హెల్త్

ఆల్‌బ‌క‌రా సీజ‌న్ వచ్చిందంటే మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బ‌క‌రా పండ్లు క‌నిపిస్తాయి. వీటిని చూడగానే నోరూరుతుంది. పులుపు, తీపి క‌ల‌గ‌లిసి ఉండే ఆల్‌బ‌క‌రా పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతుంటాయి. కానీ వీటితో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. ఎందుకంటే వీటి ‘గ్త్లసిమిక్‌ ఇండెక్స్‌’ చాలా తక్కువ...

సూర్యకిరణాలు చర్మానికి డైరెక్ట్ గా తాకడం వల్ల.. చర్మంలో ఉండే మెలానిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మెలానిన్‌ శాతం తగ్గినప్పుడు ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ కింది చిట్కాలను పాటిస్తే మచ్చలు పోవడమే కాదు.. చర్మం కొత్త మెరుపును సంతరించు కుంటుంది.
అర స్పూన్‌ నిమ్మరసానికి కాస్తంత గ్లిజరిన్‌ జోడించి ఆ మిశ్రమాన్ని నల్లమచ్చలున్న ప్రాంతంలో రాస్తే తొందర్లోనే వాటి బాధ...

గోరింటాకు...మహిళలు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఏ ఫంక్షన్ అయినా గోరింటాకు పెట్టాల్సిందే. ఆషాడం వచ్చిందంటే ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉండడమే కాకుండా ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో శరీరంలోని వేడి, బయట...

మొక్కై వంగనిది మానై వంగుతుందా? చెప్పండి. పిల్లలకు చిన్నప్పుడు ఏ పదార్థాలనైతే తినిపిస్తారో వాటినే పెద్దయ్యాక ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే చిన్నతనం నుంచే అన్ని పదార్థాలను పిల్లలకు అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు తొలి ఆరునెలలు తల్లిపాలనే ఇవ్వాలి. బయట పదార్థాలను అస్సలు తినిపించకూడదు. ఆ తర్వాత నుంచి కొద్దికొద్దిగా అన్నం, మెత్తని పండ్లు.. అలా ఆహారపదార్థాలను అలవాటు...

పొడిచర్మం కలిగిన వారు చర్మాన్ని శుభ్రపరచుకునేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. ఎన్నో సౌందర్య సాధనాలను వాడుతుంటారు. కానీ కొన్ని టెక్నిక్స్ పాటిస్తే పొడిచర్మం నుండి కాపాడుకోవచ్చు.

  • పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు.
  • మృదువైన చర్మం కలిగినవారైతే...

ఎండాకాలం రానే వచ్చింది. ప్రాంభంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొంత మంది ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే... మరి కొంత ప్రాణాలు కోల్పోతున్నారు. వడదెబ్బ తగిలిన వారికి పచ్చిమామిడి దివ్వౌషంధలా పని చేస్తుంది. వేసవి ప్రారంభంలో దొరికే పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని...

వాతావరణం మారిపోయింది. వానలు కురుస్తున్నాయి. అంతలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ప్రస్తుత పరిణామంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అనారోగ్యానికి గురవుతాం.
ఆహారంలో వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
చల్లగా ఉండే సమయంలోనే నీళ్లు అధికంగా సేవించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.
బాదం...

పనిలో పడి నీళ్లు తాగడం మరిచిపోతున్నారా? అయితే జాగ్రత్త పడండి లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నీళ్లు సరిగ్గా తాగకపోతే తలనొప్పి, అలసట, శరీరంలో శక్తిలేకపోవడం వంటి రుగ్మతలు తప్పవు. అందుకే దాహంగా ఉన్నా.. లేకపోయినా, ఎంత పనిలో ఉన్నా సరే.. కనీసం గంటకు ఒకసారి గ్లాసు నీళ్లు తాగండి.ఆదివారం వచ్చిందంటే... చాలా మంది మహిళలు ఇంటిని సర్దుకునే పనిలో మునిగిపో...

