హెల్త్

నువ్వులు తింటే వేడి చేస్తాయని ఎక్కువగా తినరు. కానీ ఈ కాలంలో వీటిని తీసుకోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. వాటిలో పోషకాలు ఎక్కువ. మాంసకృత్తులు, ఆమినోయాసిడ్లు నువ్వుల్లో సమృద్ధిగా ఉన్నాయి. మెగ్నీషియం శాతమూ ఎక్కువే. నువ్వులతో తయారైన నూనెను వాడటం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెరస్ధాయిలూ అదుపులో ఉంటాయి. ముఖ్యంగా నల్ల నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో...

ఎంత అందమైన ముఖారవిందమైనా.. జిడ్డు కారుతుంటే అందమంతా ఆవిరైపోతుంది. అందుకే ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతో మీ ముఖారవిందం మరింత మెరిసేలా చేసుకోవచ్చు. అదేలా అంటే ఈ చిట్కాలు పాటించి చూడండి..

  • రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్‌మిల్‌ పొడిలో కోడిగుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత...

మూడు చెంచాల పెరుగు, అరకప్పు ఓట్స్, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మ తొక్కల పొడి, కొద్దిగా బత్తాయి రసం... అన్నింటినీ కలిపి మెత్తని పేస్తులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనిలోని ఓట్స్‌ మృతకణాలను తొలగిస్తే, బత్తాయిరసం, నిమ్మ తొక్కల పొడి చర్మాన్ని గట్టిపరుస్తుంది. తేనె చర్మానికి తేమను అందిస్తుంది. మొత్తంగా ముఖం తాజాదనంతో...

కొందరి చర్మం మృదువుగా ఉన్నా.. మోచేతులు, మోకాళ్ల దగ్గర మాత్రం నల్లగా, బరకగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని నియమాలు పాటించాలి.

  • తులసి ఆకులను మెత్తగా చేసి అందులో అరచెంచా పాలమీగడ, చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట మోచేతులూ, మోకాళ్లకూ మర్దన చేసుకోవాలి. మర్నాడు చల్లటి నీళ్లతో శుభ్రపరచుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • రెండు మూడు రోజులకోసారి సగానికి కోసిన...

గోళ్ళపై మచ్చలు, పగుళ్ళు, గోరు చుట్టూ చీముపట్టడం లాంటివి గోళ్ళకు సంబంధించిన వ్యాధులు. సహజంగా సొరియాసిస్‌, ఎగ్జిమా మొదలైన చర్మవ్యాధులతోపాటు ఫంగస్‌ ఇన్ఫెక్షన్ల వల్ల గోళ్ళు పాడవుతూ ఉంటాయి. చిన్నదే కదా అని అశ్రద్ధ చేయడం వల్ల గోళ్ళ సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం ఎక్కువ సమయం డిటర్జెంట్‌ సబ్బులతో బట్టలు ఉతకడం, నీటిలో ఎక్కువగా గోళ్ళు నానడం, కడిగిన గిన్నెలనే పదేపదే...

నిద్రలేచింది మొదలు... ఉరుకులు పరుగుల జీవితం మహిళలది. త్వరగా అలసిపోవడం, నీరసంగా అనిపించడం ప్రతి మహిళలను నేడు వేధిస్తున్న సమస్య. దీనికి కావాల్సిందల్లా ఐరన్‌. శరీరానికి తగిన ఐరన్‌ను ఆహారం ద్వారా అందించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్‌ శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు ఐరన్‌...

క్యాల్షియం అనగానే అందరికీ గుర్తొచ్చేది పాలు. అవును పాలల్లో క్యాల్షియం ఉంటుందని అందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజూ పిల్లలతో పాటు పెద్దలు పాలు తీసుకుంటారు. మరి పాలు తాగని వాళ్ల పరిస్థితి ఏమిటి? క్యాల్షియం పొందాలంటే వారు ఏం తీసుకోవాలి. పాలల్లో కంటే ఎక్కువ పాళ్లలో క్యాల్షియం ఉండే కొన్ని ఆహార పదార్థాలున్నాయి.
వేయించిన నువ్వులు: ఒక ఔన్సు(28 గ్రాములకుపైగా)...

