన్ లు...

పెరుగు..ఆహారంలో దీనిని ఒక భాగంగా చేసుకుంటే అద్భుత ఫలితాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు పేర్కొంటూ ఉంటుంటారు. కానీ కొంతమంది పెరుగును చూస్తేనే అసహ్యంగా ఫీలవుతుంటారు. కానీ దీనివల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో ఒకసారి చూద్దాం..

  • ఓ కప్పు పెరుగులో కొద్దిగా జీల‌క‌ర్ర‌ పొడిని కలుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
  • కొద్దిగా...

ఎండాకాలం వచ్చేస్తోంది. అంతేగాకుండా పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. పది..ఇంటర్..యూనివర్సిటీ..గ్రూప్స్..బ్యాంక్ వంటి ఇతరత్రా పరీక్షలు ఈ సీజన్ లో జరుగుతున్నాయి. ఏడాది అంతా చదివిన దానికి గీటురాయి. ప్రస్తుతం చలి పూర్తిగా తగ్గి ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. పదోతరగతి నుంచి డిగ్రీ వరకు చదివే పిల్లలు అంటే ఎదిగే వయసులో ఉన్నట్టు లెక్క. పరీక్షల సందర్భంగా చదివేందుకు సరియైన ఆహారం...

  • నీళ్లు కాచి చల్లార్చి తాగే అలవాటుందా ? అయితే ఆ నీళ్లలో కాస్త సొంపు వేసి కాచి వడగట్టి తాగండి. దాహం తీరడంతో పాటు అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.
  • రోజు గోధుమ జావ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.
  • అల్లం తింటే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.
  • చెవిపోటు వస్తే చెవిలో రెండు మూడు చుక్కల...

శరీరానికి తగిన పోషకాలు అందుతున్నాయా ? లేదా ? తెలుసుకోవడం ఎలానో చదవండి..
పోషకాలు..ఇవి సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని ప్రత్యేకమైన పోషకాలు మాత్రం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. గోర్లు ఆరోగ్యంగా కనపడట్లేదా? లేదా గోళ్లపై తెల్లటి మచ్చలు, చీలికలు వంటివి ఉంటే ఐరన్ అందలేదని అర్థం చేసుకోవాలి. ఐరన్‌ లోపం వలన చేతి గోళ్లపై చీలికలు.గీతలు ఏర్పడతాయి.
శరీర భాగాలపై...

ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..

  • ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.
  • రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక...

తెల్లారి లేచింది మొదలు..రాత్రి పడుకొనే వరకు ఉరుకుల పరుగులతోనే గడిచిపోతుంది. దీనితో కొంతమంది ఆరోగ్యాన్ని అసలు పట్టించుకోరు. అనారోగ్య సమస్యలు ఏర్పడడంతో వైద్యుల దగ్గరకు పరుగెడుతుంటారు. కొన్ని ఆరోగ్య నియమాలు..కొన్ని చిట్కాలు పాటిస్తే అనారోగ్య సమస్యలు దరి చేరవు.

  • విరేచనాలు..కడుపులో మంట..తలనొప్పి..నోటిపూత..కంటి చూపుకు 'మునగాకు' ఔషధంగా పనిచేస్తుంది....

అరటి పండు..పండ్లలో సంవత్సరం పాటు దొరికే పండు. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. టిఫిన్ లో ఏదో ఒక ఆహారంతో పాటు అరటిపండును తీసుకొంటే బెటర్ అని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే ఈ అరిటపండు ముక్కలను ఉదయం మార్నింగ్ డైట్ లో తీసుకుంటే చాలా మంచిది. తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అంతేగాకుండా మంచి యాంటీ ఆక్సిడెంట్....

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు ఏదో ఒక పనిలో బిజీ బిజీగా గడుపుతూ ఉండేస్తుంటాం. ముఖ్యంగా మహిళలు ఇంటి పని..బయటపనితో ఉక్కిరిబిక్కిరవుతుంటారు. పనుల విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే పని తొందరగా అయిపోతుంది. వంటింట్లో సామాగ్రీ విషయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలు..మీ కోసం...

  • వంటింట్లో నూనె ఒలికిపోయిందా ? వెంటనే ఆ ప్రాంతంలతో మైదా...

ఎండా..వాన..చలికాలం..ఇలా ఏ కాలమైనా కొందరిని చెమట ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నలుగురిలో కలవలేక పోతుంటారు. బాడీ స్ర్పేలు వాడుతూ అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఇలాంటి వారు ఆహార విషయంలో కొద్ది జాగ్రత్రలు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది.
అల్లం..ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయ పడుతుంది. టాక్సిన్స్ తొలగించడం వల్ల...

గ్యాస్ సిలిండర్..లేనిది వంట అయ్యే పరిస్థితి లేదు. కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్ల పర్యావరణానికి హాని చేకూరడంతో పాటు..వారి ఆరోగ్యం కూడా దెబ్బతినేది. గ్యాస్ సిలిండర్లు వినియోగంలోకి వచ్చాక ఆ సమస్య తీరింది. తొందరగా వంట కూడా అయ్యే వీలుంది. కానీ గ్యాస్ సిలిండర్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. సిలిండర్‌ తొందరగా ఇంటికొస్తే చాలు అని చాలా మంది అనుకుంటారు....

పెళ్లిళ్లు..శుభకార్యాలు..హోటల్స్ లో భోజనం ముగించిన అనంతరం 'సోంపు' తింటుంటారు. ఇళ్లల్లో కూడా చాలా మంది ఆహారం భుజించిన అనంతరం సోంపును నములుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలను సులభంగా ఎదుర్కొనవచ్చని పలువురు పేర్కొంటున్నారు. సోంపు తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూడండి..సోంపును తీసుకోవడం వల్ల అజీర్ణం..ఉబ్బరం..కడుపునొప్పి..కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ధూమపానం చేసే...