ముఖం అందంగా కనిపించాలంటే జుట్టు ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. కానీ ఈ జుట్టు వల్ల ఎంతోమంది వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. అందులో తెల్ల జుట్టు. తెల్లజుట్టును నల్లగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల కాస్మోటిక్స్..సౌందర్య సాధనాలను వాడుతుంటారు. ఎర్రగా..నల్లగా..ఇలా వివిధ రకాల కలర్స్ లో కనిపించాలని జుట్టుకు కలర్స్ వేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల సమస్యలు...

ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎక్కువ గంటలు నిలబడి పనిచేయడం అనేది కూర్చొని పని చేయడం కన్నా ఎక్కువ ప్రమాదకరమని వారు అంటున్నారు. ఐదు నుంచి ఆరు గంటలు నిలబడి పని చేయడం వల్ల కాళ్ళకు తిమ్మిరి, ఆయాసం, వెన్నునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
పని మధ్యలో అరగంట పాటు...

వాతావరణంలో పెరిగిన కాలుష్యం.. స్వేదరంధ్రాలపై దుమ్ము, ధూళి అంటుకోవటంతో ముఖం జిడ్డుగా మారుతుంది. మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాలతో ఈ జిడ్డును తొలగించుకునే ప్రయత్నంలో అనేక సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తుంటాయి. వీటిని నివారించేలా ఇంటిలోనే సులభమైన చిట్కాలు పాటించవచ్చు.

  • రోజూ ఉదయాన్నే కలబంద గుజ్జును తీసి ముఖంపై పట్టించి రుద్దాలి. 20 నిమిషాల తర్వాత వేడి నీటి స్నానం చేస్తే జిడ్డు...

ఎముకలు శరీరానికి ఆధారం. అలాంటి ఎముకలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలంటే కాల్షియం గల ఆహారాల్ని అధికంగా తీసుకోవాలి. శరీరంలో కాల్షియంతో పాటు విటమిన్‌- డి తగ్గిపోవటం, థైరాయిడ్‌ గ్రంథి క్రియలో అతిగా స్పందించడం, మధుమేహం బారిన పడినవారు, వయసుమీరిన వారికి ఎముకల్లో సమస్యలు ఏర్పడుతుంటాయి. అందుచేత ఎముకలు బలంగా ఉండాలంటే.. రోజూ ఉదయం, రాత్రి పావు టీ స్పూన్‌ దాల్చిన చెక్కను మెత్తని...

వయసు పైబడుతున్న కొద్ది చర్మం మెరుపు తగ్గి వార్థక్యపు ఛాయలు కనిపిస్తాయి. ఇలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు..
ఎండ నుంచి చర్మాన్ని కాపాడటంలో సన్‌స్క్రీన్‌ పాత్ర కీలకం. అయితే పొద్దున్నే ఓసారి రాసుకోగానే సరిపోదు. ఎండలో ఉన్నా లేకపోయినా ప్రతి రెండు మూడు గంటలకోసారి రాసుకుంటూ ఉండాలి. అప్పుడే ఎండ నుంచి రక్షణ పొందగలుగుతాం.
ముఖంపై అక్కడక్కడా పడే సస్నని ముడతలు, చర్మం...

వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో అనారోగ్యాలు విజృంభిస్తాయి. వర్షంలో తడిసిన తరువాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పలు అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి. చర్మం మీద, వెంట్రుకల మొదట ప్రభావం చూపుతుంది. ఈ రెండింటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వెంట్రుకల గురించి శ్రద్ధ తీసుకోవాలి.
తలతడిగా ఉన్నప్పుడు చుండ్రు అధికమవుతుంది. పేలూపడతాయి. చుండ్రు వల్ల మొటిమలూ తప్పవు....