సర్వేంద్రియానాం, నయనం ప్రదానం అంటారు. వయసుతో పాటు పెరిగే అనేక అనారోగ్య సమస్యల్లో కంటి సమస్య కూడా ఒకటి. అందులో గ్లకోమా సాధారణంగా కనిపిస్తుంది. వృద్ధాప్యంలో కనిపించే గ్లకోమాకు పరిష్కార మార్గాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం.. ఆ వివరాలను వివరాలను వీడియోలో చూద్దాం...

మనలో చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతుంటారు. చాలా మంది కడుపులో ఏది తిన్నా, తినకపోయినా గ్యాస్ పట్టేసింది అంటుంటారు. నిజానికి కడుపులో గ్యాస్ అనేది అందరికీ ఉంటుంది. వేళకు భోజనం చెయ్యకపోయినా.. మితిమీరి ఆహారం తీసుకున్నా గ్యాస్ ట్రబుల్ రావడం మనం చూస్తుంటాం. దీని వల్ల చాలా మంది అసహనంగా ఫీల్ అవుతుంటారు. రాత్రిళ్లు నిద్రపట్టక, దీని నివారణకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు....

బరువు బాధతో ఇబ్బందిపడేవాళ్లకు... ఆ బరువు తగ్గించుకునే టిప్స్‌ కొన్ని...
ఉదయానే లేచి పేపర్‌ చదివి... టీతాగి ఇతరత్ర కార్యాక్రమాలు చేసుకుంటూ నిరంతరం యాక్టివ్‌గా ఉండే విధంగా ప్రయత్నించండి. వీలయితే సైకిల్‌ తీసుకుని అలా బయటికి వెళ్లిరండి. బయటికి వెళ్లే అవకాశం లేకుంటే ఇంట్లో తాడు తీసుకుని 5నుంచి 10 నిమిషాల పాటు స్కిప్పింగ్‌ చేయండి. ఇంట్లోనే ఉండాలనుకుంటే యూట్యూబ్‌లోనో, టీవీ...

ఆరోగ్యాన్ని అందించడంలో కూరగాయల్ని, పండ్లనీ మించినవి మరొకటి లేవు. అలాంటి వాటిల్లో బీట్‌రూట్‌ ఒకటి. కానీ దీన్ని తీసుకోవాలంటే బాబోయ్ అనేవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇది ఎంతో మేలు చేస్తుంది. తరచూ నీరసంగా అనిపిస్తుంటే బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్‌ రసం రుచికరంగా ఉండేందుకు అల్లం, పుదీనా, నిమ్మరసం, ఉప్పు లాంటివి కూడా...

ఈ తరం పిల్లల్ని పట్టి పీడిస్తున్న సమస్య ఒబెసిటీ. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఒబెసిటీని కారణాలేంటి? నివారించేందుకున్న మార్గాలను 'మానవి' హెల్త్ కేర్ లో డా.హరి అనుపమ (ఎండి, గాంధీ హాస్పిటల్) తెలిపారు. 

జామపండు ను ఆంధ్రా యాపిల్, పేదవాడి యాపిల్ అని కూడా అంటారు. రోజూ ఒక యాపిల్ తినండి డాక్టర్ కు దూరంగా ఉండండి అని వినే ఉంటాం. అలాగే ఈ ఆంధ్రా యాపిల్ లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాశ్మీర్ యాపిల్ కంటే ఎక్కువ ప్రయోజనాలు...

కొన్ని ఉపయోగాలు...

వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. జామపండును ఆహారం తీసుకున్న తరువాత తినడం ఉత్తమం....

ఈ ప్రపంచాన్ని అనుక్షణం మనకు చూపించే కళ్లు అలసిపోతే కళ్ల మంటలతో ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత కంటిసమస్యలు వస్తాయి. అందుకే అలసిన కళ్ల గురించి కాస్త శ్రద్ధ తీసుకుంటే కంటి సమస్యలను నివారించవచ్చు. 
టీ ఆకులను మరిగించి, చల్లార నివ్వాలి. దీంట్లో ఐస్‌ పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని మృదువైన క్లాత్‌లో చుట్టి కనురెప్పలపై అయిదు నిమిషాలు ఉంచి తీయాలి. అలసిన కళ్లుకు ఎంతో ఉపశమనం...

శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం తెల్లగా పొడిబారిపోతుంది. ఇది ఎంతో అసహనానికి గురిచేస్తుంది. అందుకే ఈ కాలంలో చర్మాన్ని పర్యవేక్షించుకోవటం చాలా కష్టమైన విషయమే. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక చోట లోటు ఏర్పడుతుంది. చర్మం పడే ఇబ్బంది నుండి కాపాడుకునేందుకు మీ కోసం కొన్ని చిట్కాలు..

  • నువ్వుల నూనె చలికాలంలో చక్కగా పనిచేస్తుంది. శరీరానికి నూనె పట్టించి సున్ని పిండితో...

వారానికోసారి మౌనవ్రతం చేసేవారిని చూస్తుంటాం. కానీ, మౌనం ఆయువును పెంచుతుందని తాజా పరిశోధనల్లో స్పష్టమైంది. ఎప్పుడూ వాగుతూ ఉండేవారి కన్నా తక్కువ మాట్లాడేవారు ఎక్కువకాలం జీవిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిశ్శబ్దంగా ఉంటే కొన్ని రకాల జీన్స్‌ ఉత్తేజితం అవుతాయని ఇవి ఆయువును పెంచడానికి ఉపయోగపడుతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ కి చెందిన బక్...

తలనొప్పి అనేది ప్రస్తుతకాలంలో చాలా సాధారణ సమస్య అయిపోయింది. ఇలా తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఏదో మాత్ర మింగి, తక్షణం ఉపశనమం పొందాలనే ఆలోచన ఎక్కువగా కలుగుతుంది. పరిస్థితిలో దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాల్సి ఉంటుంది. నిరంతరం మాత్రలకు అలవాటుపడటం కంటే మనకు అందుబాటులో ఉండే హోం రెమెడీస్‌తో తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ :...

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటారు మన పెద్దలు.. వెల్లుల్లి గురించి తెలియని వారు దాదాపు ఉండరనే చెప్పాలి, నిజానికి వెల్లుల్లి ఆహార పదార్థాలకు అద్భుత రుచిని అందించే మరియు అన్ని రకాల ఆహార పదార్థాలలో వాడే ఇంట్లో ఉండే సహజ ఔషదంగా పేర్కొనవచ్చు. వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ, పెద్దప్రేగు క్యాన్సర్, పురీషనాళ, స్టమక్, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్, మరియు...

ప్రతి రోజూ గ్రీన్‌ టీ సేవిస్తుంటే దంతవైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం లేదంటున్నారు పరిశోధకులు. గ్రీన్‌ టీ సేవించడం వలన అందులోనున్న యాంటీమైక్రోబైయాల్‌ మాలెక్యూల్స్‌ దంతాలను పరిరక్షిస్తాయని పరిశోధకులు తెలిపారు. అదికూడా పంచదార కలుపుకోకుండా మాత్రమే సేవించాలంటున్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆల్ఫ్రెడో మొరాబియా. తరచూ కాఫీ, టీలలో పంచదార...

సాధారణంగా అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాలైన ఫెయిర్‌ నెస్‌ క్రీములు, లిప్‌ స్టిక్‌ లు, మేకప్‌ కిట్‌ లను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వాటివల్ల వచ్చే నష్టాలను గ్రహించలేకపోతున్నారు. వీటిలో అధిక మొత్తంలో ఫాస్పరస్‌, హానికరమైన నికెల్‌ వంటి లోహాలు ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ఢిల్లీ, కోల్‌కతా లలోని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌ మెంట్‌ సంస్థలు తమ నివేదికలో ఈ విధంగా...