ఇంట్లో ఉండే వస్తువులతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అందులో చక్కెర కూడా ఒకటి. తీపిగా ఉండే ఈ పదార్థంతో అందాన్ని ఎలా ద్విగుణీకృతం చేసుకోవచ్చో చూద్దాం...

  • ఒక చెంచా చక్కెరలో ఒక చెంచా బెల్లం వేయండి. దీనిని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా 15 నిమిషాలు ఉన్న అనంతరం గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి మూడు...

వేసవి కాలం రాగానే పలువురి నివాసాల్లో ఉండే ఫ్రిజ్ లో ఐస్ ముక్కలుంటాయి. పండ్ల రసాలు..వివిధ అవసరాల కోసం ఈ ఐస్ ముక్కలను వినియోగిస్తుంటారు. కానీ వీటినే సౌందర్య సాధనంగా కూడా వాడవచ్చు. ఎలాగో తెలుసా...
తరచూ మీరు ప్రయాణాలు చేస్తుండడంతో ముఖం అలసటగా మారుతుందా ? ఐసు ముక్కలతో ముఖంపై అద్దుకోవాలి. చల్లదనం అలసటని దూరం చేస్తుంది.
చర్మం కందిపోయి ఉంటే పొడది తువాలులో ఐస్ ముక్కలను...

కడుపును చాలా సేపు ఖాళీగా ఉంచుతున్నారా ? ఆకలిని నిర్లక్ష్యం చేస్తున్నారా ? వేళకు తినడం లేదా ? వేళ మించాక తింటున్నారా ? అయితే ఇది మీ కోసమే. కడుపును ఖాళీగా ఉంచడం..పూర్తి భర్తీ చేసేయడం రెండూ మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఆకలి విషయంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలు..

  • మరీ ఆకలి పెరిగిపోయే వరకు ఆగకుండి. ఆకలి కాకుండానే తినేయవద్దు. వేళకు తింటూ ఉంటే...

విపరీతమైన ఎండల తర్వాత వచ్చే వర్షాకాలం శరీరానికీ, మనసుకీ ఎంతో హాయిగా ఉంటుంది. తొలకరి జల్లు చిందికే మట్టివాసన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ ఆనందాన్ని పూర్తిగా పొందాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో అవసరం. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఇలా సీజన్‌ ఏదైనా ప్రజల్ని పలు రకాల వ్యాధులు చుట్టుముడుతూనే ఉంటాయి. సహజంగానే సీజన్‌ మారినప్పుడు జలుబు, దగ్గు, తుమ్ములు, వాంతులు...

ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎండ నుండి కాపాడుకొనేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతుంటారు. శరీరంలో నీటి శాతం లోపించి బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. జ్వరం..వాంతులు..విరేచనాలు..తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని లవణాలు చెమటరూపంలో...

హైదరాబాద్: అస్ట్రియో, రూమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? దానికి హోమియో పతి లో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? హోమియో కేర్ ఇంటర్నేషనల్ ను డా.సబిత సలహాలు సూచనలు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

కూరగాయాల్లో ఆలుగడ్డ కూడా ఒకటి. ఈ గడ్డను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని వైద్యులు పేర్కొంటున్నారు. ఫ్రై..కుర్మా..ఉడకబెట్టి తిన్నా..జ్యూస్ లాగా తాగిన ఆరోగ్యానికి మేలు అంట. గ్యాస్టిక్ మరియు ఎసిడిటి, అల్సర్ వంటి రోగాలను నయం చేస్తుందంట. కర్రీ చేయడం వలన కొన్ని ప్రోటీన్స్ పోతాయని, జ్యూస్ లాగా తీసుకుంటే మేలు అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.  క్యాన్సర్ తో పోరాడే శక్తిని కలిగి...

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు..వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఏదో ఒకటి అల్పాహారం కాకుండా విటమిన్స్..పోషకాలు అందించే టిఫిన్ తీసుకుంటే బెటర్. అందులో 'గోధుమరవ్వ' ఒకటి. దీనితో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇందులోని పోషకాలు పుష్కలమైన ఆరోగ్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్లు..పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా...

ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు..ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. మరి ఎండాకలం నుండి ఉపశమనం పొందాలంటే..కొన్ని చిట్కాలు..
ఉసిరి కాయను ఆహారంలో భాగంగా చేసుకోండి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకపోకుండా చూస్తుంది. అంతేగాకుండా విటమిన్ సి అందుతుంది.
ప్రతి రోజు పుదీనా ఆకులను ఆహారంలో ఉపయోగించండి....

బేకింగ్ సోడా..కేవలం వంటల్లో మాత్రం ఉపయోగిస్తారా ? క్లీనింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. వంటింట్లో మరకలు..జిడ్డు మరకలు..ఇతరత్రా సమస్యలు దూరం చేసుకోవడానికి దీనిని ఉపయోగించుకోవచ్చు. మరి బేకింగ్ సోడాను ఎక్కడ ? ఎలా ? ఉపయోగించుకోవచ్చో చదవండి...

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగా ఉండాలనే కొన్ని చిట్కాలు..మీ కోసం...

  • ఆహారం విషయంలో లోపం లేకుండా చూసుకోవాలి. 'జంక్ ఫుడ్'కి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • పడుకొనే ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచింది.
  • ఒక నిర్ధిష్ట వేళలో నిద్రపోవాలి.
  • ...

Pages

Don't Miss