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తినే ఆహారం ఏంటీ ? ఠక్కున అన్నం అంటారు. అవును మన ప్రాంతంలో ప్రధాన ఆహార పంట. కానీ ప్రస్తుతం తెల్లగా రెండు..మూడరుసార్లు పాలిష్ చేసిన అన్నం తింటున్నారం. పోషకాలన్నీ పాలిష్ లో వెళ్లిపోయి రోగాలు మాత్రం మనకు మిగులుతున్నాయి. అందుకే 'బ్రౌన్' రైస్ బెస్ట్ అంటున్నారు వైద్యులు. బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం అని అర్థం. మరి ఈ రైస్ తినడం వల్ల ఎలాంటి...

పండు పండు పండు ఎర్రపండు దారి పేరు యాపిల్...ఏ పండుకూ లేని విశిష్టత ఒకటి యాపిల్‌కి ఉందంటే అతి శయోక్తి కాదేమో...రంగులోనూ, ఆకారంలో అంరది మదిని దోచే యాపిల్ పండు. రోజుకి ఒక యాపిల్‌ తింటే డాక్టర్లకి దూరంగా ఉన్నట్టే అనేది నానుడి. పెక్టిన్‌ దండిగా ఉండే యాపిల్‌ పండ్లను తినటం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా సంఖ్య బాగా వృద్ధి చెందుతున్నట్టు వెల్లడైంది. వీటిని క్రమం తప్పకుండా,...

ప్రతిరోజు అలంకరించుకునే వాటిలో శిరోజాలు కూడా ముఖ్యమైనవి. శిరోజాలను బట్టి మన ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు చిన్నతనంలో జట్టు తెల్లబడుతుంది. అందుకే మనం తీసుకునే ఆహారంతో పాటు కొన్ని సహజ ఉత్పత్తులతో చిట్కాలను కూడా పాటిస్తే పట్టులాంటి కురులు సొంతమవుతాయి.
ఎండు ఉసిరి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకొని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా...

వర్షాకాలంలో బీరకాయ విరివిగా దొరుకుతుంది. కొంతమంది బీరకాయను తినాలంటే ఇష్టపడరు. కానీ ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీరకాయ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం..
బీరకాయ తినడం వల్ల సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధ పడేవారికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది.
కొవ్వు...

బిజీలైఫ్‌... టెన్షన్‌ జీవితం. ఆఫీసు, ఇల్లు.. పనులతో జీవితం యాంత్రికంగా మారిపోయింది. దీంతో ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోవడం లేదు. ఇది అనేక రకాల సమస్యలకు దారి తీస్తోంది. జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం తప్పనిసరి. ఆ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాల్సిందే. ఇప్పుడు యోగా నుంచి ఎరోబిక్స్‌ వరకు అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. వ్యాయామం ప్రతిరోజూ చేయడం వల్ల ఎముకలు, కండరాల...

కివి.. ఎన్నో ఔషధ గుణాలను కల్గిన పండు. ఈ పండు బయట లేత ముదురు రంగులోను, లోపల ఆకుపచ్చ రంగులోను ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా చూసిన వెంటనే తినాలనిపిస్తుంది. ఇందులో మన శరీరానికి కావలసిన విటమిన్‌ 'సి' పుష్కలంగా లభిస్తుంది. ఈ పండు అరటి, అనాస, స్ట్రాబెర్రీ రుచులను కలిగి ఉంటుంది.

ఎలా ఎంచుకోవాలి?
కివి పండ్లను తీసుకునేటపుడు లేత ఆకుపచ్చ రంగులో ఉండి మెత్తగా,...

పంటి నొప్పి..ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఏది తిననివ్వదు..కనీసం కాఫీ..టీ..జ్యూస్ తాగాలంటే ఎంతో బాధ పడుతుంటుంటారు. దీనికి వయస్సుతో సంబంధం లేదు. అందర్నీ తరచూ ఇబ్బంది పెడుతుంటుంది. ఈ పంటి నొప్పి వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పంటినొప్పిని తొందరగా మాయం చేసే సింపుల్ హోమ్ టిప్స్..
పచ్చి ఉల్లిపాయ తీసుకుని కొన్ని నిమిషాటు నమలండి. ఇలా చేయడం వల్ల...