జిగురు జిగురుగా ఉండే చేమ దుంపను తినాలంటే ఎవరూ ఇష్టపడరు. కాని దీనిలో అనేక పోషకాలున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చేమదుంపలో విటమిన్‌ ఎ, బి1(థయామిన్‌), బి2(రిబోఫ్లేవిన్‌), బి3 (నియాసిన్‌), బి5 (పాంటోథెనిక్‌ యాసిడ్‌), బి6 (పైరిడాక్సిన్‌), బి9 (ఫోలేట్‌), విటమిన్‌ సి, ప్రోటీన్‌, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, పీచు ఎక్కువగా...

హైదరాబాద్ : తొక్కే కదా అని తీసి పారేయకండి. అరటి పండుకంటే తొక్కలోనే ఎక్కువ బలముంటుందని అంటున్నారు శాస్ర్తవేత్తలు. అరటిపండు తొక్కలో అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, అరిగే పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉన్నాయట. ఈ తొక్కతో వారానొకొకసారి పళ్ల మీద రుద్దితే పలువరుస నిగనిగలాడిపోతుందట. అంతే కాకుండా...

 

బయటకు వెళ్లినప్పుడు కాస్త మేకప్‌ వేసుకోవడం అనేది సర్వసాధారణ అలంకరణగా మారింది. మరి ఇలా వేసుకున్న మేకప్‌ ఎక్కువ సమయం ఉండాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి..

  • ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు యాస్ట్రింజెంట్‌ లోషన్‌ వాడితే ఎక్కువసేపు మేకప్‌ ఉంటుంది. ముందుగా యాస్ట్రింజెంట్‌ లోషన్‌ రాసుకుని, అది పూర్తిగా ఆరిన తర్వాత ఫౌండేషన్‌ రాసుకోవాలి.
  • లోషన్‌ అందుబాటులో లేకపోతే...

ప్రకృతిలో మనం చాలా రకాల పూలను చూస్తాం. కొన్ని పూలు సువాసనలను వెదజల్లుతాయి. మరికొన్ని పూలు ఔషధాలుగా ఉపయోగిపడతాయి. సీజనల్‌ వారీగా వచ్చే పూలు ఎన్నో ఉన్నా.. డిసెంబర్‌ పూలది ఓ ప్రత్యేకత. గట్టువెంట సహజంగా విరబూసే ఈ పూలు శీతాకాలంలో వలసవచ్చే చిన్నచిన్న పక్షులకు మకరందాన్ని అందిస్తాయి.

ఊదారంగు, బంగారు వర్ణం, అరుదుగా తెలుపు, లేతగులాబీ వర్ణాలలో కనిపించే ఈ పూలు తెలియనివారు ఉండరు...

సహజంగా మనం నారింజా, నిమ్మ పండ్లు తిని వాటిపై తొక్కను తీసి పడేస్తాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, చెత్త అనుకునే ఆ తొక్కలో మన చర్మాన్ని కాపాడే గుణం ఉంది. వీటిలోని విటమిన్‌ సి చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. అయితే వీటిని నేరుగా ఉపయోగించడం కన్నా పొడిగా చేసి ఉపయోగించడం ఉత్తమం.
పొడి తయారీ
ముందుగా నారింజ, నిమ్మ తొక్కలని కొన్ని రోజులు...

కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనా వాసనను చూస్తే చాలు వికారం మటుమాయం అవుతుంది. వాంతులతో బాధపడేవారు సైతం పుదీనా పచ్చడి తినటంవల్ల కోలుకుంటారు. గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం...

రాత్రిపూట ద్రాక్ష పండ్లు తింటే హాయిగా నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ద్రాక్షలో నిద్రకు సహాయపడే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. అలాగే ద్రాక్ష పండ్లలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫినోల్స్, ఫ్లేవనాయిడ్స్ అధిక మొత్తంలో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పాలకూరలో అధికంగా ఉండే పొటాషియం, క్యాల్షియం రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి...