ఉత్తరభారతదేశంలో పుట్టినా దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు వేరునుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే..ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మాంసపుకృతులు దొరుకుతాయి. ఇవి ఆహారంగానే కాకుండా అనేక రుగ్మతలకు దివ్యౌషధంగా పనికొస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

శరీరానికి మేలు చేసే ఆకులు...
ఆహారపు విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో మునగాకు శరీరానికి...

అక్రోట్స్‌ (వాల్నట్‌ ) సాధారణంగా అందరికి తెలిసిన ఎండిన పండ్లు. పోషక విలువలు అధికంగా కలిగిన డ్రైఫ్రూట్‌. వీటితో తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను నివారించవచ్చని ఇటీవల జరిగిన పరిశోధనల్లో స్పష్టమైంది. కాస్త ఎక్కువ ధర ఉన్నప్పటికీ అనారోగ్యం వచ్చిన తర్వాత వాడే మందులతో పోల్చితే తక్కువే. ఎన్నో పోషకాలున్న అక్రోట్స్‌ తో కలిగే ప్రయోజనాలు..

- రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రించడంలో...

మెనోపాజ్‌ దశలో స్త్రీలు శారీరక సమస్యలతోపాటు మానసిక ఆందోళనకు గురవుతుంటారు. వీటన్నింటికి చెక్‌ పెట్టాలంటే... సోయా ఉన్న ఫుడ్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు. లండన్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో నవంబర్‌ 1న జరిగిన ఎండోక్రైనాలజీ యాన్యువల్‌ మీట్‌లో ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇవి ఎముకలు బలహీనపడకుండా చూస్తాయని తేల్చి చెప్పింది. ఫైబర్‌, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి......

ఔషధాలకు నయం కాని ఆరోగ్య సమస్యలకు శస్త్రచికిత్సలు తప్పనిసరి అసవరం అవుతున్నాయి. శస్త్రచికిత్సల ద్వారా దీర్ఘ కాలిక రోగాలను నయం చేస్తున్నారు. ఆధునిక వైద్యవిధానం అందుబాటులోకి రావడంతో అటు సర్జన్స్ కు, ఇటు రోగులకు సౌలభ్యమైన సర్జరీ పద్ధతులు ఎన్నో వచ్చాయి. పెద్దపెద్ద అనారోగ్య సమస్యలకు కూడా చిన్న శస్త్రచికిత్సలతో వైద్యం అందిస్తున్నారు. తక్కువ కోతల శస్త్రచికిత్సలు ఇప్పుడు ఎంతో...

శీతాకాలంలో తేలికగా జీర్ణమయ్యే అహారాన్ని తీసుకోవాలని డైటీషియన్లు అంటున్నారు. ఈ సమయంలో సూప్స్ కి మించిన మంచి ఆహారం మరొకటి ఉండదు. సూప్‌లు జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం లేదు. అంతేకాదు, ఇవి శరీరం ఇన్‌ ఫెక్షన్లతో పోరాడటానికి ఎంతో సహాయం చేస్తాయి. ఈ చల్లటి వాతావరణంలో శరీరానికి తగిన వేడి అందుతుంది. ఒక బౌల్‌ సూప్‌ తీసుకున్నప్పుడు కడుపు నిండినట్లవవుతుంది. దీన్ని తాగడానికి...

లావుగా వున్నవాళ్లు తమ శరీర బరువును తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి మందుల ద్వారా తమ బరువను కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధపడతారు. అయితే.. వాటివల్ల ప్రమాదం వుండవచ్చు. సాధారణంగానే శరీర బరువు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే చాలని, రెగ్యులర్ గా చేస్తే బరువు తగ్గవచ్చునని చెబుతున్నారు....

ప్రశ్న: బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చిన వారు ఆరు నెలలకోసారి రక్తమార్పిడి చేసుకుంటున్నట్లు హెచ్‌ఐవి సోకినవారు కూడా రక్తమార్పిడి ద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చా?నిఖిల్‌రెడ్డి, 9వ తరగతి, ఎపిఆర్‌ పాఠశాల వేలేరు,
మడికొండ మండలం, వరంగల్‌
జవాబు: రక్త క్యాన్సర్‌ అంటే సాధారణంగా రక్తంలో కేంద్రకం (nulear) తో కూడిన తెల్లరక్తకణాలు అవిచ్ఛిన్నంగా,...

ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి, కట్‌ చేసి పెట్టుకోవాలి, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, అర టీ స్పూన్‌ ఉప్పు, ఒక గ్లాస్‌ వాటర్‌ తీసుకొని అన్నింటినీ మిక్సర్‌లో మెత్తగా గ్రైండ్‌ చేయాలి. వడ పోయకుండా అలానే తాగాలి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అరగంట ఏమీ తినకూడదు. దీనివల్ల షుగర్‌, కొలెస్ట్రాల్‌, బీపి కంట్రోల్‌లో ఉంటాయి.

  • మొటిమలు, మచ్చలు...

రోజులో మంచినీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. ఇది అందరికీ తెలిసిందే. అయితే రాత్రి సమయాల్లోనూ మంచినీళ్ళు తాగడం కూడా చాలా మంచిదంటున్నారు వైద్యులు. రాత్రి పూట చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు కడుపునిండా మంచినీళ్ళు తాగితే సులభంగా నిద్రపడుతుంది. అంతకు ముందు తీసుకున్న ఆహారంలో నూనె పదార్థాలు, జంక్‌ఫుడ్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో నీళ్ళశాతం తక్కువై, దాహార్తి...

మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు కట్టులాగా వేస్తే జలుబువల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. దాల్చిన చెక్క...

రక్తనాళంలో ఏదైనా అవరోధం కలగడాన్ని స్ట్రోక్‌ అని పిలుస్తారు. ఇటీవల అకాల మరణాల్లో స్ట్రోక్‌ మూడవ ప్రధాన కారణంగా ఉంటుంది. దీనికి సత్వర చికిత్స అందించకుంటే మెదడులో కణాలు త్వరగా నిర్వీర్యం అవటం ప్రారంభిస్తాయి. ఈ స్ట్రోక్‌ లక్షణాలు కలిగి ఉంటే మాత్రం ఆలస్యం లేకుండా అత్యవసర వైద్యసహాయాన్ని తీసుకోవటం ఉత్తమం. స్ట్రోక్‌ ప్రధానంగా పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. కానీ ఇటీవల మహిళల్లో పెరగడం...

అంతర్జాలం కారణంగా ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతోంది. ఈ జాలంలో చిక్కుకున్న వారంతా ఆరోగ్యాలను హరించే వస్తువును చేతిలో పెట్టుకుని తిరుగుతున్నట్టే. నేటి దైనందిన జీవితాలలో సెల్‌ ఫోన్లు ముఖ్యమైనవిగా మారాయి. మరుగుదొడ్డి లేని ఇల్లు ఉందేమో కానీ, సెల్‌ ఫోన్‌ లేని ఇల్లు లేదన్న విషయం తెలిసిందే. అయితే సెల్‌ వాడకం ద్వారా ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది...

ఈ కాలంలో కమలాపండ్లు విరివిగా దొరుకుతాయి. సీజన్‌ ప్రకారం దొరికే పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి కమలాపండ్లు తినండి.. క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కమలా పండ్లలో సిట్రస్‌ పాళ్లు ఎక్కువ. వీటిని తినడం వల్ల చర్మం, ఊపిరితిత్తులు, కడుపు, పేగుల్లో క్యాన్సర్‌ రాకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే కమలా పండ్లను రసం తీసి తాగడం వల్ల కిడ్నీ జబ్బులు...

మహిళల జీవన చక్రంలో, మెనోపాజ్ ఒక కీలక దశ. మానసిక, శారీరక ఆరోగ్యంపై కీలక ప్రభావాన్ని చూపే దశ. కాస్త జాగరూకతతో ఉంటే, ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకుంటే, మెనోపాజ్ ని విజయవంతగా దాటే వీలుంది. ఆ వివారలేంటో, హెల్త్ కేర్ లో చూడండి..