ఆధునిక కాలంలో చిన్నప్పటి నుంచే తెల్ల వెంట్రుకలు బాధిస్తున్నాయి. వాటిని నిరోధించుకోవడానికి అనేక రసాయనిక రంగులను వాడుతున్నారు. ఇవి చర్మానికి హాని చేస్తాయి. అందుకే ప్రకృతి ప్రసాదించిన సహజమైన ఉత్పత్తులతో తెల్ల వెంట్రుకలను నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏమిటంటే...
-  తెల్లవెంట్రుకలను నివారించేందుకుగాను రాత్రిపూట ఇనుప చేసిన బాండీలో ఉసిరికాయ, కుంకుడుకాయ,...

మహిళల్లో నిద్రలేమితో ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలు ప్రస్తుతం పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రసవం తర్వాత వారంలో రెండు, మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక ఉద్యోగాలు చేసే మహిళలు... సగటున పనిదినాల్లో రోజూ ఏడుగంటల ఇరవై నిమిషాల పాటు, సెలవు దినాలలో ఎనిమిది గంటల ఇరవైనిమిషాల పాటు నిద్రపోతున్నారని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో...

పక్షవాతం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) ఉన్నట్టుండి మన జీవితాన్ని అంధకారంలోకి నెడుతుంది. అప్పటివరకు ఎంతో సంతోషంగా అటూఇటూ తిరిగిన వారు అకస్మాత్తుగా కుప్పకూలిపోతారు. కాళ్లూ, చేతులూ పడిపోయి వికలాంగుల్లా మారిపోతారు. పక్షవాతం బారిన పడినవారిలో కొందరు వికలాంగులై బతుకీడుస్తుంటే, మరికొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకప్పుడు పక్షవాతం బారిన పడితే ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. కానీ,...

శీతాకాలం వచ్చిందంటే చర్మం పొడిబారిపోయి అసహనానికి గురిచేస్తుంది. కాబట్టి చర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో చాలామంది పార్లర్లనో, క్రీములనో అన్వేషిస్తుంటారు. అయితే ఎన్ని వాడినా చర్మం రసాయనాలకు అలవాటు పడి పాడైపోతుందే కానీ సహజసిధ్ధంగా ఉండదు. అందుకే శీతా కాలంలో చర్మ సౌందర్యానికి ఇంట్లో వాడే చిట్కాలను మీకందిస్తున్నాం. అవేంటో ఒకసారి చదవండి..

  • పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని...

నేటి కాలుష్య వాతావరణంలో చర్మానికి రక్షణ చాలా అవసరం. దీనికోసం ఇంట్లో దొరికే వాటితోనే సహజసిద్దమైన ఫేస్‌ ఫ్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఒక బంగాళదుంపను ఉడికించుకుని ముక్కలుగా కోసుకోవాలి. ఒక చెంచా బంగాళాదుంప గుజ్జును అరచెంచా పెరుగుతో జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఓట్స్‌,...

జుట్టు సమస్యల్లో చుండ్రు ఒక సాధారణ సమస్యగా ప్రతి ఒక్కరికీ ఉంది.తలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కొన్ని బాక్టీరియా ఫంగస్‌ వల్ల, కాలుష్యం వల్ల చుండ్రు ఏర్పడుతుంది. చుండ్రు వల్ల తల్లో ఎక్కువగా దురద, తెల్లగా పొట్టుపొట్టుగా రాలుతుంటుంది. ఈ సమస్యను నివారించడానికి అలోవెరా సమర్థవంతంగా పనిచేస్తుందని డెర్మిటాలజిస్టులు అంటున్నారు.

  • కలబందలో ఉండే పెక్టిన్‌ అనే రసాయనం తలలో...

ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటం సహజం. కానీ చాలా మంది మహిళలు ఆ సమయంలో ఎంతో కీలకమైన దంతాల విషయంలో మాత్రం కొంత అలసత్వం చూపుతుంటారు. దంత సమస్యలను తేలికగా తీసుకుంటుంటారు. అలాంటి స్థితి పుట్టబోయే బిడ్డ దంతాలపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. మరి ప్రెగ్నెన్సీ సమయంలో దంతాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. మరిన్ని...