ఇంట్లో దోమల దాడుల నుండి తప్పించుకునేందుకు నానాపాట్లు పడాల్సి వస్తుంది. అలా దోమలు విజృంభించి కొత్తకొత్త రోగాలను తెచ్చిపెడుతున్నాయి. అలాంటి సమయాల్లో దోమల నుండి రక్షణ పొందేందుకు కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

  • రోజ్‌మేరీ మొక్క కాడలను కాల్చితే ఆ వాసనకు దోమలు పారిపోతాయి. దోమ కుట్టినప్పుడు వచ్చే వాపు, నొప్పి తగ్గాలంటే ఆ ప్రదేశంలో ఐస్‌ప్యాక్‌ని ఉంచాలి....

మెంతులలో అనేక ఔషధగుణాలు దాగున్నాయి. ఆరోగ్యానికి మెంతులు ఎంతగానో ఉపకరిస్తాయి. శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే మెంతులు మనందరికీ తెలిసినవే. ఔషధ దినుసుగానూ ఆయుర్వేదంలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. ఇవి శరీరంలో వేడిని ఉత్పన్నం చేసే మనకు అందుబాటులో ఉండే దినుసు. ఇటీవల కాలంలో మెంతులను మధుమేహన్ని అదుపులో ఉంచేందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మెంతులలో ఉండే ఔషధగుణాలు ఎన్నో ఉన్నాయి...

వాకింగ్‌, జాగింగ్‌ చేసే అలవాటు లేదా?! ఒకప్పుడు ఉన్నా.. ఈమధ్య తీరుబడిలేక మానేశారా?! చాలా రోజులుగా మళ్ళీ ఉదయంపూట నడక ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ''మంచి కాలం ఇదేనండోయ్'' అంటున్నారు ఆరోగ్యనిఫుణులు. బాగా వేడిగా ఉండే ఎండాకాలం, జోరుగా వానలు పడే వర్షాకాలంలో వాకింగ్‌, జాగింగ్‌లకు కాస్త అంతరాయం కలగొచ్చు. కానీ చలిచలిగా ఉండే శీతాకాలంలో మాత్రం ఎలాంటి ఆటంకాలూ ఉండవు. నడక అయినా,...

మొటిమలు..యువతీ యువకులు ప్రధాన సమస్య ఎదుర్కొంటుంటారు. ఇందుకు రకరకాల క్రీములు వాడుతూ ముఖాన్ని..ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటారు. ఇందుకు కొన్ని టిప్స్ అనుసరిస్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటుంటారు. మీ కోసం కొన్ని టిప్స్...

  • బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
  • వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్...

సాధారణంగా కొంతమందిలో రక్తపోటును చూస్తుంటాం. శరీరంలోని రక్త నాళాలలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడిని రక్తపోటు లేదా బ్లడ్‌ ప్రెషర్‌ (బీపీ) అంటారు. బ్లడ్‌ ప్రెషర్‌ వచ్చాక నయం కావడమన్నది ఉండదు. అయితే జీవనవిధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా బీపీ రాకుండా జాగ్రత్తపడొచ్చు. చిన్న చిన్న మార్పుల ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.

- ఆహారంలో ఉప్పు వాడకం...

చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతే.. కరివేపాకు ఉపయోగించండి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం సహజమే. కానీ కొందరికి 20 ఏళ్లు కూడా నిండకుండా జుట్టు తెల్లబడిపోతుంది. ఈ సమస్య అమ్మాయిల్లో తలెత్తితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారికి కరివేపాకు హెయిర్‌ టానిక్‌లా పనిచేస్తుంది.
కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు. శిరోజ మూలానికి బలం చేకూర్చే...