మీరు స్మార్ట్‌గా యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే దానిమ్మ జ్యూస్‌ తాగండి అంటున్నారు వైద్య నిపుణులు. ఈ రసం తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీయాక్సిడెంట్స్‌ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దానిమ్మ జ్యూస్‌ను రోజూ మీ డైట్‌లో చేర్చుకుంటే నిద్రలేమి, నీరసం, అలసటను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వాతావరణ కాలుష్యం, రకరకాల షాంపూల వాడకంతో చిన్నవారి నుండి పెద్దల వరకు అందరికీ తెల్ల జుట్టు సర్వసాధారణమైంది. దాంతో డై వేసుకోవడం తప్పని సరైపోయింది. చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. అయితే జుట్టుకు రంగు వేసుకునే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే చర్మసమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

  • జుట్టుకు రంగు...

తీపి పులుపూ కలగలిసిన ఎండు ద్రాక్షా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని పోషకాలను ఒకసారి చూద్దాం..

  • ఎండు ద్రాక్షల్ని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
  • శారీరక శ్రమ చేసే వారికీ, చిన్నారులకు ఎండు ద్రాక్షల్ని ఎంత తినిపిస్తే అంత మంచిది.
  • క్యాన్సర్‌ కారకాలతో పోరాడగలిగే గుణం వీటి...

చక్కని రుచిని అంతే చక్కని ఆరోగ్యాన్ని అందించే పెరుగుకి మరికొన్ని వంటింటి పదార్ధాలను జతచేస్తే మెరుపులీనే అందం మీసొంతమవుతుంది. అదెలాగంటే,అరకప్పు పెరుగులో చెంచా వేప పిండి, అర చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్‌ నూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు పట్టుకుచ్చుల్లా తయారవడంతో పాటు చుండ్రు సమస్య అదుపులో ఉంటుంది.

  • పెరుగులో మెంతిగింజల్ని రాత్రి...

ప్రతి ఇంట్లో ఉండే కలబంద ఎన్నో రకాల మేలు చేస్తుంది. అందానికే కాదు.. ఆరోగ్యానికి కలబంద ఉపయోగపడుతుంది. ఇది సన్‌స్క్రీన్‌ గానూ పనిచేస్తూ, స్కిన్‌ ఎలర్జీలను కూడా దూరం చేస్తుంది.

  • రోజ్‌ వాటర్‌, కలబంద రసం సమానంగా తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారిన చర్మంపై పూస్తే చర్మం కళకళ లాడుతుంది.
  • కలబంద రసంలో కాస్తా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని మోచేతులు,...

తలనొప్పి తీవ్రంగా వేధిస్తోందా? కళ్ల దగ్గర దురదగా ఉందా? ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా ఉందా? అయితే మీరు సైనసైటిస్‌తో బాధపడుతున్నట్టే. ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంల్లోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోవడాన్ని సైనసైటిస్ (Sinusitis) అంటారు.

వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా...

అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం. లేకపోతే ఏదో ఒక రూపంలో అనారోగ్యం బయటపడుతుంది. ముఖ్యంగా శరీరంలో మెగ్నీషియం తగ్గితే చాలా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జరిగే 300 రకాల రసాయనిక చర్యల్లో దీనిపాత్ర ఉంటుంది. గుండె కొట్టుకోవడం నుండి కండరాలు, హార్మోన్ల పనితీరు వరకు మెగ్నీషియం పాత్ర ఉంటుంది. మెగ్నీషియం తగ్గితే తలెత్తే సమస్యల్లో ముఖ్యమైనవి ఆకలి లేకపోవడం...

సాయంత్రం వేళ చల్లగాలులు గిలిగింతలు పెడుతుంటే వేడివేడి బఠాణీలు తింటూ.. శీతాకాలాన్ని ఎంజాయ్ చేయడం చాలా మందికి ఇష్టం. మనసుకు రిలాక్స్‌ ఇచ్చే ఈ అలవాటులో శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే శీతాకాలంలో మందగించే జీర్ణక్రియను బఠాణీలు వేగవంతం చేస్తాయి. అందుకే బఠాణీలు తింటే మనసుకే కాదు.. శరీరానికి కూడా అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా మార్కెట్‌లోకి వచ్చే బఠాణీలలో...

Pages

Don't Miss