ఇంటి ఆవరణలో పెంచుకునే పూల మొక్కలు ఆ ఇంటికి అందాన్నిస్తాయి. మరి ఆ మొక్కలు అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పంచుతాయంటే నమ్ముతారా? అవునండి, ప్రశాంతమైన నిద్రకు కొన్ని పూల మొక్కల పెంపకం ఓ అద్భుత మార్గమని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ మొక్కలేంటో తెలుసుకుందాం..
మల్లె మొక్క: ఓ అధ్యయనంలో సహజ నిద్ర సహాయకారిగా పనిచేసే సామర్థ్యం మల్లెపూలలో ఉందని తేలింది. సానుకూల...

ప్రస్తుత జనరేషన్లో యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య మొటిమలు. ఈ మొటిమలు వచ్చినప్పుడు భరించలేని నొప్పితో బాధపడటమే కాకుండా ముఖసౌందర్మం అందవిహీనంగా తయారవుతుంది. ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. ఆ మొటిమలు వచ్చినప్పుడు ఇంట్లోనుంచి బయటకు ఎక్కువ రాకుండా, వాటి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల తంటాలు పడుతుంటారు. అంతేకాదు.. ఈ మొటిమలు తగ్గిన చోట వాటి మచ్చలు అలాగే...

క్యాన్సర్.. ఈ పేరు వినగానే ఒక భయం... మరణానికి చేరువవుతున్నామన్న దిగులు మనిషిని వెంటాడుతుంది.. క్యాన్సర్ ఉందంటే చాలు.. ఇక జీవితానికి చరమగీతమేనన్నభావన మొదలవుతుంది.. .. కానీ, అది తప్పని , మనోబలంతో దాన్ని జయించొచ్చని ఎంతో మంది క్యాన్సర్ బాధితులు నిరూపించారు.. నిరూపిస్తున్నారు....ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా మాసంగా జరుపుకుంటున్న సందర్భంగా మానవి స్పెషల్...

కొన్ని కూరగాయలు ఎన్నో పోషకాలను అందిస్తాయి. కానీ వండే విధానాన్ని బట్టి కొన్నిసార్లు వాటిని కోల్పోవాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
క్యారెట్‌ లాంటి వాటిని ఉడికించి ముక్కలు కోయడం కన్నా.. ముందు ముక్కలు తరిగి తరవాత వేయించాలి. అప్పుడు వాటి నుంచి కెరొటినాయిడ్లనే యాంటీఆక్సిడెంట్లు విడుదల అవుతాయి. అవి క్యాన్సర్‌ కణాలను నశింపచేస్తాయి.
ఆకు...

జీలకర్రకు వంటల్లో చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అలాంటి జీలకర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. జీలకర్రలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సోడియం, పొటాషియం, విటమిన్‌ ఎ, సి ఎక్కువగా ఉన్నాయి. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. జీలకర్రలో ఐరన్‌ పుష్కలంగా లభించడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ తయారవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఐరన్‌ లోపం...

ఏపండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్ గా మారిన ఎండు ఖర్చూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. ఈ పండులో ఔషధ గుణాలు కూడా ఎక్కువ. వీటిని రోజూ తింటే రోగ నిరోధకశక్తి ని పెంచే గుణం మెండుగా వుంటుందని వైద్య నిపులు చెప్తున్నారు.

ముస్లిం దేశాలనుంచి దిగుమతి....
ఖర్జూరాలు విస్తారంగా పండే సౌదీ అరేబియా, ఇరాన్‌,...

నేటి ఆధునిక జీవనంలో మనిషిపై ఒత్తిడి అధికమవుతోంది. దాని ప్రభావం జ్ఞాపకశక్తిపై పడుతోదంది. ఎంతలా అంటే ఇంట్లో ఒక దగ్గరపెట్టిన వస్తువు కోసం మరోచోట వెదికేంతగా అని చెప్పొచ్చు. ఆందోళన, ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. అంతేకాదు యాంత్రిక జీవితంలో టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడిపోవడంతో సొంత జ్ఞాపకశక్తిపై పట్టుకోల్పోతున్నాం. ఈ సమస్య పెద్దలకే పరిమితం కావడంలేదు. పిల్లలపై కూడా అధికంగానే ఉందనేది...

Pages

Don't Miss